(2023 Cricket World Cup Venues in Telugu) వరల్డ్ కప్ వేదికలు వన్డే ప్రపంచ కప్ ఆతిథ్యం ఇవ్వడానికి రెడీ అయ్యాయి. 2023 వన్డే వరల్డ్ కప్ ఇండియాలో వివిధ నగరాలలో 10 వేదికల్లో జరుగుతుంది. ధర్మశాల స్టేడియం నుంచి మొదలుపెడితే ముంబయి వాంఖడే స్టేడియం వరకు మొత్తం వేదికలు వరల్డ్ కప్ మ్యాచులకు సిద్ధం అయ్యాయి. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్ వేదికల జాబితా – 2023 వరల్డ్ కప్
(2023 Cricket World Cup Venues in Telugu)
- నరేంద్ర మోదీ స్టేడియం – అహ్మదాబాద్, గుజరాత్
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం – హైదరాబాద్, తెలంగాణ
- హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం – ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్
- అరుణ్ జైట్లీ స్టేడియం – ఢిల్లీ
- MA చిదంబరం స్టేడియం – చెన్నై, తమిళనాడు
- అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం – లక్నో, ఉత్తర ప్రదేశ్
- మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం – పూణె, మహారాష్ట్ర
- వాంఖడే స్టేడియం – ముంబై, మహరాష్ట్ర
- M. చిన్నస్వామి స్టేడియం – బెంగళూరు, కర్ణాటక
- ఈడెన్ గార్డెన్స్ – కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
నరేంద్ర మోడీ స్టేడియం – అహ్మదాబాద్
- అహ్మదాబాద్‌లో ఉన్న (2023 Cricket World Cup Venues in Telugu) నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 14న ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. నవంబర్ 19వ తేదీన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఇక్కడే ఉంటుంది
- ఈ క్రికెట్ వరల్డ్ కప్ వేదిక ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుంది.
- 1,32,000 మంది కూర్చునే ఈ క్రికెట్ స్టేడియం ఇతర గ్రౌండ్స్ కంటే ఎక్కువ సంఖ్యలో క్రికెట్ అభిమానులు కూర్చోవచ్చు.
- అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో 5 వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్స్ జరుగుతాయి.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం – హైదరాబాద్
హైదరాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ (2023 Cricket World Cup Venues in Telugu) ఇంటర్నేషనల్ స్టేడియం 3 వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్స్కు ఆతిథ్యం ఇస్తుంది. 3 మ్యాచుల్లో చాలా ఉత్కంఠమైన మ్యాచ్ పాకిస్థాన్ vs శ్రీలంక అక్టోబర్ 10న జరుగుతుంది.
హిమాచల్ ప్రదేశ్ స్టేడియం – ధర్మశాల
వరల్డ్ కప్ 2023 సంబంధించి ధర్మశాలలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం 5 వన్డే మ్యాచులు జరుగుతాయి. 5 మ్యాచుల్లో ఇండియా vs న్యూజిలాండ్, ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ మ్యాచులు చాలా ఉత్కంఠను రేగిస్తాయి.
అరుణ్ జైట్లీ స్టేడియం – ఢిల్లీ
వన్డే వరల్డ్ కప్ 2023 (2023 Cricket World Cup Venues in Telugu) సంబంధించి మ్యాచ్స్ ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతాయి. ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా vs శ్రీలంక మ్యాచ్స్ ఈ గ్రౌండులో జరుగుతాయి.
MA చిదంబరం స్టేడియం, చెన్నై
చెన్నైలో చిదంబరం స్టేడియం 5 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్స్కు ఆతిథ్యం ఇస్తాయి. ఈ వేదిక మీద ఇండియా vs ఆస్ట్రేలియా, పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా జట్ల మ్యాచ్స్ ముఖ్యమైనవి.
శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం- లక్నో
అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం 5 వన్డే వరల్డ్ కప్ మ్యాచులకు ఆతిథ్యం ఇస్తుంది. లక్నోప్రేక్షకులకు ఇవి పండుగ వాతావరణంలా ఉంటాయి . 5 మ్యాచుల్లో 3 మ్యాచ్స్ ఉంటాయి. ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా vs శ్రీలంక, ఇండియా vs ఇంగ్లాండ్ ఇందులో ఉన్నాయి.
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం – పూణె
పూణెలో ఉన్న (2023 Cricket World Cup Venues in Telugu) మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం 5 వన్డే వరల్డ్ కప్ మ్యాచులకు వేదిక కానుంది. ఈ వేదిక మీద భారత్ vs బంగ్లాదేశ్, న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా మ్యాచ్స్ జరుగుతాయి.
వాంఖడే స్టేడియం – ముంబై
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో పదిలంగా ఉన్నాయి. వాంఖడే స్టేడియంతో భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వాంఖడే స్టేడియం ఈ సారి మొదటి
సెమీ-ఫైనల్, 5 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుంది.
M. చిన్నస్వామి స్టేడియం – బెంగళూరు
బెంగళూరులో ఉన్న చిన్నస్వామి స్టేడియం చాలా చిన్నగా ఉండటం వల్ల బ్యాట్ నుండి బాల్ బౌండరీకి సులభంగా వెళ్తుంది. ఈ స్టేడియంలో నెదర్లాండ్స్ vs భారత్ ఆడనున్నాయి. ఆస్ట్రేలియా vs పాకిస్థాన్, న్యూజిలాండ్ vs పాకిస్థాన్ మ్యాచులు కూడా ఉన్నాయి.
ఈడెన్ గార్డెన్స్ – కోల్‌కతా
ఈడెన్ గార్డెన్స్ (2023 Cricket World Cup Venues in Telugu) భారతదేశంలో ఉన్నఉత్తమ గ్రౌండ్స్‌లో ఉన్నాయి. ఈ గ్రౌండ్ 5 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అందులో 2వ సెమీ ఫైనల్ చాలా ముఖ్యమైనది. అలాగే, ఇండియా vs దక్షిణ ఆఫ్రికా, ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ మ్యాచ్స్ ఉన్నాయి.
మీరు క్రికెట్ ప్రపంచ కప్ 2023 గురించి ఈ కథనం చదివి అన్ని విషయాలు గ్రహించారు కదా! అలాగే, వరల్డ్ కప్ సంబంధించి ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) సందర్శించండి.