టాప్ ఆటగాళ్ల వివరాలు – ప్రపంచ కప్ 2023 (best players in cricket world cup 2023 in Telugu)

(best players in cricket world cup 2023 in Telugu) క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 2023 వరల్డ్ కప్ మొదలయింది. ఈ టోర్నమెంటు క్రికెట్‌‌ను ఒక మతంగా భావించే భారతదేశం నిర్వహించడం విశేషం. క్రికెట్ వరల్డ్ కప్ 2023లో చాలా వరకూ సీనియర్లు మరియు ఉత్తమ ఆట కనబర్చిన ఆటగాళ్లు ఉన్నారు. అక్టోబరు 5 నుంచి జరిగే ఈ వేడుక కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. కావున, ఇప్పుడు మనం 5గురు అత్యుత్తమ ఆటగాళ్ల గురించి ఈ కథనంలో చదువుదాం.

ప్రపంచ కప్ 2023 – అత్యుత్తమ 5గురు ప్లేయర్స్

  1. ఈ వరల్డ్ కప్ (best players in cricket world cup 2023 in Telugu) కార్యక్రమం కోసం చాలా జట్లు సిద్ధం అవుతున్నప్పుడు, కొన్ని టీమ్స్ ఫేవరేట్లుగా ఉన్నాయి. 
  2. ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉత్తమ జట్లుగా 2023 వరల్డ్ కప్‌లో ఉన్నాయి. వీటి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
  3. వరల్డ్ కప్ నిజంగా గుర్తుండేలా చేసేది మాత్రం ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యమైనది. ఓడిపోతుందనుకునే మ్యాచులో ఒక్క ఆటగాడికి గెలుపు నుంచి ఓటమికి మ్యాచ్ తిప్పగల సత్తా ఉంటుంది. 
  4. 2023 వరల్డ్ కప్ సంబంధించి అత్యధికంగా ప్రభావితం చేసే కొంత మంది ప్లేయర్స్‌ను మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం.

మొదటి స్థానం – విరాట్ కోహ్లీ – ఇండియా

  • ఇండియా క్రికెట్‌ చూస్తే (best players in cricket world cup 2023 in Telugu) రన్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లి వరల్డ్ మొత్తంగా చాలా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
  • మొత్తం ఇంటర్నేషనల్ పరుగులు 25,322 చేయగా, అతడిని అందరూ మోడర్న్ క్రికెట్ దేవుడిగా భావిస్తారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో అతడిని అధిక సంఖ్యలో ఫాలో అవుతారు.
  • ఇప్పటికీ అతని ఫాలోవర్ల సంఖ్య అందరి క్రికెటర్స్ కంటే అందనంత ఎత్తులో ఉంటుంది. గత కొంత కాలంగా ఉత్తమ ఫాం తిరిగి పొందిన కోహ్లి, ఈ వరల్డ్ కప్‌లో బాగా రాణించాలని అభిమానుల కోరుకుంటున్నారు.
  • భారత్‌కు మూడవ వరల్డ్ కప్ అందిచడానికి అతడు వంద శాతం ప్రయత్నిస్తాడని కోరుకుందాం.

రెండవ స్థానం – క్వింటన్ డికాక్ – దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాకు చెందిన (best players in cricket world cup 2023 in Telugu) టాప్ క్రికెటర్ క్వింటన్ డికాక్, అత్యంత దూకుడైన ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతడి బీభత్సమైన బ్యాటింగ్ లైనప్, ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టి20 క్రికెట్లో రెండు వేలకు పైగా రన్స్, ఐపిల్ టోర్నీలో అద్భుత ప్రదర్శన వల్ల ఈ వరల్డ్ కప్‌లో కూడా రాణిస్తాడని అందరూ భావిస్తున్నారు. కావున, దక్షిణాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్ ఉత్తమ ఆటగాడిగా ఉన్నాడు.

మూడవ స్థానం – బెన్ స్టోక్స్ – ఇంగ్లాండ్

ఇంగ్లాండ్‌ బ్యాట్స్ మెన్ బెన్ స్టోక్స్ 2019 క్రికెట్ వరల్డ్ కప్, 2020 టి20 వరల్డ్ కప్.. రెండింట్లో కూడా ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన క్రికెటర్‌గా ఉన్నాడు. అతని బ్యాటింగ్ శైలి బౌలింగ్‌కు తగ్గట్లుగా మారుతూ ఉంటుంది. జట్టుకు తగినట్లుగా ఒక్కో సారి నెమ్మదిగా ఆడుతూ, మరొక సారి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను తికమక పెడతాడు. కావున, బెన్ స్టోక్స్ బ్యాటింగ్ మాత్రమే కాకుండా, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ పరంగా కూడా ఉత్తమంగా ఆడతాడు. 2023 క్రికెట వరల్డ్ కప్ 2023 సంబంధించిన ఉత్తమ ప్లేయర్లలో బెన్ స్టోక్స్ ఉన్నాడు.

నాలుగవ స్థానం – డెవాన్ కాన్వే – న్యూజిలాండ్

న్యూజిలాండ్‌కు క్రికెటర్ డెవాన్ కాన్వే (best players in cricket world cup 2023 in Telugu) ఉత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకరిగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాలో పుట్టిన కాన్వే అసాధారణ ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. గత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఉత్తమ ప్రదర్శన కనబర్చాడు. ఈ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ కోసం ఉత్తమ ప్రదర్శన కనబర్చుతాడని అభిమానులు భావిస్తున్నారు.

ఐదవ స్థానం – ఆడమ్ జంప – ఆస్ట్రేలియా

ప్రపంచంలో ఉన్న ఉత్తమ (best players in cricket world cup 2023 in Telugu) లెగ్ స్పిన్నర్లను మనం చూస్తే, ఆడమ్ జంప ఉత్తమ క్రికెటర్‌గా ఉన్నాడు. మాజీ క్రికెటర్ షేన్ వార్న్ వారసుడిగా క్రికెట్లోకి అడుగుపెట్టిన జంప వికెట్లు తీయడంలో ఉత్తమంగా నిలిచాడు. ఇప్పటికే, 5 వరల్డ్స్ కప్స్ సాధించిన ఆస్ట్రేలియా దేశం, ఈ సారి ఆరవ ప్రపంచ కప్ గెలవాలని ఎదురు చూస్తుంది. ఐపిఎల్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన అడమ్ జంప, ఈ సారి కూడా బాగా ఆడతాడని అందరూ భావిస్తున్నారు


మీరు 2023 ప్రపచ కప్‌లో ఆడే టాప్ ఐదుగురు ఆటగాళ్ల గురించి వివరాలు తెలుసుకున్నారు కదా! వరల్డ్ కప్ సంబంధించి మొత్తం సమాచారానికి ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) సందర్శించండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి