CSK vs DC ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 55వ మ్యాచ్

CSK vs DC ప్రిడిక్షన్ 2023 (CSK vs DC Prediction 2023) : IPL 2023 సీజన్లో 2వ స్థానంలో ఉన్న చెన్నై టీం మరియు పదవ స్థానంలో ఉన్న ఢిల్లీ టీం మధ్య చెన్నై హోం గ్రౌండ్ అయిన చిదంబరం స్టేడియంలో 55వ ఐపిఎల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ IPL 2023 సీజన్లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగలేదు. కావున, ఇందులో ఏ టీం విజేత అవుతుందో ఇప్పుడు మనం విశ్లేషణ చేసి తెలుసుకుందాం.

CSK Vs DC ప్రిడిక్షన్ 2023 – ఉత్తమ ఫాంలో ఉన్న CSK

మొదట మూడు గెలుపులు సాధించిన చెన్నై జట్టు, ఆ తర్వాత 2 మ్యాచుల్లో ఓటమి పాలైంది. వర్షం పడటం వల్ల లక్నోతో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. అయితే, ముంబై ఇండియన్స్ జట్టు మీద మళ్లీ గెలిచి టేబుల్‌ మీద 2వ స్థానానికి చెన్నై వెళ్లింది. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 11 మ్యాచులు ఆడగా, అందులో 6 విజయాలు, 4 ఓటములు మూటగట్టుకుంది. కావున, ట్రోఫీ రేసులో చెన్నై నిలదొక్కుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచులో విజయం సాధించాలి. కావున, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాట్స్ మెన్, బౌలర్, ఆల్ రౌండర్ గురించి ఇప్పుడు చూద్దాం.

CSK Vs DC ప్రిడిక్షన్ 2023 : చెన్నై ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

రుతురాజ్ గైక్వాడ్

47

1615

శివం దూబే

46

1003

డెవాన్ కాన్వే

18

720

CSK Vs DC ప్రిడిక్షన్ 2023 : చెన్నై ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

తుషార్ దేశ్‌పాండే

18

23

రవీంద్ర జడేజా

221

148

దీపక్ చాహర్

68

63

CSK Vs DC ప్రిడిక్షన్ 2023 : 5 మ్యాచుల్లో 4 విజయాలు

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత 5 మ్యాచుల్లో 4 గెలుపులు సాధించి టైటిల్ రేసులో నిలవాలని చూస్తుంది. అయితే, ట్రోఫీ గెలుపు రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. మొదటి 5 మ్యాచ్స్ ఓడిపోయిన తర్వాత, అందరూ ఢిల్లీ టీం నిష్క్రమించింది అనుకున్నారు. కానీ, తర్వాత 4 మ్యాచ్స్ గెలిచి రేసులో ఉన్నామనే సూచనను అన్ని జట్లకు ఇచ్చింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచులో గెలిచి తమ సత్తా ఏమిటో చూపెట్టాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తుంది. కావున, ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ముఖ్యమైన బ్యాట్స్‌మెన్లు, బౌలర్స్ గురించి మనం తెలుసుకుందాం.

CSK Vs DC ప్రిడిక్షన్ 2023 : ఢిల్లీకి ముగ్గురు బ్యాట్స్‌మెన్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

డేవిడ్ వార్నర్

173

6211

పృథ్వీ షా

69

1635

మనీష్ పాండే

169

3808

CSK Vs DC ప్రిడిక్షన్ 2023 : ఢిల్లీ ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

ముస్తఫిజుర్ రెహమాన్

48

47

అక్షర్ పటేల్

133

110

కుల్దీప్ యాదవ్

70

70

చివరగా రెండు జట్లను కనుక పరిశీలిస్తే, గెలిచే అవకాశాలు ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ టీంకే ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మరియు మ్యాచ్ జరిగే చెన్నై హోం గ్రౌండ్ కావున.. చెన్నైకే అనుకూల అవకాశాలు ఉన్నాయి. అలాగే, గత రికార్డులు పరిశీలిస్తే.. రెండు జట్ల మధ్య మొత్తం 27 మ్యాచ్స్ జరిగాయి. ఇందులో చెన్నై 17 మ్యాచ్స్ గెలవగా, ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్స్ గెలిచింది. మీకు, క్రికెట్ మరియు ఐపిఎల్ మ్యాచ్స్ సంబంధించిన వివరాలకు ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 సందర్శించండి. అలాగే, అన్ని మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ Yolo247 బ్లాగ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి