ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 మ్యాచ్స్ షెడ్యూల్, ప్లేయర్స్ వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 (Delhi Capitals ipl 2023) : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముఖ్యమైన జట్టు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం ద్వారా గాయపడటంతో 2023 ఐపిఎల్ టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఈ సారి ఉత్తమ ప్రదర్శన చేద్దాం అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు పంత్ 2 సంవత్సరాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఢిల్లీలో పంత్ కాకుండా, మిగతా వారిలో ఉత్తమ ప్లేయర్స్ కూడా ఉన్నారు. వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 కొన్న ఆటగాళ్లు

 రిషబ్ పంత్ 2023 ఐపిఎల్‌ ఆడకపోవడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ టీం బలహీనం అవుతుందని అందరూ భావించారు. అయితే మినీ వేలంలో కొందరు ప్లేయర్లపై నమ్మకం ఉంచి ఈ జట్టు కొనుగోలు చేసింది. రంజీ మ్యాచ్స్‌లో చాలా బాగా ఆడిన ముఖేష్ కుమార్ బేసిక్ ధర రూ. 20 లక్షలు అయితే, చివరికి అతడిని 5.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అలాగే, దక్షిణాఫ్రికా క్రికెటర్ రిలే రస్సోను 4.60 కోట్ల రూపాయలకు కొన్నది. వీరితో పాటు మనీష్ పాండేను కూడా రూ. 2.40 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఈ ప్లేయర్స్‌ను చేర్చుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ధృఢంగా కనిపిస్తుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ 2023 మ్యాచ్స్ షెడ్యూల్

తేదీ

మ్యాచ్

వేదిక

సమయం

ఏప్రిల్ 1

LSG vs DC

లక్నో

7:30PM

ఏప్రిల్ 4

DC vs GT

ఢిల్లీ

7:30PM

ఏప్రిల్ 8

RR vs DC

గౌహతి

3:30PM

ఏప్రిల్ 11

DC vs MI

ఢిల్లీ

7:30PM

15 ఏప్రిల్

RCB vs DC

బెంగళూరు

3:30PM

20 ఏప్రిల్

DC vs KKR

ఢిల్లీ

7:30PM

24 ఏప్రిల్

SRH vs DC

హైదరాబాద్

7:30PM

ఏప్రిల్ 29

DC vs SRH

ఢిల్లీ

7:30PM

మే 2

GT vs DC

అహ్మదాబాద్

7:30PM

మే 6

DC vs RCB

ఢిల్లీ

7:30PM

మే 10

CSK vs DC

చెన్నై

7:30PM

మే 13

DC vs PBKS

ఢిల్లీ

7:30PM

మే 17

PBKS vs DC

ధర్మశాల

7:30PM

మే 20

DC vs CSK

ఢిల్లీ

3:30PM

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ ప్లేయర్స్ ధరలు

ప్లేయర్

ధర

ముఖేష్ కుమార్

రూ. 5.50 కోట్లు

రిలే రస్సో

రూ. 4.60 కోట్లు

మనీష్ పాండే

రూ. 2.40 కోట్లు

ఫిలిప్ సాల్ట్

రూ. 2 కోట్లు

ఇషాంత్ శర్మ

రూ. 50 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 పూర్తి ప్లేయర్స్

రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, రిప్పల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ముఖేష్ కుమార్, రిలే రస్సో, మనీష్ పాండే, ఫిలిప్ సాల్ట్, ఇషాంత్ శర్మ

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 (Delhi Capitals ipl 2023) టీం సంబంధించిన మ్యాచ్స్ షెడ్యూల్, ఆటగాళ్ల సమాచారం ఈ కథనంలో చదివారని అనుకుంటున్నాం. మిగతా ipl జట్ల గురించి అప్‌డేట్ల కోసం Yolo247 బ్లాగ్ చూడండి. క్రికెట్, ఇతర క్రీడల మీద బెట్టింగ్ వేయడానికి నమ్మకమైన వెబ్‌సైట్‌గా Yolo247 నిలుస్తుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 (Delhi Capitals Ipl 2023) – FAQs

1: పంత్ 2023 ఐపిఎల్‌లో ఆడటం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఎవరు ఉండనున్నారు?

A: ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా 2023 ఐపిఎల్‌లో డేవిడ్ వార్నర్‌ ఉండనున్నారు.

2ఐపిఎల్ 2023 ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎక్కువ డబ్బు వెచ్చించిన ప్లేయర్ ఎవరు?

A: ముఖేష్ కుమార్‌ కొరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.5.50 కోట్లు వెచ్చించింది.

3: ఢిల్లీ క్యాపిటల్స్ ipl విజేతగా నిలిచిందా?

A: ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికీ IPL విజేతగా నిలవలేదు.

Please rate the Article
Rating 5

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *