ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 (Delhi Capitals ipl 2023) : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముఖ్యమైన జట్టు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం ద్వారా గాయపడటంతో 2023 ఐపిఎల్ టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఈ సారి ఉత్తమ ప్రదర్శన చేద్దాం అనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు పంత్ 2 సంవత్సరాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఢిల్లీలో పంత్ కాకుండా, మిగతా వారిలో ఉత్తమ ప్లేయర్స్ కూడా ఉన్నారు. వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 కొన్న ఆటగాళ్లు
ఢిల్లీ క్యాపిటల్స్ 2023 మ్యాచ్స్ షెడ్యూల్
తేదీ |
మ్యాచ్ |
వేదిక |
సమయం |
ఏప్రిల్ 1 |
LSG vs DC |
లక్నో |
7:30PM |
ఏప్రిల్ 4 |
DC vs GT |
ఢిల్లీ |
7:30PM |
ఏప్రిల్ 8 |
RR vs DC |
గౌహతి |
3:30PM |
ఏప్రిల్ 11 |
DC vs MI |
ఢిల్లీ |
7:30PM |
15 ఏప్రిల్ |
RCB vs DC |
బెంగళూరు |
3:30PM |
20 ఏప్రిల్ |
DC vs KKR |
ఢిల్లీ |
7:30PM |
24 ఏప్రిల్ |
SRH vs DC |
హైదరాబాద్ |
7:30PM |
ఏప్రిల్ 29 |
DC vs SRH |
ఢిల్లీ |
7:30PM |
మే 2 |
GT vs DC |
అహ్మదాబాద్ |
7:30PM |
మే 6 |
DC vs RCB |
ఢిల్లీ |
7:30PM |
మే 10 |
CSK vs DC |
చెన్నై |
7:30PM |
మే 13 |
DC vs PBKS |
ఢిల్లీ |
7:30PM |
మే 17 |
PBKS vs DC |
ధర్మశాల |
7:30PM |
మే 20 |
DC vs CSK |
ఢిల్లీ |
3:30PM |
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ ప్లేయర్స్ ధరలు
ప్లేయర్ |
ధర |
ముఖేష్ కుమార్ |
రూ. 5.50 కోట్లు |
రిలే రస్సో |
రూ. 4.60 కోట్లు |
మనీష్ పాండే |
రూ. 2.40 కోట్లు |
ఫిలిప్ సాల్ట్ |
రూ. 2 కోట్లు |
ఇషాంత్ శర్మ |
రూ. 50 లక్షలు |
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 పూర్తి ప్లేయర్స్
రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, రిప్పల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ముఖేష్ కుమార్, రిలే రస్సో, మనీష్ పాండే, ఫిలిప్ సాల్ట్, ఇషాంత్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 (Delhi Capitals ipl 2023) టీం సంబంధించిన మ్యాచ్స్ షెడ్యూల్, ఆటగాళ్ల సమాచారం ఈ కథనంలో చదివారని అనుకుంటున్నాం. మిగతా ipl జట్ల గురించి అప్‌డేట్ల కోసం Yolo247 బ్లాగ్ చూడండి. క్రికెట్, ఇతర క్రీడల మీద బెట్టింగ్ వేయడానికి నమ్మకమైన వెబ్‌సైట్‌గా Yolo247 నిలుస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 (Delhi Capitals Ipl 2023) – FAQs
1: పంత్ 2023 ఐపిఎల్‌లో ఆడటం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ఎవరు ఉండనున్నారు?
A: ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా 2023 ఐపిఎల్‌లో డేవిడ్ వార్నర్ ఉండనున్నారు.
2ఐపిఎల్ 2023 ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కువ డబ్బు వెచ్చించిన ప్లేయర్ ఎవరు?
A: ముఖేష్ కుమార్ కొరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.5.50 కోట్లు వెచ్చించింది.
3: ఢిల్లీ క్యాపిటల్స్ ipl విజేతగా నిలిచిందా?
A: ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికీ IPL విజేతగా నిలవలేదు.