GT vs RR ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ, ఐపిఎల్ 23వ మ్యాచ్ 

GT vs RR ప్రిడిక్షన్ 2023 (GT vs RR Prediction 2023) : రెండు బలమైన జట్లు ఢీకొన్నప్పుడు IPL మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఏప్రిల్ 16న రాత్రి 7:30 గంటలకు టాప్ రెండు జట్లైన గుజరాత్ జెయింట్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇరు జట్ల కెప్టెన్స్ టీమిండియా యువ క్రికెటర్స్ అయిన హార్ఢిక్ పాండ్యా, మరోవైపు సంజూ శాంసన్ ఉన్నారు. రెండు జట్లలోనూ ఉత్తమ బ్యాట్స్‌మెన్లు, బౌలర్స్, ఆల్ రౌండర్స్ ఉన్నారు. ఐపీఎల్‌లోని రెండు అత్యుత్తమ జట్లలో ఎవరిని విజయం వరిస్తుందో ఇప్పడు అంచనా వేద్దాం.

GT Vs RR ప్రిడిక్షన్ 2023 : అన్నింట్లో సత్తా చాటుతున్న గుజరాత్

ఈ టోర్నీలో ఒక్క మ్యాచులో ఓడిపోయిన గుజరాత్, మిగతా మూడు మ్యాచుల్లో సూపర్ విక్టరీ సాధించింది. పంజాబ్ కింగ్స్‌ మీద గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్స్ అయిన వృద్ధిమాన్ సాహా మరియు శుభ్‌మన్ గిల్ ఉత్తమంగా ఆడారు. దీంతో మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన బ్యాట్స్‌మెన్ ఆడుతూ పాడుతూ మ్యాచ్ ఆడారు. చివరి ఓవర్లో కొంత ఉత్కంఠను రేగించినా రాహుల్ తెవాటియా ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. ముందు జరిగిన మ్యాచులో కోల్‌కతా చేతిలో ఘోరంగా ఓడిన గుజరాత్ టైటాన్స్.. పంజాబ్ కింగ్స్‌ మీద గెలిచి రేసులో బలంగా నిలిచింది. ఇప్పటి వరకూ గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచులు ఆడగా, అందులో 3 మ్యాచులు గెలిచి టేబుల్ పట్టికలో 3వ స్థానంలో ఉంది.

GT Vs RR ప్రిడిక్షన్ 2023 : గుజరాత్ ముగ్గురు బ్యాట్స్‌మెన్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

శుభ్‌మన్ గిల్

78

2083

వృద్ధిమాన్ సాహా

148

2513

సాయి సుదర్శన్

09

301

GT Vs RR ప్రిడిక్షన్ 2023 : గుజరాత్ ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

రషీద్ ఖాన్

96

121

మహ్మద్ షమీ

97

106

హార్ధిక్ పాండ్యా

110

50

GT Vs RR ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్ బౌలర్లకు సవాలు

 అహ్మదాబాద్‌లోని తమ సొంత మైదానంలో గుజరాత్ బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేసినప్పుడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చాలా సవాల్ ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లైనప్ చాలా పెద్దగా ఉంది. దాదాపు ఏడుగురు బ్యాట్స్‌మెన్లు ఉత్తమంగా ఆడగలరు. ఇందులో హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ బౌలింగుతో పాటు బ్యాటింగులో కూడా సత్తా చాటగలరు. మరి రాజస్థాన్ బౌలర్లు గుజరాత్ బ్యాట్స్‌మెన్లను ఎలా ఆపుతారో చూడాలి. ఇక రాయల్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే.. యశస్వి, బట్లర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే, సంజూ శాంసన్ బాగా ఆడకపోడం వారికి పెద్ద మైనస్‌గా ఉంది.

GT Vs RR ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

సంజు శాంసన్

142

3623

జోస్ బట్లర్

86

3035

యశస్వి జైస్వాల్

27

682

GT Vs RR ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్‌ ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

యుజ్వేంద్ర చాహల్

135

176

రవిచంద్రన్ అశ్విన్

188

163

ట్రెంట్ బౌల్ట్

81

97

చివరగా పరిశీలిస్తే, ఇరు జట్లూ సూపర్ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలతో అదరగొడుతున్నాయి. ఏ టీం గెలుస్తుందో చెప్పడం చాలా సవాలుతో కూడుకుంది. రెండు జట్లలో సమానంగా బ్యాట్స్‌మెన్లు, బౌలర్స్ ఉన్నారు. అయితే, గత రికార్డులను పరిశీలిస్తే రాజస్థాన్‌ మీద గుజరాత్ చాలా ముందుంది. ఎందుకంటే, మొత్తం ఇద్దరి మధ్య 3 మ్యాచ్స్ జరిగితే, ఇందులో గుజరాత్ మొత్తం 3 మ్యాచ్‌లు గెలిచింది. రాజస్థాన్ ఇప్పటి వరకూ గుజరాత్ మీద ఒక్క విజయం కూడా సాధించలేదు. మీకు IPL 2023 గురించి మరింత సమాచారం కావాలంటే Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే, మీరు క్రికెట్, ఇతర ఆటల మీద బెట్టింగ్ చేయడానికి Yolo247 ఉత్తమమైనది.

మరింత చదవండి:MI vs KKR ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ, ఐపిఎల్ 22వ మ్యాచ్ 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి