గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు వివరాలు

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Gujarat Giants Women’s IPL Team) 2023 కెప్టెన్, జట్టు, ప్లేయర్స్ జాబితా, ధరలు, వేలం సంబంధించి మొత్తం సమాచారం ఈ కథనంలో తెలియజేస్తున్నాం. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) యొక్క మొదటి ఎడిషన్ మార్చి 4, 2023 నుంచి మొదలవుతుంది. మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో అత్యుత్తమ ప్లేయర్స్ కలిగిన జట్టుగా  WPL గుజరాత్ జెయింట్స్ నిలిచింది.

WPL 2023 – గుజరాత్ జెయింట్స్ జట్టు

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Gujarat Giants Women’s IPL Team) : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ మార్చి 4, 2023 నుంచి మార్చి 26, 2023 వరకూ జరగనుంది. తొలి మ్యాచ్ మార్చి 4, 2023న ముంబయి ఇండియన్స్ మరియు గుజరాత్ జెయింట్స్ మధ్య జరుగనుంది. గౌతమ్ అదానీకి యాజామాన్యంలో ఉన్న అదానీ గ్రూప్ గుజరాత్ జెయింట్స్ టీంను రూ. 11.9 కోట్లకు కొన్నది. WPL ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 13, 2023న జరిగింది.

WPL మ్యాచ్‌లు జరిగే వేదికలు

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Gujarat Giants Women’s IPL Team) లో మొత్తం 18 మంది ప్లేయర్స్ ఉన్నారు. అందులో 6గురు విదేశీ క్రికెటర్స్ ఉన్నారు. వేలం ముగిసిన తర్వాత గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ పర్సులో రూ.5,00,000 మిగిలి ఉన్నాయి. క్రింద, గుజరాత్ జెయింట్స్ జట్టులో ప్లేయర్స్ యొక్క సమాచారం అంతా ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో మొత్తం 5 టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ ఎడిషన్ మొత్తం 22 మ్యాచ్స్ జరగనున్నాయి. ముంబైలోని D.Y. పాటిల్ స్టేడియం, నేవీ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు కెప్టెన్

ఆస్ట్రేలియా క్రికెటర్ బెత్ మూని గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants Women’s IPL Team) కెప్టెన్‌గా నియమించబడింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రాచెల్ హేన్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండనున్నారు. బ్యాటింగ్ కోచ్‌గా తుషార్ అరోతే, బౌలింగ్ కోచ్‌గా నూషిన్ అల్ ఖదీర్ ఉన్నారు. తాజాగా, గుజరాత్ జెయింట్స్ జట్టుకు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మెంటార్‌గా నియమించడం జరిగింది.

గుజరాత్ జెయింట్స్ ప్లేయర్స్ ధరలు

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Gujarat Giants Women’s IPL Team) సంబంధించి ప్లేయర్స్ ధరలను క్రింద చూడండి.

ప్లేయర్ పేరు

ధర (రూ)

దేశం

బెత్ మూని

2 కోట్లు

ఆస్ట్రేలియా

సుష్మా వర్మ

60 లక్షలు

ఇండియా

ఆష్లీ గార్డనర్

3.2 కోట్లు

ఆస్ట్రేలియా

అన్నాబెల్ సదర్లాండ్

70 లక్షలు

ఆస్ట్రేలియా

మంచు రానా

75 లక్షలు

ఇండియా

డియాండ్రా డాటిన్

60 లక్షలు

వెస్ట్ ఇండీస్

హర్లీన్ డియోల్

40 లక్షలు

ఇండియా

అశ్విని కుమారి

35 లక్షలు

ఇండియా

దయాళన్ హేమలత

30 లక్షలు

ఇండియా

జార్జియా వేర్‌హామ్

75 లక్షలు

ఆస్ట్రేలియా

హర్లీ గాలా

10 లక్షలు

ఇండియా

మాన్సీ జోషి

30 లక్షలు

ఇండియా

తనూజ కన్వర్

50 లక్షలు

ఇండియా

మేఘనన

30 లక్షలు

ఇండియా

సోఫియా డంక్లీ

60 లక్షలు

ఇంగ్లండ్

మోనికా పటేల్

30 లక్షలు

ఇండియా

పరుణికా సిసోడియా

10 లక్షలు

ఇండియా

షబ్నం షకీల్

10 లక్షలు

ఇండియా


చివరగా, గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Gujarat Giants Women’s IPL Team) సంబంధించిన విషయాలను ఈ ఆర్టికల్‌ ద్వారా తెలియజేశాం. క్రికెట్, ఇతర క్రీడలపై బెట్టింగ్ చేయడానికి, చిట్కాల కోసం ప్రముఖ బెట్టింగ్ ప్లాట్ ఫాం Yolo247 సందర్శించండి.

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు – FAQs

1: గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఎవరు?

A: గౌతమ్ అదానీ యాజమాన్యంలో ఉన్న అదానీ గ్రూప్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఫ్రాంచైజీగా ఉంది.

2: గుజరాత్ జట్టు కెప్టెన్ మరియు కోచ్ ఎవరు?

A: ఆస్ట్రేలియా క్రికెటర్ బెత్ మూని గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా నియమించబడింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రాచెల్ హేన్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉండనున్నారు.

3: WPLలో ఎన్ని జట్లు ఉన్నాయి? మ్యాచ్స్ ఎన్ని జరగుతాయి?

A: మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో మొత్తం 5 టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ ఎడిషన్ మొత్తం 22 మ్యాచ్స్ జరగనున్నాయి.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి