ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ (ICC World Cup 2023 Australia Schedule) కొద్ది రోజుల క్రిందట విడుదల చేశారు. మొత్తం జట్లకు సంబంధించిన మ్యాచ్స్ వివరాలు, తేదీలు అన్నీ అధికారికంగా విడుదల చేశారు. అయితే, మనం ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు యొక్క పూర్తి షెడ్యూల్, ఏ తేదీన ఏ జట్టుతో మ్యాచ్ ఉంటుందో తెలుసుకుందాం.
ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ – ఉత్తమ ఆటగాళ్లు
- ఆస్ట్రేలియా
జట్టునుపరిశీలిస్తే, వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉండగా.. పాకిస్థాన్, భారత్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- రెండు విభాగాల్లోనూ
ఆస్ట్రేలియాకు ఉత్తమ ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా వరకు
డేవిడ్ వార్నర్‌పై ఆధారపడి ఉంది.
- భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర
సెహ్వాగ్ కూడా వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో వార్నర్
నిలుస్తాడని అంచనా వేస్తున్నారు.
- ఇండియన్ ప్రీమియర్
లీగ్ 2023లో తాను ఎంత
విధ్వంసకరుడిగా ఉంటాడో చూపించిన కామెరాన్ గ్రీన్, బ్యాట్‌తో మాత్రమే కాకుండా, బౌలింగ్ పరంగా కూడా ఫాంలో ఉన్నాడు.
- మార్కస్ స్టోయినిస్
కూడా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో అతని ఆట తీరు చాలా కీలకమని నిరూపించవచ్చు.
- ఆడమ్ జంపా ఆస్ట్రేలియా స్పిన్ విభాగానికి బాధ్యత వహించే అవకాశం ఉంది. పరిమిత ఓవర్లలో కంగారూలకు జంపా చాలా ముఖ్యంగా ఉన్నాడు. భారత పిచ్ పరిస్థితులు అతని సామర్థ్యానికి మరింత సహాయపడతాయి.
ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ – కంగారూల హవా
- టోర్నమెంట్‌లో
పాల్గొనే దేశాలలో అత్యధికంగా ఐదుసార్లు ODI ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు క్రికెట్‌లో బలమైన జట్టుగా
ఉంది.
- కంగారూలు ఎల్లప్పుడూ
వరల్డ్ కప్, ఐసిసి టోర్నమెంట్లలో
అద్భుతమైన ప్రదర్శన చేస్తారు.
- వరల్డ్ కప్ 2023 అక్టోబర్ మరియు నవంబర్‌లలో భారతదేశంలో ఆడబడుతుంది.
- అక్టోబరు 8న చెన్నైలో ఆతిథ్య భారత్‌తో ఆస్ట్రేలియా మ్యాచులను
ప్రారంభించనుంది.
- ఈ మ్యాచ్ తర్వాత
ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాతో తలపడటానికి లక్నో వెళ్లనుంది.
ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ – మ్యాచ్స్ యొక్క పూర్తి టేబుల్
తేదీ & రోజు |
మ్యాచ్ సంఖ్య వివరాలు |
స్టేడియం వివరాలు |
అక్టోబర్ 08, ఆదివారం |
ఇండియా vs ఆస్ట్రేలియా, మ్యాచ్ సంఖ్య 5 |
ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం |
అక్టోబర్ 13, శుక్రవారం |
ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, మ్యాచ్ సంఖ్య 10 |
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో, మధ్యాహ్నం 2 గంటల నుంచి
ప్రారంభం |
అక్టోబర్ 16, సోమవారం |
ఆస్ట్రేలియా vs TBC, మ్యాచ్ సంఖ్య 14 |
భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం |
అక్టోబర్ 20, శుక్రవారం |
ఆస్ట్రేలియా vs పాకిస్థాన్, మ్యాచ్ సంఖ్య 18 |
ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, మధ్యాహ్నం 2 గంటల నుంచి
ప్రారంభం |
అక్టోబర్ 25, బుధవారం |
ఆస్ట్రేలియా vs Q1, మ్యాచ్ సంఖ్య 24 |
అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం |
అక్టోబర్ 28, శనివారం |
ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, మ్యాచ్ సంఖ్య 27 |
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల, ఉదయం 10:30 2 గంటలకు ప్రారంభం |
నవంబర్ 04, శనివారం |
ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా, మ్యాచ్ సంఖ్య 36 |
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం |
నవంబర్ 07, మంగళవారం |
ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్, మ్యాచ్ సంఖ్య 39 |
వాంఖడే స్టేడియం, ముంబై, మధ్యాహ్నం 2 గంటల నుంచి
ప్రారంభం |
నవంబర్ 12, ఆదివారం |
ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్, మ్యాచ్ సంఖ్య 44 |
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణె, ఉదయం 10:30 2 గంటలకు ప్రారంభం |
ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ (ICC World Cup 2023 Australia Schedule) గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, క్రికెట్ సంబంధించి మరింత సమాచారం కోసం ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) సందర్శించండి. మీరు ఉత్తమ ఆటలు ఆడటానికి Yolo247 (యోలో247) సైట్ సరైనది.
ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ – FAQs
1: ఆస్ట్రేలియా జట్టు మొదటి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఆడుతుంది?
A: ఆసీస్ జట్టు మొదటి మ్యాచ్ అక్టోబర్ 8, ఆదివారం భారతదేశంతో తలపడనుంది. ఇది చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలవుతుంది.
2: ఆసీస్ జట్టు మొత్తం ఎన్ని మ్యాచ్స్ ఆడుతుంది?
A: గ్రూప్ స్టేజీలో ఆసీస్ జట్టు 9 దేశాల జట్లతో 9 మ్యాచ్స్ ఆడనుంది.
ఇది రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది.
3: వన్డే వరల్డ్ కప్ 2023 గెలిచే అవకాశాలు ఆసీస్ జట్టుకు ఉన్నాయా?
A: తప్పకుండా ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగుల్లో ఉత్తమంగా ఉంది.