ICC ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ – అన్ని మ్యాచ్స్ వివరాలు

ICC ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ (ICC World Cup 2023 Schedule) ICC విడుదల చేసింది. రాబోయే ప్రపంచ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఆతిథ్య దేశంగా భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ మరియు దక్షిణాఫ్రికాతో పాటు నేరుగా అర్హత సాధించింది. ఈ జట్లు 2020-2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్‌లో వారి ప్రదర్శన ద్వారా తమ స్థానాలను సంపాదించాయి. మిగిలిన రెండు జట్లను జింబాబ్వేలో జరుగుతున్న ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ద్వారా నిర్ణయించనున్నారు.

ICC ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ – తాజా అప్‌డేట్‌లు

  • అక్టోబర్ 5వ తేదీన అహ్మదాబాద్‌ నగరంలో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్ జరగనుంది. 
  • ఐసీసీప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుందని బీసీసీఐ పేర్కొంది.
  • కాగా, మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో, రెండవ సెమీఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియంలో జరగనుంది.

ICC ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ – టోర్నమెంట్ వేదికలు

  1. మొత్తం 10 స్డేడియాలైన హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, ముంబై మరియు కోల్‌కతా మ్యాచ్స్‌కు ఆతిథ్యం ఇవ్వననున్నాయి.
  2. సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 3 వరకు జరిగే వార్మప్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌తో, గౌహతి, తిరువనంతపురం ఆతిథ్యం వహిస్తాయి.
  3. ఇప్పటి వరకూ ఖరారైన వేదికల్లోనే ప్రపంచ కప్ మ్యాచ్స్ జరగనున్నాయి. వేదికల్లో ఎలాంటి మార్పు ఉండదని బిసిసిఐ స్పష్టం చేసింది.

ICC ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ : టేబుల్ ద్వారా వివరాలు

తేదీ

మ్యాచ్

ప్రాంతం

అక్టోబర్ 5

ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్

అహ్మదాబాద్

అక్టోబర్ 6

పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 1

హైదరాబాద్

అక్టోబర్ 7

బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్

ధర్మశాల

అక్టోబర్ 7

దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్ 2

ఢిల్లీ

అక్టోబర్ 8

ఇండియా vs ఆస్ట్రేలియా

చెన్నై

అక్టోబర్ 9

న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్ 1

హైదరాబాద్

అక్టోబర్ 10

ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్

ధర్మశాల

అక్టోబర్ 11

ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్

ఢిల్లీ

అక్టోబర్ 12

పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2

హైదరాబాద్

అక్టోబర్ 13

ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా

లక్నో

అక్టోబర్ 14

ఇంగ్లండ్ vs ఆఫ్ఘనిస్తాన్

ఢిల్లీ

అక్టోబర్ 14

న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్

చెన్నై

అక్టోబర్ 15

భారత్ vs పాకిస్థాన్

అహ్మదాబాద్

అక్టోబర్ 16

ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్ 2

లక్నో

అక్టోబర్ 17

దక్షిణాఫ్రికా vs క్వాలిఫయర్ 1

ధర్మశాల

అక్టోబర్ 18

న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్

చెన్నై

అక్టోబర్ 19

భారత్ vs బంగ్లాదేశ్

పూణే

అక్టోబర్ 20

ఆస్ట్రేలియా vs పాకిస్థాన్

బెంగళూరు

అక్టోబర్ 21

ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా

ముంబై

అక్టోబర్ 21

క్వాలిఫైయర్ 1 vs క్వాలిఫైయర్ 2

లక్నో

అక్టోబర్ 22

ఇండియా vs న్యూజిలాండ్

ధర్మశాల

అక్టోబర్ 23

పాకిస్థాన్ vs ఆఫ్ఘనిస్తాన్

చెన్నై

అక్టోబర్ 24

దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్

ముంబై

అక్టోబర్ 25

ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్ 1

ఢిల్లీ

అక్టోబర్ 26

ఇంగ్లాండ్ vs క్వాలిఫయర్ 2

బెంగళూరు

అక్టోబర్ 27

పాకిస్థాన్ vs దక్షిణాఫ్రికా

చెన్నై

అక్టోబర్ 28

క్వాలిఫైయర్ 1 vs బంగ్లాదేశ్

కోల్‌కతా

అక్టోబర్ 28

ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్

ధర్మశాల

అక్టోబర్ 29

ఇండియా vs ఇంగ్లండ్

లక్నో

అక్టోబర్ 30

ఆఫ్ఘనిస్తాన్ vs క్వాలిఫయర్ 2

పూణే

అక్టోబర్ 31

పాకిస్థాన్ vs బంగ్లాదేశ్

కోల్‌కతా

నవంబర్ 1

న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా

పూణే

నవంబర్ 2

భారత్ vs క్వాలిఫయర్ 2

ముంబై

నవంబర్ 3

క్వాలిఫైయర్ 1 vs ఆఫ్ఘనిస్తాన్

లక్నో

నవంబర్ 4

ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా

అహ్మదాబాద్

నవంబర్ 4

న్యూజిలాండ్ vs పాకిస్థాన్

బెంగళూరు

నవంబర్ 5

భారత్ vs సౌతాఫ్రికా

కోల్‌కతా

నవంబర్ 6

బంగ్లాదేశ్ vs క్వాలిఫయర్ 2

ఢిల్లీ

నవంబర్ 7

ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్

ముంబై

నవంబర్ 8

ఇంగ్లాండ్ vs క్వాలిఫయర్ 1

పూణే

నవంబర్ 9

న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్ 2

బెంగళూరు

నవంబర్ 10

దక్షిణాఫ్రికా vs ఆఫ్ఘనిస్తాన్

అహ్మదాబాద్

నవంబర్ 11

భారత్ vs క్వాలిఫయర్ 1

బెంగళూరు

నవంబర్ 12

ఇంగ్లండ్ vs పాకిస్థాన్

కోల్‌కతా

నవంబర్ 12

ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్

పూణే

నవంబర్ 15

సెమీఫైనల్ 1

ముంబై

నవంబర్ 16

సెమీఫైనల్ 2

కోల్‌కతా

నవంబర్ 19

ఫైనల్

అహ్మదాబాద్

చివరగా, ICC ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ (ICC World Cup 2023 Schedule) యొక్క వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకున్నారు కదా! అలాగే, మిగిలిన ఆటల కోసం ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) సందర్శించండి. మీరు వివిధ గేమ్స్ ఆడటానికి Yolo247 (యోలో247) సైట్ ఉత్తమమైనది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి