అందమైన భారత మహిళా క్రికెటర్
1. స్మృతి మంధన
అందమైన భారత మహిళా క్రికెటర్ (Indian beautiful women cricketer) అనగా మొదటి పేరు ఖచ్చితంగా స్మృతి మంధన ఉంటుంది. అచ్చం సినిమా హీరోయిన్ లాగా ఉండే స్మృతి అందం, యువత మనసుల్ని కొల్లగొట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. స్మృతిని నేషనల్ క్రష్ అని ఆమె అభిమానులు అంటారు. కేవలం అందంగా ఉండటమే, ఆమె బ్యాటింగ్ చేసేటప్పుడు కొట్టే షాట్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. 2018లో స్మృతి మంధనను BCCI ఉత్తమ ఇంటర్నేషనల్ మహిళా ప్లేయర్‌గా నిలిచింది.
2. మిథాలీ రాజ్
మిథాలీ రాజ్ ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఉత్తమ క్రికెటర్లలో ఒకరిగా ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా మిథాలీ నిలిచింది. ఆమె ఇప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో 6000 పరుగుల తిరుగులేని రికార్డును కలిగి ఉంది. అలాగే, అందమైన భారత మహిళా క్రికెటర్ (Indian beautiful women cricketer) లిస్టులో కూడా ఆమె ఉంది.
క్రికెట్లో ఎన్నో అవార్డులు, గుర్తింపులను అందుకున్న మిథాలీ, 2003, 2015లో అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నుంచి పొందింది. మొత్తం వన్డే, టి20 మరియు టెస్టు క్రికెట్ మూడు ఫార్మాట్లలో ఆడింది. భారత మహిళా క్రికెట్లో మిథాలీ చెరగని ముద్ర వేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు.
3. ప్రియా పూనియా – ఇండియా
అందమైన భారత మహిళా క్రికెటర్ (Indian beautiful women cricketer) లిస్టులో ప్రియ పూనియా 3వ స్థానంలో ఉంది. 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కివీస్ మీద టి20 క్రికెట్ మ్యాచ్ ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రియ ప్రవేశించింది. రైట్ హ్యాండ్ బ్యాట్స్ వుమెన్ అయిన ప్రియా పూనియా భారత మహిళల జట్టులోకి స్థిరమైన స్థానం పొందింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రియా పూనియా, ఆట మాత్రమే కాకుండా, అందమైన రూపాన్ని కూడా కలిగి ఉంది.
4. హర్లీన్ డియోల్ – ఇండియా
హర్లీన్ కౌర్ డియోల్ బెస్ట్ రైట్ హ్యాండ్ బ్యాట్స్ వుమన్. అందమైన భారత మహిళా క్రికెటర్ (Indian beautiful women cricketer) లిస్టులో 4వ స్థానంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన హర్లీన్ క్రికెటర్‌గా ఉత్తమ టాలెంట్ కలిగి ఉంది. బ్యాటింగ్ మాత్రమే కాకుండా, హర్లీన్ రైట్ హ్యాండ్ లెగ్ స్పిన్ బౌలింగ్ కూడా వేస్తుంది. హర్లీన్ ఆటతో పాటు అందంగా కూడా ఉండటంతో, సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఫాలోయింగ్ కలిగి ఉంది. 2019లో ఇంగ్లాండ్ మీద వన్డే మరియు టి20 మ్యాచ్స్ ఆడటం వల్ల ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ప్రవేశించింది. మహిళల టి20 ప్రపంచ కప్ భారత జట్టుకు కూడా హర్లీన్ సెలక్ట్ అయింది.
5: తానియా భాటియా – ఇండియా
పంజాబ్‌కు చెందిన తానియా భాటియా భారత మహిళల జట్టుకు వికెట్ కీపర్ మరియు బ్యాట్స్ వుమెన్. అందమైన భారత మహిళా క్రికెటర్ (Indian beautiful women cricketer) జాబితాలో 5వ స్థానంలో ఉంది. టీమిండియా తరపున 15 వన్డేలు, 49 T20 మ్యాచ్స్ ఆడింది. 11 సంవత్సరాల వయస్సులోనే పంజాబ్ అండర్ 19 టీంలో చేరింది. అలాగే, 16 సంవత్సరాలకే రాష్ట్ర సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆమెకు సోషల్ మీడియాలో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.
చివరగా, మీరు అందమైన భారత మహిళా క్రికెటర్ సంబంధించిన టాప్ 5 బ్యూటిఫుల్ ప్లేయర్స్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాం. క్రికెట్ లేదా ఇలాంటి మరిన్ని క్రీడాా వార్తల కోసం ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 సంప్రదించండి. మీకు బెట్టింగ్ లేదా గ్యాబ్లింగ్ చేయాలనుకుంటే ఉత్తమ బెట్టింగ్ సైట్ Yolo247 సందర్శించండి.
అందమైన భారత మహిళా క్రికెటర్ – FAQs
1: టాప్ 5 అందమైన భారత క్రికెటర్స్ ఎవరు?
A: స్మృతి మంధన, మిథాలీ రాజ్, ప్రియా పూనియా, హర్లీన్ డియోల్, తానియా భాటియా టాప్ 5 అందమైన భారత క్రికెటర్స్‌గా పేరు సాధించారు.
2: స్మృతి మంధన ఏ రాష్ట్రానికి చెందినది?
A: మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధన టీమిండియా మహిళల జట్టులో కీలక ప్లేయర్. ఈమె మహిళల ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్‌గా ఉంది.