ఐపిఎల్ 2023 పంజాబ్ కింగ్స్ (ipl 2023 punjab kings) : ఈ సీజన్ వేలంలో పంజాబ్ సామ్ కర్రన్ మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ఎందుకంటే సామ్ కర్రన్ ఇటీవల చాలా బాగా ఆడుతున్నాడు. 2022 T20 ప్రపంచ కప్‌ను ఇంగ్లండ్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఫైనల్లో పాక్ వికెట్లను తీసి ఇంగ్లాండ్‌కు మరొక సారి కప్ అందించాడు. సామ్ కోసం పంజాబ్ కింగ్స్ యాజమాన్యం 18.50 కోట్లు ఖర్చు చేసింది. సామ్ కర్రన్ ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కూడా నిలిచాడు. అంతే కాకుండా, ఈ సారి జట్టు కెప్టెన్ మార్పు ఉంటుందని ఊహాగానాలు వచ్చి తరుణంలో మయాంక్ అగర్వాల్‌ను రిటైన్ చేయకోలేదు. ఈ ఏడాది శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఐపిఎల్ టోర్నీ ఆడనుంది. IPL 2023లో పంజాబ్ కింగ్స్ జట్టు ఎలా ఉంటుంది. ఎవరితో ఎప్పుడు ఆడుతుంది అనే దాని గురించి ఈ రోజు మనం చర్చిద్దాం.
ఐపిఎల్ 2023 పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు
(ipl 2023 punjab kings) IPLలో అత్యంత ఖరీదైన ఆటగాడిని కొన్న జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. అవును, ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంజాబ్ కింగ్స్‌లో చేరిన సామ్ కర్రన్ గురించి మాట్లాడుతున్నాం. పంజాబ్ 18.50 కోట్లకు సామ్ కర్రన్‌ను తమ జట్టులో చేర్చుకుంది. 2022 T20 ప్రపంచ కప్‌లో సామ్ తన జట్టు ఇంగ్లండ్‌కు మంచి ప్రదర్శన కనబరిచాడు. అలాగే, జింబాబ్వే యొక్క స్టార్ ఆల్ రౌండర్ సికందర్ రజాను కూడా జట్టులో చేర్చుకుంది. అతని ప్రదర్శన T20 ప్రపంచ కప్‌లో చాలా బాగుంది. ఇది కాకుండా, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, విధ్వత్ కవేరప్ప, మోహిత్ రాఠీ మరియు శివమ్ సింగ్‌లను పంజాబ్ సొంతం చేసుకుంది.
ఐపిఎల్ 2023 పంజాబ్ కింగ్స్ మ్యాచ్స్ షెడ్యూల్
పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్ అంచానా మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.
తేదీ |
మ్యాచ్ |
స్థలం |
సమయం |
ఏప్రిల్ 1 |
PBKS vs KKR |
మొహాలి |
3:30PM |
ఏప్రిల్ 5 |
RR vs PBKS |
గౌహతి |
7:30PM |
ఏప్రిల్ 9 |
SRH vs PBKS |
హైదరాబాద్ |
7:30PM |
ఏప్రిల్ 13 |
PBKS vs GT |
మొహాలి |
7:30PM |
ఏప్రిల్ 15 |
LSG vs PBKS |
లక్నో |
7:30PM |
ఏప్రిల్ 20 |
PBKS vs RCB |
మొహాలి |
3:30PM |
ఏప్రిల్ 22 |
MI vs PBKS |
ముంబై |
7:30PM |
ఏప్రిల్ 28 |
PBKS vs LSG |
మొహాలి |
7:30PM |
ఏప్రిల్ 30 |
CSK vs PBKS |
చెన్నై |
3:30PM |
మే 3 |
PBKS vs MI |
మొహాలి |
7:30PM |
మే 8 |
KKR vs PBKS |
కోల్‌కతా |
7:30PM |
మే 13 |
DC vs PBKS |
ఢిల్లీ |
7:30PM |
మే 17 |
PBKS vs DC |
ధర్మశాల |
7:30PM |
మే 19 |
PBKS vs RR |
ధర్మశాల |
7:30PM |
ఐపిఎల్ 2023 పంజాబ్ కింగ్స్ కొత్త ఆటగాళ్ల జాబితా
వేలంలో ఈ ఆటగాళ్లను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఈ ఆటగాళ్ల వల్ల జట్టు చాలా దృఢంగా మారింది.
-
సామ్ కర్రన్ – 18.50 కోట్లు
-
సికందర్ రజా – 50 లక్షలు
-
హర్‌ప్రీత్ సింగ్ భాటియా – 40 లక్షలు
-
విధ్వత్ కావేరప్ప – 20 లక్షలు
-
మోహిత్ రాఠీ – 20 లక్షలు
-
శివమ్ సింగ్ – 20 లక్షలు
ఐపిఎల్ 2023 పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల పూర్తి జాబితా
చివరగా, ఐపిఎల్ 2023 పంజాబ్ కింగ్స్ (ipl 2023 punjab kings) సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. IPL గురించి ఖచ్చితమైన సమాచారం మరియు అప్‌డేట్స్ కోసం Yolo247 బ్లాగ్ చూస్తూ ఉండండి. ఇది మాత్రమే కాకుండా మీరు IPLలో పందెం వేయాలనుకుంటే మీ కోసం Yolo247 ఉత్తమమైన మరియు అత్యంత విశ్వసనీయమైన వెబ్‌సైట్.
ఐపిఎల్ 2023 పంజాబ్ కింగ్స్ (Ipl 2023 Punjab Kings) – FAQs
1: IPL 2023లో అత్యంత ఖరీదైన ఆటగాడిని ఏ జట్టు కొనుగోలు చేసింది?
A: IPL 2023లో అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కర్రన్, అతనిని పంజాబ్ కింగ్స్ 18.50 కోట్లకు తన జట్టులో చేర్చుకుంది.
2: IPL సీజన్ 2023లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ ఎవరు చేస్తారు?
A: ఐపీఎల్ సీజన్ 2023లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను శిఖర్ ధావన్‌కు అప్పగించారు. మయాంక్ అగర్వాల్ గత సీజన్‌లో పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
3: పంజాబ్ కింగ్స్ పాత పేరు ఏమిటి?
A: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్ పాత పేరు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్.
ఇవి కూడా చదవండి ఐపిఎల్ 2023 KKR | పూర్తి షెడ్యూల్, ఆటగాళ్ల జాబితా