ఐపిఎల్ 2023 SRH మ్యాచ్స్ షెడ్యూల్, ప్లేయర్స్

ఐపిఎల్ 2023 SRH (ipl 2023 SRH) టీం 2022 సీజన్ అందరినీ నిరాశపర్చింది. దీంతో మినీ వేలంకు ముందు హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రిలీజ్ చేసింది. 2023 ఐపిఎల్‌ టోర్నమెంటులో SRH టీం చాలా మార్పులు చేసి బరిలోకి దిగుతుంది. SRH టీం ఈ సారి 13 మంది ప్లేయర్లను వేలంలో కొన్నది. ఇందులో ఇంగ్లండ్‌ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఎక్కువ డబ్బు పెట్టి కొన్న క్రికెటర్‌గా ఉన్నాడు. కేవలం బ్రూక్ కోసమే SRH రూ.13.25 కోట్లు వెచ్చించింది. అలాగే, టీమిండియా యువ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ కొరకు రూ.8.25 కోట్లు ఖర్చు చేసింది. మయాంక్ అగర్వాల్ గత IPLలో పంజాబ్‌ కింగ్స్ టీంకు సారథ్యం వహించాడు. కానీ ఈ సంవత్సరం అతడ్ని పంజాబ్ రిటైన్ చేసుకోకపోవడంతో, SRH దక్కించుకుంది.

గత ఐపిఎల్ సీజనన్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 8వ స్థానంలో నిలిచింది. ఐతే, గత సంవత్సరం టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీశాడు. ఈ సంవత్సరం కూడా అతడు బాగా రాణిస్తాడని మేనేజ్మెంట్ విశ్వసిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఏ జట్లతో తలపడుతుంది. ఎంత మంది ప్లేయర్లను మినీ వేలంలో కొనుగోలు చేసిందో తెలుసుకుందాం.

ఐపిఎల్ 2023 SRH వేలంలో కొన్న ప్లేయర్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సంవత్సరం జరిగిన మినీ వేలంలో 13 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్‌ వరుసగా రూ. 13.25 కోట్లు మరియు రూ. 8.25 కోట్లకు కొన్న SRH, హెన్రిచ్ క్లాసెన్ కొరకు రూ. 5.25 కోట్లు, వివ్రాంత్ శర్మ కొరకు రూ. 2.60 కోట్లు కొన్నది. ఈ ప్లేయర్స్ మాత్రమే కాకుండా. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ కొత్త ఆటగాళ్లతో, సరికొత్త జెర్సీతో ఆడనుంది.

ఐపిఎల్ 2023 SRH (Ipl 2023 SRH) మ్యాచ్స్ షెడ్యూల్


తేదీ

మ్యాచ్

సమయం

స్థలం

ఏప్రిల్ 2

SRH vs RR

3:30PM

హైదరాబాద్

ఏప్రిల్ 7

LSG vs SRH

7:30PM

లక్నో

ఏప్రిల్ 9

SRH vs PBKS

7:30PM

హైదరాబాద్

ఏప్రిల్ 14

KKR vs SRH

7:30PM

కోల్‌కతా

18 ఏప్రిల్

SRH vs MI

7:30PM

హైదరాబాద్

21 ఏప్రిల్

CSK vs SRH

7:30PM

చెన్నై

24 ఏప్రిల్

SRH vs DC

7:30PM

హైదరాబాద్

ఏప్రిల్ 29

DC vs SRH

7:30PM

ఢిల్లీ

మే 4

SRH vs KKR

7:30PM

హైదరాబాద్

మే 7

RR vs SRH

7:30PM

జైపూర్

మే 13

SRH vs LSG

3:30PM

హైదరాబాద్

మే 15

GT vs SRH

7:30PM

అహ్మదాబాద్

మే 18

SRH vs RCB

7:30PM

హైదరాబాద్

మే 21

MI vs SRH

3:30PM

ముంబై

ఐపిఎల్ 2023 SRH కొన్న ప్లేయర్స్ ధరలు

ఆటగాడు

ధర

హ్యారీ బ్రూక్

13.25 కోట్ల రూపాయలు

మయాంక్ అగర్వాల్

8.25 కోట్ల రూపాయలు

హెన్రిచ్ క్లాసెన్

5.25 కోట్ల రూపాయలు

వివ్రంత్ శర్మ

2.60 కోట్ల రూపాయలు

ఆదిల్ రషీద్

2 కోట్ల రూపాయలు

మయాంక్ దాగర్

1.80 కోట్ల రూపాయలు

అకిల్ హుస్సేన్

కోటి రూపాయలు

మయాంక్ మార్కండే

50 లక్షల రూపాయలు

ఉపేంద్ర యాదవ్

25 లక్షల రూపాయలు

అన్మోల్‌ప్రీత్ సింగ్

20 లక్షల రూపాయలు

నితీష్ రెడ్డి

20 లక్షల రూపాయలు

సన్వీర్ సింగ్

20 లక్షల రూపాయలు

సమర్థ్ వ్యాస్

20 లక్షల రూపాయలు

ఐపిఎల్ 2023 SRH రిటైన్ చేసుకున్న ప్లేయర్స్

అబ్దుల్ సమద్, ఐడెన్ మార్క్రామ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్నేసన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

ఐపిఎల్ 2023 SRH (ipl 2023 SRH) సంబంధించిన పూర్తి విషయాలు ఈ కథనంలో తెలుసుకున్నారు కదా! IPL గురించి పూర్తి సమాచారం, అప్‌డేట్ల కొరకు Yolo247 బ్లాగ్ చూడండి. IPL, ఇతర క్రీడల మీద బెట్టింగ్ వేయడానికి, Yolo247 అత్యంత నమ్మకమైనది.

ఐపిఎల్ 2023 SRH (Ipl 2023 SRH) – FAQs

 1: 2022లో SRH తరఫున ఎక్కువ వికెట్స్ ఏ బౌలర్ తీశాడు?

A: ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచుల్లో 22 వికెట్స్ తీశాడు.

2: IPL 2023 SRH ఏ ప్లేయర్ కోసం ఎక్కువ డబ్బు వెచ్చించింది?

A: SRH హ్యారీ బ్రూక్‌పై ఎక్కువగా రూ.13.25 కోట్లు వెచ్చించింది.

3: గత IPLలో SRH ఏ స్థానంలో ఉంది?

A: 2022లో SRH 8వ స్థానంలో ఉన్నది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి