IPL షెడ్యూల్ 2023 | మ్యాచ్‌లు, సమయం, వేదికలు

IPL షెడ్యూల్ 2023 (IPL schedule 2023) అధికారికంగా విడుదలైంది. 2023 మార్చి 31 నుంచి మొత్తం 10 జట్ల మధ్య మ్యాచ్స్ జరగనున్నాయి. IPL షెడ్యూల్ 2023 విడుదలైనప్పటి నుంచే క్రికెట్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఐపిఎల్ 2023 సంబంధించిన పూర్తి టైం టేబుల్‌ను మేము మీ కోసం అందిస్తున్నాం.

IPL 2023 షెడ్యూల్ – ముఖ్యమైన వివరాలు

IPL షెడ్యూల్ 2023 (IPL schedule 2023) యొక్క ముఖ్యమైన విషయాల గురించి చెప్పాలంటే, ఈ సారి జరిగేది 16వ ఎడిషన్. మొత్తం 10 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఉన్నాయి. ఈ సారి మొత్తం మ్యాచులన్నీ భారతదేశంలోని 12 నగరాల్లో జరగనుంది. ఇది క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే వార్త.

IPL షెడ్యూల్ 2023 – మ్యాచ్ వేదికలు

IPL షెడ్యూల్ 2023 (IPL schedule 2023) సంబంధించి మరొక ముఖ్యమైన విషయం, మ్యాచ్ సంబంధించిన వేదికలు. గత ఐపిఎల్ కేవలం నాలుగు నగరాల్లో మాత్రమే జరిగింది. ఈ సారి కోవిడ్ ప్రభావం ఎక్కువ లేదు. కావున, 12 నగరాల్లో ఐపిఎల్ నిర్వహించనుంది. అన్ని జట్ల యొక్క హోం గ్రౌండ్స్‌లో ఈ సారి ఐపిఎల్ మ్యాచ్స్ జరగున్నాయి.

      .రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం – హైదరాబాద్, తెలంగాణ
     .చిన్న స్వామి స్టేడియం – బెంగళూరు, కర్ణాటక
     .సవాయ్ మాన్ సింగ్ స్టేడియం – జైపూర్, రాజస్థాన్
     .పంజాబ్ క్రికెట్ స్టేడియం – మొహాలీ, పంజాబ్
     .వాంఖడే స్టేడియం – ముంబయి, మహారాష్ట్ర
     .ఎకానా క్రికెట్ స్టేడియం – లక్నో, ఉత్తర ప్రదేశ్
     .ఈడెన్ గార్డెన్స్ – కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
     .నరేంద్ర మోదీ స్టేడియం – అహ్మదాబాద్, గుజరాత్
     .అరుణ్ జైట్లీ స్టేడియం – న్యూఢిల్లీ
     .చెపాక్ స్టేడియం – చెన్నై, తమిళనాడు
     .HPCA స్టేడియం – ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్
     .బర్సాపురా క్రికెట్ స్టేడియం – గౌహతి, అస్సాం

IPL షెడ్యూల్ 2023 – మ్యాచ్స్ యొక్క టైంటేబుల్

తేదీ

మ్యాచ్

సమయం

స్థలం

మార్చి 31

GT vs CSK

7:30 PM

అహ్మదాబాద్

ఏప్రిల్ 1

PBKS vs KKR

3:30 PM

మొహాలి

ఏప్రిల్ 1

LSG vs DC

7:30 PM

లక్నో

ఏప్రిల్ 2

SRH vs RR

3:30 PM

హైదరాబాద్

ఏప్రిల్ 2

RCB vs MI

7:30 PM

బెంగళూరు

ఏప్రిల్ 3

CSK vs LSG

7:30 PM

చెన్నై

ఏప్రిల్ 4

DC vs GT

7:30 PM

ఢిల్లీ

ఏప్రిల్ 5

RR vs PBKS

7:30 PM

గౌహతి

ఏప్రిల్ 6

KKR vs RCB

7:30 PM

కోల్‌కతా

ఏప్రిల్ 7

LSG vs SRH

7:30 PM

లక్నో

8 ఏప్రిల్

RR vs DC

3:30 PM

గౌహతి

ఏప్రిల్ 8

MI vs CSK

7:30 PM

ముంబై

ఏప్రిల్ 9

GT vs KKR

3:30 PM

అహ్మదాబాద్

ఏప్రిల్ 9

SRH vs PBKS

7:30 PM

హైదరాబాద్

ఏప్రిల్ 10

RCB vs LSG

7:30 PM

బెంగళూరు

ఏప్రిల్ 11

DC vs MI

7:30 PM

ఢిల్లీ

ఏప్రిల్ 12

CSK vs RR

7:30 PM

చెన్నై

ఏప్రిల్ 13

PBKS vs GT

7:30 PM

మొహాలి

ఏప్రిల్ 14

KKR vs SRH

7:30 PM

కోల్‌కతా

15 ఏప్రిల్

RCB vs DC

3:30 PM

బెంగళూరు

ఏప్రిల్ 15

LSG vs PBKS

7:30 PM

లక్నో

ఏప్రిల్ 16

MI vs KKR

3:30 PM

ముంబై

ఏప్రిల్ 16

GT vs RR

7:30 PM

అహ్మదాబాద్

ఏప్రిల్ 17

RCB vs CSK

7:30 PM

బెంగళూరు

ఏప్రిల్ 18

SRH vs MI

7:30 PM

హైదరాబాద్

ఏప్రిల్ 19

RR vs LSG

7:30 PM

జైపూర్

ఏప్రిల్ 20

PBKS vs RCB

3:30 PM

మొహాలి

20 ఏప్రిల్

DC vs KKR

7:30 PM

ఢిల్లీ

ఏప్రిల్ 21

CSK vs SRH

7:30 PM

చెన్నై

ఏప్రిల్ 22

LSG vs GT

3:30 PM

లక్నో

ఏప్రిల్ 22

MI vs PBKS

7:30 PM

ముంబై

ఏప్రిల్ 23

RCB vs RR

3:30 PM

బెంగళూరు

ఏప్రిల్ 23

KKR vs CSK

7:30 PM

కోల్‌కతా

ఏప్రిల్ 24

SRH vs DC

7:30 PM

హైదరాబాద్

ఏప్రిల్ 25

GT vs MI

7:30 PM

అహ్మదాబాద్

26 ఏప్రిల్

RCB vs KKR

7:30 PM

బెంగళూరు

ఏప్రిల్ 27

RR vs CSK

7:30 PM

జైపూర్

ఏప్రిల్ 28

PBKS vs LSG

7:30 PM

మొహాలి

ఏప్రిల్ 29

KKR vs GT

3:30 PM

కోల్‌కతా

ఏప్రిల్ 29

DC vs SRH

7:30 PM

ఢిల్లీ

30 ఏప్రిల్

CSK vs PBKS

3:30 PM

చెన్నై

30 ఏప్రిల్

MI vs RR

7:30 PM

ముంబై

మే 1

LSG vs RCB

7:30 PM

లక్నో

మే 2

GT vs DC

7:30 PM

అహ్మదాబాద్

మే 3

PBKS vs MI

7:30 PM

మొహాలి

4 మే

LSG vs CSK

3:30 PM

లక్నో

మే 4

SRH vs KKR

7:30 PM

హైదరాబాద్

మే 5

RR vs GT

7:30 PM

జైపూర్

6 మే

CSK vs MI

3:30 PM

చెన్నై

6 మే

DC vs RCB

7:30 PM

ఢిల్లీ

7 మే

GT vs LSG

3:30 PM

అహ్మదాబాద్

మే 7

RR vs SRH

7:30 PM

జైపూర్

మే 8

KKR vs PBKS

7:30 PM

కోల్‌కతా

మే 9

MI vs RCB

7:30 PM

ముంబై

10 మే

CSK vs DC

7:30 PM

చెన్నై

11 మే

KKR vs RR

7:30 PM

కోల్‌కతా

మే 12

MI vs GT

7:30 PM

ముంబై

మే 13

SRH vs LSG

3:30 PM

హైదరాబాద్

13 మే

DC vs PBKS

7:30 PM

ఢిల్లీ

మే 14

RR vs RCB

3:30 PM

జైపూర్

మే 14

CSK vs KKR

7:30 PM

చెన్నై

15 మే

GT vs SRH

7:30 PM

అహ్మదాబాద్

16 మే

LSG vs MI

7:30 PM

లక్నో

మే 17

PBKS vs DC

7:30 PM

ధర్మశాల

మే 18

SRH vs RCB

7:30 PM

హైదరాబాద్

మే 19

PBKS vs RR

7:30 PM

ధర్మశాల

మే 20

DC vs CSK

3:30 PM

ఢిల్లీ

20 మే

KKR vs LSG

7:30 PM

కోల్‌కతా

21 మే

MI vs SRH

3:30 PM

ముంబై

21 మే

RCB vs GT

7:30 PM

బెంగళూరు

చివరగా, IPL షెడ్యూల్ 2023 (IPL schedule 2023) సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురించి తెలుసుకున్నారు కదా! వీటిల్లో ఉత్తమ జట్టు మీద బెట్టింగ్ వేసి గెలవండి. అలాగే, ఉత్తమ బెట్టింగ్ ఆడ్స్, వివిధ రకాల బోనస్‌లు పొందడానికి ప్రముఖ బెట్టింగ్ ప్లాట్‌ఫాం Yolo247 సందర్శించండి.

మరింత సమాచారం కావాలంటే మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత బ్లాగ్ చదివి తెలుసుకోండి.

IPL షెడ్యూల్ 2023 (IPL Schedule 2023) – FAQs


1: ఐపిఎల్ 2023లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొననున్నాయి?

A: ఐపిఎల్ 2023లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. వాటిలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి.

2: ఐపిఎల్ 2023 ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ జరుగుతుంది?

A: ఐపిఎల్ 2023 మార్చి 31 నుంచి మే 21 వరకూ లీగ్ మ్యాచులు జరగుతాయి. మొదటి మ్యాచ్ మార్చి 31న ప్రారంభం కాగా, చివరి లీగ్ మ్యాచ్ మే 21న జరుగుతుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచుల తేదీలు ఇంకా విడుదల చేయలేదు.



స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి