Jetx గేమ్ నియమాలు (Jetx Game Rules) : JetX నియమాలు తెలుసుకొని ఈ గేమ్ ఆడటం చాలా సులభం. అయితే, JetX అనేది ఉల్లాసమైన మరియు ఉత్సాహమైన ఆట. ఈ క్యాసినో గేమ్ గెలవడానికి కొన్నినియమాలను పాటించాలి.
ఈ ఆటలో మీరు మొదట విమానాన్ని ఎగరనివ్వాలి. అదే విధంగా విమానం పేలే ముందు దాన్ని నియంత్రించాలి. ఈ కథనం వల్ల మీకు జెట్ ఎక్స్ గేమ్ యొక్క నియమాలు తెలుపుతున్నాం.
Jetx గేమ్ నియమాలు – జెట్ ఎక్స్ గేమ్ ఏమిటి?
మనంజెట్ ఎక్స్ నియమాలు తెలుసుకునే ముందు, జెట్ ఎక్స్ అనేది ఏంటిది అని తెలుసుకోవడం ఉత్తమం. కాబట్టి మేం మొదటగా సమాధానం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా ఈ ఆట ఆడేటప్పుడు చాలా తేలకగా ఉంటుంది. కావున ముందు JetX గేమ్ గురించి చర్చిద్దాం.
- జెట్ ఎక్స్ గేమ్ ఆన్లైన్ కాసినో గేమ్ అనేది మీరు తప్పకుండా గ్రహించాలి. ఈ ఆటలో, విమానం టేకాఫ్ అయ్యే సమయంలో మీరు బెట్టింగ్ చేస్తారు.
- జెట్ ఎక్స్ ఆటల్లో మీరు తక్కువ గుణకాలతో, అతి తక్కువ డబ్బుతో కూడా ఎలాంటి ప్రతికూలతలు లేకుండా బెట్టింగ్ చేయొచ్చు.
- మీరు ఎక్కువగా బెట్టించే చేయాలి అనుకుంటే, మీ గెలుపులను పెంచడానికి ఎక్కువ గుణకాలు వచ్చే వరకు ఉంచాలి.
- గేమ్ మొదలైనప్పుడు, విమానం పైకి పోతుంది. అది పేలే వరకూ ఎగరడం కొనసాగుతుంది.
- కానీ విమానం పేలిపోయే ముందు, మీ బెట్టంగ్ డబ్బును క్యాష్ అవుట్ చేయడానికి మీర సంసిద్ధంగా ఉండటం ముఖ్యం.
- దాని తరువాత మీరు ఏ మల్టిప్లయర్ దగ్గర క్యాష్ అవుట్ చేస్తారో, దాన్ని మీ బెట్టింగ్ డబ్బుతో గుణిస్తారు. మీకు దాని ద్వారా డబ్బు వస్తుంది.
- ఈ ఆన్లైన్ గేమ్‌లో వివిధ రకాల గుణకాల్లో మీరు ఆడవచ్చు. చాలా మంది వ్యక్తులు విమానం ప్రారంభించే పదిహేను సెకన్ల ముందు బెట్టింగ్ చేస్తారు.
- విమానం ఎగిరేటప్పుడు ఏ సమయంలో క్యాష్ అవుట్ చేయాలనేది ఆడే వ్యక్తిని బట్టి ఉంటుంది. ఈ ఆట చాలా వినోదం పంచే విధంగా ఉంటుంది.
Jetx గేమ్ నియమాలు – విజయం చాలా సులభం
మీరు జెట్ ఎక్స్ ఆడాలి అని నిర్ణయించుకుంటే ఈ ఆట యొక్క నియమాలు గ్రహించడం చాలా ముఖ్యమైన విషయం. కావున, మీ కోసం సులభతరం చేసి అందించిన కొన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి.
- ఈ గేమ్‌లో, మీరు రౌండ్ ప్రారంభం ముందు ఈజీగా బెట్టింగ్ చేయొచ్చు.
- ఆట మొత్తం మీ ఊహ మీదే ఆధార పడుతుంది. కావున ఫ్లైట్ ఏ మల్టిప్లయర్ మీద పేలుతుందో ఊహించాలి.
- విజయం సాధించిన ఫ్లైట్ ఎంత ఎక్కువ ఎత్తులో ఎగిరితే, మీ బెట్టింగ్ మల్టిప్లయర్ అంత ఎక్కువ ఉంటుంది.
- ఫ్లైట్ ఎప్పుడు, ఎంత ఎత్తు మీద క్రాష్ అయితే, అది ఏ సమయంలో చెప్పడం చాలా కష్టం.
- వివరంగా చెప్పడానికి, పేలుడు సంభవించే ముందుగా మీ బెట్టింగ్ డబ్బు పొందడం చాలా ముఖ్యం.
- క్యాష్ అవుట్ గనుక మీరు చేయకపోతే, ఫ్లైట్ పేలుతుందని గ్రహించండి. మీ చేతిలో ఉన్న బెట్టింగ్ డబ్బు కోల్పోవడం జరుగుతుంది.
- ఎరుపు కలర్ గల మల్టిప్లయర్ 1.5 కంటే తక్కువ ఉంటే మరియు మరొక వైపు ఆకుపచ్చ కలర్ 1.5 కంటే ఎక్కువ ఉంటుంది.
Jetx గేమ్ నియమాలు – చివరి విషయాలు
JetX గేమ్ ఆడాలనే ఆసక్తి మీరు కనబరిస్తే, మొదటగా మీరు జెట్ ఎక్స్ నియమాలు తెలుసుకోవడం చాలా ఉత్తమం. దాని ద్వారా మీ ఆఠ చాలా సులభంగా అయితుంది. ఈ ఆటను మీరు ఏ విధంగా ఆడాలనుకుంటే, ఇక్కడ ఉన్న డెమ గేమ్ ఆడటం చాలా ఉత్తమం అవుతుంది. చివరికి, జెట్ ఎక్స్ ఆట ఆడితే ఉత్తమ విజయామలు మరియు అధిక డబ్బు సంపాదించాలంటే, గేమ్ యొక్క మొత్తం నియమాలు తప్పకుండా అవగాహన చేసుకోవాలి.
Jetx గేమ్ నియమాలు (Jetx Game Rules) చదవి మొత్తం సమాచారం ఈ ఆర్టికల్ వల్ల పొందారని మేం ఆశిస్తున్నాం..మీరు ఇటువంటి మరి కొన్ని కాసినో గేమ్స్, కార్డు ఆటల నియమాలు తెలుసుకోవడానికి ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో) సందర్శించండి.
Jetx గేమ్ నియమాలు : FAQs
1: JetX ఏ రకమైన ఆట కిందకు వస్తుంది?
A: జెట్ ఎక్స్ ఆట ఆన్లైన్ కాసినో కేటగిరీ కిందకు వచ్చే గేమ్ అని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఆటలో, టేకాఫ్ అయిన తర్వాత, ఎగురుతూ పేలిపోయే విమానం మీద మీరు బెట్టింగ్ చేస్తారు.
2: క్యాష్ అవుట్ చేయకుండా ఉంటే ఏమవుతుంది?
A: మీరు క్యాష్ అవుట్ చేయకుండా ఉంటే విమానం పేలిపోతుంది. మీరు బెట్టింగ్ పెట్టిన డబ్బు కోల్పోతారు.