KKR vs GT ప్రిడిక్షన్ 2023 (KKR vs GT Prediction 2023) : IPL సీజన్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ముఖాముఖి తలపడినప్పుడు ఉత్సాహానికి లోటు ఉండదు. ఒకవైపు, సీజన్‌ను అద్భుతంగా ప్రారంభించే గుజరాత్, మరోవైపు RCB పైన అద్భుతమైన విజయం సాధించిన KKR ఉంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 9న మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని గుజరాత్ టైటాన్స్ అనుకుంటుండగా, గుజరాత్ వంటి పటిష్టమైన జట్టు మీద గెలిచి ట్రోఫీ రేసులో గట్టిగా నిలవాలని కోల్‌కతా నైట్ రైడర్స్ భావిస్తుంది.
KKR Vs GT ప్రిడిక్షన్ 2023 : KKRకి విజయం సులభం కాదు
కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అందరూ తక్కువ అంచనా వేశారు. అయితే, RCBతో జరిగిన మ్యాచుతో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి విజయం సాధించారు. కావున, KKR జట్టు చాలా ఆత్మ విశ్వాసంతో ఉంటారు. అయితే హార్దిక్ పాండ్యా సారథ్యంలోని బలమైన గుజరాత్ టైటాన్స్ మీద గెలవడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి మేము KKR గురించి మాట్లాడినట్లయితే, ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్ తర్వాత, షకీబ్ అల్ హసన్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించాడు. అయితే, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్ రౌండర్లను కలిగి ఉండటం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం.
KKR Vs GT ప్రిడిక్షన్ 2023 : KKR ముగ్గురు బ్యాట్స్‌మెన్స్
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
నితీష్ రాణా |
93 |
2206 |
ఆండ్రీ రస్సెల్ |
100 |
2070 |
వెంకటేష్ అయ్యర్ |
24 |
589 |
KKR Vs GT ప్రిడిక్షన్ 2023 : KKR ముగ్గురు బౌలర్స్
ఆటగాడు |
ipl మ్యాచ్ |
వికెట్ |
సునీల్ నరైన్ |
150 |
155 |
ఉమేష్ యాదవ్ |
135 |
136 |
టిమ్ సౌథీ |
54 |
47 |
KKR Vs GT 2023 : GT మూడో సారి గెలుస్తుందా?
గుజరాత్ టైటాన్స్ 2022 IPL సీజన్‌లో ఛాంపియన్‌గా ఉంది మరియు ఈ సీజన్‌ను కూడా ఛాంపియన్‌గా ప్రారంభించింది. బ్యాట్స్‌మెన్ పరుగులు చేస్తుంటే బౌలర్లు వికెట్లు తీస్తున్నారు. కేకేఆర్ ముందు గుజరాత్ టైటాన్స్ జట్టు పెను సవాల్‌గా మారబోతోందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యంగ్ GT క్రికెటర్ సాయి సుదర్శన్ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. RCB మీద విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ఉన్న KKRకు GT సవాల్ విసురుతుందా లేదా GT యొక్క హ్యాట్రిక్ విజయాలను KKR అడ్డుకుంటుదా అనేది ఈ మ్యాచ్ ద్వారా చూడాలి.
KKR Vs GT ప్రిడిక్షన్ 2023 : గుజరాత్‌కి ముగ్గురు బ్యాట్స్‌మెన్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
శుభ్ మన్ గిల్ |
76 |
1977 |
వృద్ధిమాన్ సాహా |
146 |
2466 |
హార్దిక్ పాండ్యా |
109 |
1976 |
KKR Vs GT ప్రిడిక్షన్ 2023 : గుజరాత్ ముగ్గురు బౌలర్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
వికెట్లు |
రషీద్ ఖాన్ |
94 |
117 |
మహ్మద్ షమీ |
95 |
104 |
హార్దిక్ పాండ్యా |
109 |
50 |
చివరగా, గుజరాత్ టైటాన్స్ కోల్‌కతా మీద పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది, ఎందుకంటే గత సంవత్సరం వీరిద్దరి మధ్య మ్యాచ్ జరిగింది, అందులో గుజరాత్ టైటాన్స్ గెలిచింది మరియు ఈ సంవత్సరం కూడా టైటాన్స్ బాగా రాణిస్తోంది. మీకు IPL 2023 గురించి మరింత సమాచారం కావాలంటే, Yolo247 బ్లాగ్ చూడండి. క్రికెట్, మిగతా ఆటల మీద బెట్టింగ్ కోసం ప్రముఖ సైట్ Yolo247 ఎంచుకోండి.
KKR Vs GT ప్రిడిక్షన్ 2023 (KKR Vs GT Prediction 2023)- FAQs
1: KKRలో ముఖ్యమైన ఆల్ రౌండర్స్ ఎవరు?
A: KKR జట్టులో ముఖ్యమైన ఆల్ రౌండర్లుగా ఆండ్రూ రస్సెల్, శార్ధూల్ ఠాకూర్, సునీల్ నరైన్ ఉన్నారు.
2: GT మరియు KKR ఎన్ని సార్లు ట్రోఫీలు గెలిచాయి?
A: GT జట్టు ఒక సారి ఐపిఎల్ కప్ గెలవగా, KKR టీం 2 సార్లు ఐపిఎల్ ట్రోఫీ గెలిచింది.