KKR vs RCB ప్రిడిక్షన్ 2023,ప్రివ్యూ ఐపిఎల్ 9వ మ్యాచ్

KKR vs RCB ప్రిడిక్షన్ 2023 (KKR vs RCB Prediction 2023) : IPL సీజన్ 2023 ప్రారంభ మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, KKR జట్టు RCBతో జరిగే మ్యాచ్‌లో గెలిచి దాని ఖాతా తెరవాలని అనుకుంటుంది. ఎందుకంటే కోల్‌కతా జట్టు పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఏప్రిల్ 6న రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ జట్టు తమ సొంత మైదానంలో ఆడినా సవాల్‌తో కూడి ఉంటుంది. ఎందుకంటే మరోవైపు ముంబై ఇండియన్స్‌ను ఓడించి RCB అరంగేట్ర మ్యాచులోనే అదరగొట్టింది.

KKR Vs RCB ప్రిడిక్షన్ 2023 : మొదటి మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్స్ విఫలం

 నితీష్ రాణా కెప్టెన్సీలో KKR ఈ సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడినప్పుడు, ఈ జట్టు రాణిస్తుందని అనిపించింది, కానీ పంజాబ్ బ్యాట్స్‌మెన్లు కేకేఆర్ బౌలర్లను ఉతికి ఆరేశారు. KKR బ్యాట్స్‌మెన్‌పై చాలా ఆశలు పెట్టుకుంది, కానీ అందరూ నిరాశపరిచారు. కోల్‌కతా నుంచి రస్సెల్ అత్యధికంగా 35 పరుగులు చేశాడు. ఇప్పుడు RCB జట్టుతో ఆటేటప్పుడుసవాలు మరింత పెద్దగా ఉంటుంది.

KKR Vs RCB 2023 : KKR ముగ్గురు బ్యాట్స్‌మెన్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

నితీష్ రాణా

92

2205

ఆండ్రీ రస్సెల్

99

2070

వెంకటేష్ అయ్యర్

23

586

KKR Vs RCB ప్రిడిక్షన్ 2023 : KKR ముగ్గురు బౌలర్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

సునీల్ నరేన్

149

153

ఉమేష్ యాదవ్

134

136

టిమ్ సౌథీ

53

47

KKR Vs RCB ప్రిడిక్షన్ 2023 : విజయంతో మొదలైన RCB

IPL సీజన్ 2023కి గొప్ప ప్రారంభాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో ప్రారంభించింది. రెండవ మ్యాచ్‌ కోల్‌కతా హోం గ్రౌండ్‌లో జరగనుండడం, తమ సొంత మైదానంలో KKR రికార్డు బాగుండడం RCB ముందున్న సవాల్‌గా చెప్పొచ్చు. బెంగళూరు ఓపెనర్లు ఫఫ్ డుప్లెసిస్ మరియు కోహ్లి ఇద్దరూ మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడారు. ఈ సవాల్‌ని RCB ఎలా అధిగమిస్తుందో చూడాలి.

KKR Vs RCB ప్రిడిక్షన్ 2023 : ముగ్గురు RCB బ్యాట్స్‌మెన్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

విరాట్ కోహ్లీ

224

6706

ఫఫ్ డుప్లెసిస్

117

3476

దినేష్ కార్తీక్

230

4376

KKR Vs RCB ప్రిడిక్షన్ 2023 : RCB యొక్క ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

మహ్మద్ సిరాజ్

66

60

హర్షల్ పటేల్

79

98

వనిందు హసరంగ

18

26

చివరకు ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయంపై మాట్లాడితే.. ఇందులో రెండు జట్లు దాదాపు సమానంగా ఉన్నాయి. ఎందుకంటే మునుపటి రికార్డుల గురించి మాట్లాడుకుంటే, రెండు జట్ల మధ్య 34 మ్యాచ్‌లు జరిగ్గా, KKR 17 విజయాలు మరియు RCB 14 విజయాలు సాధించింది. అయితే, హోం గ్రౌండ్‌లో మ్యాచ్ జరగనుండటం KKRకు కలిసొచ్చే అంశం. మీకు IPL 2023 గురించి మరింత సమాచారం కావాలంటే, మీరు Yolo247 చూడండి. క్రికెట్, మిగతా ఆటల మీద బెట్టింగ్ కోసం ప్రముఖ సైట్ Yolo247 ఎంచుకోండి.

KKR Vs RCB 2023 (KKR Vs RCB Prediction 2023) – FAQs

1: RCB నుండి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరు?

A: RCB తరపున మాత్రమే కాకుండా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. 224 మ్యాచ్‌ల్లో 6706 పరుగులు చేశాడు.

2: శ్రేయాస్ అయ్యర్ నిష్క్రమణ తర్వాత KKR కెప్టెన్‌గా ఎవరికి బాధ్యతలు అప్పగించారు?

A: శ్రేయాస్ అయ్యర్ గాయం తర్వాత, KKR కెప్టెన్సీ నితీష్ రాణాకు అప్పగించబడింది.

3: కోల్‌కతా నైట్ రైడర్స్ ఎన్నిసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది?

A: కోల్‌కతా రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి