KKR vs RR ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 56వ మ్యాచ్

KKR vs RR ప్రిడిక్షన్ 2023 (KKR vs RR Prediction 2023) : ఐపిఎల్ 2023 చూస్తే మొదటి సారి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు చెరొక 11 మ్యాచ్స్ ఆడగా, ఇరు టీమ్స్ చెరొక 5 మ్యాచుల్లో విజయం సాధించాయి. నెట్ రన్ రేట్ పరంగా రాజస్థాన్ జట్టుకు ఎక్కువ ఉండటంతో 4వ స్థానంలో ఉండగా, తక్కువ నెట్ రన్ రేట్ వల్ల కోల్‌కతా 5వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ మ్యాచులో విజయం సాధిచండం ఇద్దరికీ చాలా ముఖ్యమే అని చెప్పాలి. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : KKR జట్టుకు గెలుపు ముఖ్యం

 మొదట్లో చక్కగా ఆడిన KKR టీం, ఆ తర్వాత వరుసగా మ్యాచుల్లో ఓడిపోయింది. మంచి బ్యాట్స్‌మెన్లు, సూపర్ ఫిట్‌నెస్ బౌలర్స్ ఉన్నా ఫాం సరిగా లేక KKR ఓటమి పాలవుతూ వస్తుంది. మొత్తం 11 మ్యాచ్స్ ఆడిన KKR జట్టు, 5 మ్యాచుల్లో విజయం సాధించగా, 6 మ్యాచుల్లో ఓటమి పాలైంది. అయితే, చాలా ముఖ్యమైన మ్యాచైన మే 8న పంజాబ్‌ కింగ్స్‌ మీద గెలిచి 5వ స్థానానికి చేరుకుంది. ఇక నుంచి అయినా ఉత్తంగా ఆడి ట్రోఫీ గెలవాలని కోల్‌కతా అభిమానులు ఆశిస్తున్నారు. కోల్‌కతా జట్టులోని ఉత్తమ ప్లేయర్లను ఇప్పుడు మనం చూద్దాం.

KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : KKR ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

నితీష్ రాణా

102

2507

జాసన్ రాయ్

18

547

వెంకటేష్ అయ్యర్

33

866

KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : KKR ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

వరుణ్ చక్రవర్తి

53

59

సుయాష్ శర్మ

8

10

ఉమేష్ యాదవ్

141

136

KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : గెలుపుతో 3వ స్థానానికి వెళ్లాలని RR

రాజస్థాన్ రాయల్స్ మొదట్లో బాగానే ఆడినా కూడా, ఆ తర్వాత వరుస పరాజయాలు నమోదు చేసుకుంది. మంచి బ్యాటింగ్, బౌలింగ్ ఉన్నా కూడా చివరి వరకూ వచ్చి గెలుపు ముంగిట బోర్లా పడుతుంది. ప్రస్తుతం మొత్తం 11 మ్యాచ్స్ ఆడగా, అందులో 5 గెలుపులు సాధించి టేబుల్‌లో 4వ స్థానంలో నిలిచింది. అయితే, రాజస్థాన్ రాయల్స్ జట్టు నెట్ రన్ రేట్ మంచిగా ఉంది. కావున, కోల్‌కతా మీద కనుక గెలిస్తే మూడవ స్థానానికి వెళ్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీద విజయం సాధించింది అనుకున్న తరుణంలో నో బాల్ రూపంలో ఓటమి దరి చేరింది.కావున, రాజస్థాన్ రాయల్స్ టీంలోని ముఖ్యమైన ప్లేయర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

సంజు శాంసన్

149

3834

జోస్ బట్లర్

93

3223

యశస్వి జైస్వాల్

34

1024

KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్‌ ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

యుజ్వేంద్ర చాహల్

142

183

రవిచంద్రన్ అశ్విన్

195

171

ట్రెంట్ బౌల్ట్

86

102

కావున, రెండు జట్లను పరిశీలిస్తే.. రాజస్థాన్ రాయల్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కంటే ధృఢంగా ఉంది. గత ఐపిఎల్ రికార్డుల్లో కూడా రెండు జట్లు దాదాపు సమానంగా ఉన్నాయి. రాజస్థాన్ టీం 12 మ్యాచులు గెలవగా, కోల్‌కతా నైట్ రైడర్స్ టీం 14 మ్యాచుల్లో విజయం సాధించింది. మీకు, క్రికెట్, ఐపిఎల్ మ్యాచ్స్ సంబంధించిన వివరాలకు ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 చూడండి. అలాగే, అన్ని మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ Yolo247 బ్లాగ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి