లూడో గెలవడానికి చిట్కాలు మరియు ఉపాయాలు

లూడో గెలవడానికి చిట్కాలు (ludo winning tricks) : ప్రస్తుతం చాలా మంది లూడో గేమ్ ఇష్టపడుతున్నారు. అంతే కాకుండా డబ్బులు పెట్టి బెట్టింగ్ పద్ధతిలో కూడా ఆడటం ఇప్పుడు ముఖ్యమైనదిగా మారింది. లూడో అనేది అదృష్టం మాత్రమే కాకుండా, వ్యూహాత్మకంగా ఆడే ఆట. కావున, సరైన చిట్కాలు మరియు ఉపాయాలను ప్రయోగించి విజేతగా నిలవండి.

లూడో గేమ్ గెలవడానికి చిట్కాలు

లూడో గెలవడానికి చిట్కాలు (ludo winning tricks) మరియు ఉపాయాలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఆడే తదుపరి గేమ్‌లో అమలు చేయగల ముఖ్యమైన లూడో చిట్కాలు తెలుసుకొని విజేతగా నిలవండి. కానీ మీరు ఆన్‌లైన్‌లో ఆడితే, మీరు ప్రతిసారీ వేర్వేరు ఆటగాళ్లతో ఎక్కువగా పోటీ పడుతున్నారు. వ్యక్తిగతంగా ఆటగాడి గురించి తెలియకుండా మీరు మీ వ్యూహాన్ని ఎలా రూపొందిస్తారు? ఇక్కడే మీరు లూడోలో అజేయంగా మారడానికి చిట్కాలు మరియు ఉపాయాలను ఉపయోగించవచ్చు.

లూడో చిట్కాలు – బంటులను త్వరగా తెరవాలి

లూడో గెలవడానికి చిట్కాలు (ludo winning tricks) పరంగా, మొదటిది ఏమిటంటే, మీ బంట్లను ఇంటి స్థావరం నుండి త్వరగా పొందేలా చేయాలి. డైస్ వేసేటప్పుడు ఒకటి లేదా రెండు బంట్లు మాత్రమే ప్రయోగిస్తే, ప్రత్యర్థి మిమ్మల్ని చంపే అవకాశం ఉంటుంది. బంట్లను ఒకే సారి ఇంటి స్థావరం నుంచి తరలించడం వల్ల మీకు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. ఒక్క బంటు చనిపోయినా, మరొక బంటు మీకు అందుబాటులో ఉంటారు. కావున, బంటలను త్వరగా ఇంటి స్థావరం నుంచి తరలించండి. 

లూడో ఆన్‌లైన్ మనీ గేమ్ – బంటుల విస్తరణ

లూడో గెలవడానికి చిట్కాలు (ludo winning tricks) సంబంధించి ఇది సూపర్ చిట్కా. మీరు బంటులను బోర్డు అంతటా విస్తరించడం ద్వారా ప్రత్యర్థి మీద దాడి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే, ప్రత్యర్థి బంటు మీ మధ్య నుంచి తరలించడానికి చాలా కష్టపడతాడు. ఇదే సమయంలో మీకు సరైన పాచిక పడితే, ఎదుటి వ్యక్తి బంటును చంపే అవకాశం ఉంటుంది. ఒక వేళ ఎదుటి వ్యక్తుల యొక్క బంటులు బోర్డు మీద విస్తరించకుంటే, మీరు త్వరగా ఎలాంటి ఇబ్బంది లేకుండా విజేతగా నిలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే, ఒకే బాక్సులో రెండు బంట్లు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోండి. రెండు బంటులు ఒకే బాక్సులో ఉంటే, ఎదుటి వ్యక్తి ఒకే సారి మీ ఇద్దరి బంట్లను చంపే ఛాన్స్ ఎక్కువ ఉంది.

లూడో ఆన్‌లైన్ క్యాష్ గేమ్ – ఎదురు దాడి చేయాలి

లూడో గెలవడానికి చిట్కాలు (ludo winning tricks) : ఎదురు దాడి అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే, మీరు ప్రత్యర్థి బంటులతో చిన్న పాటి యుద్ధం చేయాల్సి ఉంటుంది. మీరు బంట్లు తీసుకుని మధ్యలో ఉన్న ఇంటి వైపు వెళ్తేంటే, ఎదుటి వ్యక్తుల యొక్క బంటులు కూడా మిమ్మల్ని కూడా అడ్డుకోవడానికి చూస్తాయి. అప్పడు మీరు ఎదురు దాడి చేసి వాటిని చంపేయాలి. లేకుంటే, ఎదుటి వ్యక్తి బంటులు మిమ్మల్ని చంపేస్తాయి. అందుకే, విజేతగా నిలవాలంటే ఎదురు దాడి తప్పకుండా చేయాలి.

లూడో ఆన్‌లైన్ క్యాష్ గేమ్ – 7 అడుగులు ముఖ్యం

లూడో గెలవడానికి చిట్కాలు (ludo winning tricks) మరియు ఉపాయాల్లో బంట్లను కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రత్యర్థి మీ బంట్లను చంపేసి మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తాయి. అతని నుంచి కాపాడుకోవాలంటే ఎదుటి వ్యక్తి బంటు కంటే ఏడడుగుల ముందు ఉండాలి. ఎందుకంటే, డైస్ వేసేటప్పుడు 1 నుంచి 6 సంఖ్యల్లో ఏదైనా వస్తుంది. కావున, 7 అడుగుల ముందు ఉంటే సురక్షితంగా ఉంటారు. దీని వల్ల, మీ బంటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా మధ్య ఇంటిలోకి చేరుకుంటుంది మరియు మీరు విజేతగా నిలుస్తారు.

చివరగా, మేము పైన చెప్పిన లూడో గెలవడానికి చిట్కాలు (ludo winning tricks) ఆట ఆడేటప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఏ విధంగా ఆడితే గెలుపు మీ సొంతం అవుతుందో ఈ చిట్కాలు చదివి తెలుసుకోవచ్చు. లూడ్ ఆన్‌లైన్ క్యాష్ గేమ్ ఆడే ముందు, డెమో గేమ్ ఆడటం అనేది చాలా ముఖ్యం. ముందుగా మీరు ఈ చిట్కాలను డెమో గేమ్‌లో ప్రయోగించిన తర్వాత రియల్ గేమ్‌లో ఉపయోగించవచ్చు. మరిన్ని ఆటలకు సంబంధించిన విషయాల కోసం ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 సందర్శించండి.

 మరింత చదవండి ఆన్‌లైన్‌లో లూడో ఎలా ఆడాలి

లూడో గెలవడానికి చిట్కాలు (Ludo Winning Tricks) – FAQs

1. ప్రతి సారి లూడో గేమ్‌‌లో విజయం సాధించడం ఎలా?

A. పైన మేము చెప్పిన చిట్కాలను అనుసరించడం వల్ల లూడో ఆన్‌లైన్ గేమ్‌లో విజయం సాధించే శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ లూడో చిట్కాలు మిమ్మల్ని విజేతగా నిలవడానికి చాలా ఉపయోగపడతాయి.

2. ఆన్‌లైన్ లూడో గేమ్‌‌లో ఏడడుగుల చిట్కా ఏమిటి?

A. లూడో ఆన్‌లైన్ మనీ గేమ్ఆడే సమయంలో డైస్ వేస్తే 1 నుంచి 6 సంఖ్యల్లో ఏదైనా ఒకటి వస్తుంది. కావున, బంటు 7 అడుగుల ముందు ఉంటే సురక్షితంగా ఉంది. దీని వల్ల, బంటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా మధ్య ఇంటిలోకి చేరుకుంటుంది. మీరు విజేతగా నిలుస్తారు.

3. లూడో ఆటలో అన్ని బంటులను ఒకే సారి తెరవచ్చా?

లేదు. అన్ని బంటులను ఒకే సారి డైస్ వేయడం ద్వారా తెరవడం కుదరదు. ఒక సారి డైస్ వేస్తే ఒక బంటు మాత్రమే మొదటి బాక్స్‌లోకి తరలించవచ్చు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి