అత్యంత అందమైన మహిళా క్రికెటర్ (most beautiful women cricketer) అనగా అందరికీ భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధన మాత్రమే గుర్తొస్తుంది. అయితే, స్మృతి మంధనను మినహాయిస్తే, విదేశీ మహిళా క్రికెటర్లలో కూడా చాలా మంది ప్లేయర్స్ అందంగా ఉన్నారు. ఈ కథనంలో టాప్ 5 అత్యంత అందమైన విదేశీ మహిళా క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.
1.ఎల్లీస్ పెర్రీ – ఆస్ట్రేలియా
అత్యంత అందమైన మహిళా క్రికెటర్ (most beautiful women cricketer) విదేశీ ప్లేయర్స్ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ మొదటి స్థానంలో ఉంది. అయితే, అందంగా ఉండటం మరియు ఉత్తమంగా ఆడటం కూడా ఎల్లీస్‌కే చెందుతుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఎల్లీస్ చాలా బాగా ఆడుతుంది. తక్కువ వయస్సులోనే ఆమె ఆస్ట్రేలియా మహిళల టీంకు సారథిగా ఎంపికై రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా నుంచి 109 వన్డేలు, 108 T20 మ్యాచుల్లో ఆడింది. ఎల్లీస్ పెర్రీ దాదాపు 300 ఇంటర్నేషనల్ వికెట్స్ కూడా తీసింది.
2. కైనత్ ఇంతియాజ్ – పాకిస్తాన్
కైనత్ ఇంతియాజ్ పాకిస్థాన్ నుంచి అత్యంత అందమైన మహిళా క్రికెటర్ (most beautiful women cricketer) లిస్టులో ఉంది. కైనత్ ఇంతియాజ్ క్రికెట్ మాత్రమే కాకుండా చదవులో కూడా బాగా రాణించేది. 2010లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ప్రవేశించింది. ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన జట్టులో ఉంది. అయితే, స్థిరమైన ఆట తీరు లేకపోవడంతో సరిగ్గా జట్టుకు ఎంపిక కాలేదు.
3. సారా టేలర్ – ఇంగ్లాండ్
ఇంగ్లండ్ క్రికెటరైన సారా టేలర్ అత్యంత అందమైన మహిళా క్రికెటర్ (most beautiful women cricketer) లో ఒకరిగా నిలిచింది. టేలర్ వన్డేల్లో 126 మ్యాచ్‌లు, 90 టి20 మ్యాచ్‌లు ఆడింది. ముప్పై సంవత్సరాలు దాటినా కూడా, తన అందం, ఆటతో చాలా ఫ్యాన్స్ సంపాదించుకుంది.
4. సునే లూయస్ – దక్షిణ ఆఫ్రికా
దక్షిణాఫ్రికాకు చెందిన లెగ్ స్పిన్ బౌలర్ సునే లూస్ అత్యంత అందమైన మహిళా క్రికెటర్ (most beautiful women cricketer), 2012లోకి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టింది. మహిళల ఒక్క వన్డే క్రికెట్ మ్యాచులో హాఫ్ సెంచరీ చేసి, 5 వికెట్లు తీసింది. హీథర్ నైట్ తర్వాత సునే లూయస్ ఈ రికార్డు సాధించిన 2వ ప్లేయర్‌గా నిలిచింది. సునే లూయస్ ఒక సంవత్సరంలో(2016) ఎక్కువ వికెట్లు (37) తీసింది. దక్షిణాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన క్రికెటర్లలో లూయిస్ కూడా ఉంది.
5. సిసిలియా జాయిస్ – ఐర్లాండ్
ఐర్లాండ్ ప్లేయరైన సిసిలియా జాయిస్ ఇంటర్నేషనల్ వన్డే, టి20Iల్లో ఐర్లాండ్ టీంలో ఆడుతుంది. సిసిలియా కుటుంబంలో చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు. ఆమె కవల సోదరి టెస్టు, వన్డేల్లో కూడా ఆడింది. అలాగే సిసిలియా యొక్క సోదరులు కూడా ఐర్లాంట్ క్రికెట్ టీంకు ఆడారు. క్రికెట్‌లోనే కాకుండా అందంతో సిసిలియా అభిమానుల్ని సంపాదించి అత్యంత అందమైన మహిళా క్రికెటర్ (most beautiful women cricketer) గా నిలిచింది.
చివరగా, మీరు అత్యంత అందమైన మహిళా క్రికెటర్ (most beautiful women cricketer) సంబంధించి ఈ ఆర్టికల్ చదివి పూర్తి విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. మీకు ఇలాంటి మరినని క్రికెట్ సమచారాం, మిగతా ఆటల గురించి తెలుసుకోవడానికి ఉత్తమ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 సందర్శించండి. అలాగే, బెట్టింగ్ చేయాలని అనుకుంటే బెస్ట్ బెట్టింగ్ సైట్ Yolo247 సందర్శించండి.
అత్యంత అందమైన మహిళా క్రికెటర్ – FAQs
1: టాప్ 5 బ్యూటిఫుల్ మహిళా క్రికెటర్స్ ఎవరు?
A: మొదటి స్థానంలో ఎల్లీస్ పెర్రీ – ఆస్ట్రేలియా, రెండవ స్థానంలో కైనత్ ఇంతియాజ్ – పాకిస్తాన్, మూడవ స్థానంలో సారా టేలర్ – ఇంగ్లాండ్, నాలుగవ స్థానంలో సునే లూయస్ – దక్షిణ ఆఫ్రికా, ఐదవ స్థానంలో సిసిలియా జాయిస్ – ఐర్లాండ్ ఉన్నారు.
2: ఎల్లీస్ పెర్రీ ఏ దేశానికి చెందిన మహిళా క్రికెటర్?
A: ఎల్లీస్ పెర్రీ ఆస్ట్రేలియా దేశానికి చెందిన మహిళా క్రికెటర్. తక్కువ వయస్సులోనే ఆమె ఆస్ట్రేలియా మహిళల టీంకు సారథిగా ఎంపికై రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా నుంచి 109 వన్డేలు, 108 T20 మ్యాచుల్లో ఆడింది. ఎల్లీస్ పెర్రీ దాదాపు 300 ఇంటర్నేషనల్ వికెట్స్ కూడా తీసింది.