ఎక్కువ ఫోర్లు కొట్టిన క్రికెటర్లు – వన్డే వరల్డ్ కప్ చరిత్ర (Most fours in world cup history in Telugu)

(Most fours in world cup history in Telugu) వరల్డ్ కప్ క్రికెట్ త్వరలో మొదలవుతుంది. ప్రపంచం మొత్తంలో 10 జట్లు ఆడనుండగా, పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ICC నిర్వహించే అత్యంత ముఖ్యమైన టోర్నమెంట్లలో ఇది ప్రముఖంగా ఉంటుంది. 1987, 1996, 2011 వరల్డ్ కప్స్‌ను భారతదేశం మూడు సార్లు నిర్వహించింది. అయితే, 2023 వరల్డ్ కప్ మాత్రం భారతదేశం సొంతంగా మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న 10 నగరాల్లో నిర్వహిస్తుంది.

 1వ స్థానం-  సచిన్ (241 ఫోర్లు) & 2వ స్థానం – సంగక్కర (147 ఫోర్లు)

  • భారత మాజీ క్రికెటర్ (Most fours in world cup history in Telugu) సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ చరిత్రలో ఎక్కువ ఫోర్స్ (241) కొట్టిన క్రికెటర్‌గా నిలిచాడు.
  • ఇప్పటికే సచిన్ చేసిన సెంచరీలతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, ఎక్కువ ఫోర్స్ కొట్టిన బ్యాట్స్ మెన్‌గా కూడా మొదటి స్థానంలో ఉన్నాడు. 
  • 1992 నుంచి 2011 మధ్య 6 వరల్డ్ కప్ మ్యాచుల్లో సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ 44 ఇన్నింగ్స్‌ ఆడటం ద్వారా సాధించాడు.
  • సచిన్ తర్వాత మరొక లెజెండరీ క్రికెటర్ అయిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర కూడా 147 ఫోర్లతో రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 
  • కుమార సంగక్కర 4 వరల్డ్ కప్స్ ఆడటం ద్వారా ఈ ఘనత సాధించాడు.

 2023 వరల్డ్ కప్ ఎక్కువ ఫోర్స్ కొట్టే ఛాన్స్

  1. వరల్డ్ కప్ టోర్నమెంట్ (Most fours in world cup history in Telugu) ప్రతి ఎడిషన్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. క్రికెటర్స్ అందరూ ఉత్తమంగా ఆడటానికి కష్టపడతారు.
  2. వరుసగా సిక్సులు, డబుల్ సెంచరీలు చేయడం, జట్టు స్కోరు 400+ చేయడం వంటివి ప్రతి ప్రేక్షకుడికి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. 
  3. వరల్డ్ కప్ టోర్నమెంటులో కొన్ని అత్యుత్తమ, మరపురాని మంచి రికార్డులు ఉన్నాయి. ఉదాహరణకు 2011 వరల్డ్ కప్‌లో ధోని సిక్స్ కొట్టడం వంటిది ప్రేక్షకులు, అభిమానుల మదిలో ఎప్పటికీ ఉంటాయి.
  4. ప్రశాంతత, సహనం అనేది ఆటకు సంబంధించి ఉత్తమ అంశాలుగా పరిగణించబడతాయి. అయినప్పటికీ క్రికెటర్స్ స్కోరును పరిగెత్తించడానికి బౌండరీలు బాదుతూ ఉత్తమంగా ఆడతారు.
  5. ముఖ్యంగా, ఇప్పడు ఉన్న క్రికెటర్స్ అందరూ చాలా వరకూ ఫోర్స్, సిక్సలు కొట్టడానికి ప్రయత్నిస్తారు. కావున, గత వరల్డ్ కప్ మ్యాచుల్లో చూసుకంటే, ఈ సారి మాత్రం బౌండరీలు ఎక్కువగా వెళ్తాయని ఊహించవచ్చు.

ఒక ఓవర్, ఒక ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సులు కొట్టిన క్రికెటర్లు

శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ ఒక ఓవర్‌లో ఎక్కువ ఫోర్లు కొట్టిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 2015 ప్రపంచ కప్‌లో దిల్షాన్ ఆస్ట్రేలియా మీద ఈ ఘనత సాధించాడు. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్‌ బౌలింగులో వరుసగా ఆరు ఫోర్స్ కొట్టిన క్రికెటర్ అయ్యాడు.

ఒక ఇన్నింగ్స్‌ మొత్తంలో ఎక్కువ ఫోర్స్ (Most fours in world cup history in Telugu) కొట్టిన క్రికెటర్‌గా న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్టిల్ ఉన్నాడు. 2015 వరల్డ్ కప్ మ్యాచులో వెస్టిండీస్‌ మీద 237 పరుగులు చేసిన గప్టిల్, మొత్తంగా 24 ఫోర్లు బాదాడు.

టాప్ 10 బ్యాట్స్‌మెన్ – అత్యధిక ఫోర్లు కొట్టిన క్రికెటర్స్ 

(Most fours in world cup history in Telugu)

ఆటగాళ్ళు

పరుగులు

కాలం

ఇన్నింగ్స్

ఫోర్లు

సిక్స్‌లు

సచిన్ టెండూల్కర్ (IND)

2,278

1992-2011

44

241

6

కుమార సంగక్కర(SL)

1,532

2003-2015

35

147

14

రికీ పాంటింగ్ (AUS)

1,743

1996-2011

42

145

31

ఆడమ్ గిల్‌క్రిస్ట్ (AUS)

1,085

1999-2007

31

141

19

స్టీఫెన్ ఫ్లెమింగ్ (NZ)

1,075

1996-2007

33

134

11

బ్రియాన్ లారా (WI)

1,225

1992-2007

33

131

17

తిలకరత్నే దిల్షాన్ (SL)

1,112

2007-2015

25

122

9

AB డివిలియర్స్ (SA)

1,029

2007-2015

23

121

37

సనత్ జయసూర్య (SL)

1,165

1992-2007

37

120

27

క్రిస్ గేల్ (WI)

1,186

2003-2019

34

116

49

వరల్డ్ కప్ చరిత్రకు సంబంధించి అత్యధిక ఫోర్లు (Most fours in world cup history in Telugu) కొట్టిన ప్లేయర్ల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకున్నారు కదా! ప్రపంచ కప్ సంబంధించి మిగతా సమాచారం కోసం ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) సందర్శించండి.

Please rate the Article
Rating 0

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *