వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్లు (Most successful captain in cricket world cup in Telugu)

(Most successful captain in cricket world cup in Telugu) తెలివైన కెప్టెన్లు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు మరియు ఒత్తిడిని నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ముందు నుంచి ఆధిక్యంలో ఉండి అంతిమ ట్రోఫీని గెలవడానికి ఏ కెప్టెన్లు తమ జట్లను ప్రేరేపించారో చూద్దాం.

ఆస్ట్రేలియా – రికీ పాంటింగ్ – 2 వన్డే వరల్డ్ కప్‌లు

  1. క్రికెట్ ప్రపంచ కప్‌లో  (Most successful captain in cricket world cup in Telugu) అత్యంత విజయవంతమైన కెప్టెన్
  2. రికీ పాంటింగ్ స్ఫూర్తిదాయక నాయకుడిగా ఉండాల్సిన అన్ని లక్షణాలను చూపించాడు. 
  3. మొత్తం పది మంది కెప్టెన్లు తమ జట్టును అంతిమ కీర్తికి నడిపించాలంటే గొప్ప నాయకుడి లక్షణాలను అలవర్చుకోవాలి.
  4. అతడు కెప్టెన్‌గా 29 వన్డే వరల్డ్ కప్ మ్యాచుల్లో, 26 మ్యాచ్స్ గెలిచాడు. అద్భుత రికార్డు పొందాడు.
  5. ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన రికీ పాంటింగ్ 2 వన్డే వరల్డ్ కప్స్ కెప్టెన్‌గా సాధించాడు. అందులో ఒకటి 2003లో ఉండగా, మరొకటి 2007లో సాధించాడు.

పేరు

మ్యాచ్‌లు

గెలిచినవి

ఓడినవి

టై

విజయ %

రికీ పాంటింగ్

29

26

2

0

92.85

వెస్టిండీస్ – క్లైవ్ లాయిడ్ – 2 వన్డే వరల్డ్ కప్‌లు

  • వెస్టిండీస్ జట్టు (Most successful captain in cricket world cup in Telugu) మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ పటిష్టమైన జట్టుతో వరల్డ్ కప్స్ గెలుచుకున్నాడు.
  • అతడు వన్డే వరల్డ్ కప్ సాధించిన మొదటి కెప్టెన్‌గా నిలిచాడు.
  • 2 సార్లు క్లైవ్ లాయిడ్ వరల్డ్ కప్స్ సాధించాడు. 1975 మరియు 1979 వరల్డ్ కప్స్ సాధించి, వరుసగా 2 కప్స్ సాధించిన వ్యక్తిగా నిలిచాడు.
  • వెస్టిండీస్‌ జట్టుకు క్లైవ్ లాయిడ్ మూడు సార్లు కెప్టెన్‌గా చేశాడు. 3 వన్డే వరల్డ్ కప్స్‌లో, 17 మ్యాచ్స్‌లో 15 మ్యాచులు అతడు గెలుపొందాడు.
  • క్రికెట్ వరల్డ్ కప్‌లో ఎక్కువ విజయవంత కెప్టెన్ రికీ పాంటింగ్ తర్వాత క్లైవ్ లాయిడ్ రెండవ స్థానంలో ఉన్నాడు.

పేరు

మ్యాచ్‌లు

గెలిచినవి

ఓడినవి

టై

విజయ %

క్లైవ్ లాయిడ్

17

15

2

0

88.23

భారతదేశం – MS ధోని – 1 వన్డే వరల్డ్ కప్

28 సంవత్సరాల తర్వాత (Most successful captain in cricket world cup in Telugu) భారతదేశం వన్డే వరల్డ్ కప్ గెల్చుకుంది. చివరి బంతికి ధోని విన్నింగ్ సిక్స్ కొట్టి భారత దేశానికి కప్ అందించడం ప్రతి భారత అభిమాని మర్చిపోలేని విషయం. భారత క్రికెట్ చరిత్రలో ధోని ఎల్లప్పుడూ ఉత్తమ కెప్టెన్‌గా ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో 2011లో ఇండియా వరల్డ్ కప్ గెల్చుకుంది. మొత్తం 2 వరల్డ్ కప్స్‌కు ధోని నాయకత్వం వహించగా, 17 మ్యాచుల్లో 14 మ్యాచులు గెల్చాడు. అలాగే, ధోని మొదటి టి20 వరల్డ్ కప్ కూడా భారతదేశానికి అందించాడు.

పేరు

మ్యాచ్‌లు

గెలిచినవి

ఓడినవి

టై

విజయ %

MS ధోని

17

14

2

1

85.29

ఆస్ట్రేలియా – అలన్ బోర్డర్ – 1 వన్డే వరల్డ్ కప్

ఈ జాబితాలో (Most successful captain in cricket world cup in Telugu) మరొక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ చోటు సంపాదించుకున్నాడు. అతను 2 వన్డే వరల్డ్ కప్స్‌లో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అవి 1987, 1992 వరల్డ్ కప్స్ ఉన్నాయి. 1987 వన్డే వరల్డ్ కప్ అలెన్ బోర్డర్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అలెన్ బోర్డర్ కెప్టెన్సీగా వ్యవహరించిన 2 వన్డే వరల్డ్ కప్స్‌లో ఆస్ట్రేలియా 16 మ్యాచుల్లో 11 మ్యాచులు గెల్చుకుంది.

 

పేరు

మ్యాచ్‌లు

గెలిచినవి

ఓడినవి

టై

విజయ %

అలెన్ బోర్డర్

16

11

5

0

68.75

 

పాకిస్థాన్ – ఇమ్రాన్ ఖాన్ – 1 వన్డే వరల్డ్ కప్

ఇమ్రాన్ ఖాన్ (Most successful captain in cricket world cup in Telugu) పాకిస్తాన్ జట్టుకు అత్యుత్తమ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 1992లో జరిగినవ వరల్డ్ కప్‌ను గెలిచి, పాకిస్థాన్‌ జట్టుకు మొదటి వరల్డ్ కప్ ట్రోఫీ అందించాడు. అతను 3 వన్డే వరల్డ్ కప్స్‌లో పాకిస్తాన్‌కు సారథ్యం వహించి, 22 మ్యాచ్‌లలో 14 విజయాలు సాధించాడు.

పేరు

మ్యాచ్‌లు

గెలిచినవి

ఓడినవి

టై

విజయ %

ఇమ్రాన్ ఖాన్

22

14

8

0

63.63

మీరు వరల్డ్ కప్స్‌లో ఉత్తమ కెప్టెన్ల గురించి ఈ కథనం చదవడం ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. అలాగే, క్రికెట్ సంబంధించిన మరింత సమాచారం కోసం ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) చూడండి.

Please rate the Article
Rating 0

Your page rank: 😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *