ముంబై ఇండియన్స్ ఐపిఎల్ 2023 షెడ్యూల్, పూర్తి వివరాలు

ముంబై ఇండియన్స్ ఐపిఎల్ 2023 (mumbai indians ipl 2023) : IPL టోర్నమెంటులో ఎక్కువ విజయాలు సాధించిన టీం ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ టీం ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ సారి జరిగిన మినీ వేలంలో రూ.17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ ఆస్ట్రేలియా క్రికెటర్ కెమెరూన్ గ్రీన్‌ను కొనుక్కుంది. అలాగే, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లాలను వేలంలో కొనడం వల్ల స్పిన్నర్స్ అవసరాన్ని కూడా తీర్చుకుంది. 2023 ఐపిఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం అన్ని విషయాల్లో సమానంగా ఉంది. అయితే, జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడం జట్టుకు అతి పెద్ద మైనస్. 2023 సీజన్ మొత్తానికి బుమ్రా ఆడటం లేదు.

ముంబై ఇండియన్స్ ఐపిఎల్ 2023 వివరాలు

ఐపిఎల్ మొదట్లో ముంబై ఇండియన్స్ చాలా పేలవంగా ఆడింది. అయితే, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ జట్టుకు తమ ప్రదర్శన ద్వారా అద్భుతమైన విజయాలు అందించారు. అలాగే, పొలార్డ్ రిటైర్ అయిన తర్వాత అతని స్థానంలో ఎవరు భర్తీ చేయగలరన్న సవాల్ ముంబై ఇండియన్స్ ఎదుర్కొంది. కానీ కామెరాన్ గ్రీన్‌ని వేలంలో కొని, మళ్లీ ముంబై ఇండియన్స్ 2023 IPL సీజన్‌లో బలమైన జట్టుగా ఉండటానికి సిద్ధంగా ఉంది.

ముంబై ఇండియన్స్ ఐపిఎల్ 2023 మ్యాచ్స్ షెడ్యూల్

తేదీ

మ్యాచ్

వేదిక

సమయం

ఏప్రిల్ 2

RCB vs MI

బెంగళూరు

7:30PM

ఏప్రిల్ 8

MI vs CSK

ముంబై

7:30PM

ఏప్రిల్ 11

DC vs MI

ఢిల్లీ

7:30PM

16 ఏప్రిల్

MI vs KKR

ముంబై

3:30PM

18 ఏప్రిల్

SRH vs MI

హైదరాబాద్

7:30PM

22 ఏప్రిల్

MI vs PBKS

ముంబై

7:30PM

25 ఏప్రిల్

GT vs MI

అహ్మదాబాద్

7:30PM

30 ఏప్రిల్

MI vs RR

ముంబై

7:30PM

మే 3

PBKS vs MI

మొహాలి

7:30PM

మే 6

CSK vs MI

చెన్నై

3:30PM

మే 9

MI vs RCB

ముంబై

7:30PM

మే 12

MI vs GT

ముంబై

7:30PM

మే 16

LSG vs MI

లక్నో

7:30PM

మే 21

MI vs SRH

ముంబై

3:30PM

ముంబై ఇండియన్స్ ఐపిఎల్ 2023 ఖరీదైన ప్లేయర్స్


ఆటగాడు

ధర

కామెరూన్ గ్రీన్

రూ.17.5 కోట్లు

రిచర్డ్‌సన్

రూ.1.5 కోట్లు

పీయూష్ చావ్లా

50 లక్షలు

డువాన్ యాన్సెన్

20 లక్షలు

విష్ణు వినోద్

20 లక్షలు

షామ్స్ ములానీ

20 లక్షలు

మెహల్ వధేరా

20 లక్షలు

రాఘవ్ గోయల్

20 లక్షలు

ముంబై ఇండియన్స్ ఐపిఎల్ 2023 పూర్తి టీం


రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, జస్ప్రీత్ బుమ్రా, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ, పీయూష్ చావ్లా, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రూయిస్, జోఫ్రా ఆర్చర్, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్ , జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆకాష్ మాధవలి, రిచర్డ్‌సన్, డువాన్ యాన్సెన్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, మెహల్ వధేరా మరియు రాఘవ్ గోయల్.

ముంబై ఇండియన్స్ ఐపిఎల్ 2023 (mumbai indians ipl 2023) షెడ్యూల్, ఆటగాళ్ల సమాచారం ఈ ఆర్టికల్‌లో ఉంది. IPLలో మిగతా జట్ల వివరాల కోసం Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే క్రికెట్, ఇతర క్రీడల మీద బెట్టింగ్ చేయడానికి నమ్మకమైన వెబ్‌సైట్ Yolo247 ఉంది.

ముంబై ఇండియన్స్ ఐపిఎల్ 2023 (Mumbai Indians Ipl 2023) – FAQs

1: IPL 2023 వేలంలో, ముంబై ఇండియన్స్‌లో అత్యంత విలువ గల ప్లేయర్ ఎవరు?

A: ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లకు కొన్నది.

2: IPLలో ఎక్కువ టైటిల్స్ గెలిచిన టీం ఏది?

A: IPLలో ఎక్కువ టైటిల్స్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్. MI 5 సార్లు IPL విజేతగా నిలిచింది.

3: ఐపిఎల్ 2023లో ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్‌ ఏ టీంతో ఆడనుంది?

A: 2023 ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడనున్నాయి.

మరింత చదవండి: ఐపిఎల్ 2023 CSK | షెడ్యూల్, ఆటగాళ్ళు, సమయం & వేదికలు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి