RCB vs CSK ప్రిడిక్షన్ 2023 (RCB vs CSK Prediction 2023) : IPL 2023లో మరొక ఆసక్తికర మ్యాచ్ జరగబోతుంది. టీమిండియాలో అత్యుతమ క్రికెటర్స్, దేశ వ్యాప్తంగా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రన్ మెషీన్ విరాట్ కోహ్లి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లెజండరీ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఏప్రిల్ 17 సోమవారం రోజున తలపడనున్నాయి. ఈ సీజన్‌లో అత్యంత ముఖ్యమైన మ్యాచుల్లో ఇది నిలవనుంది. RCB మరియు CSK మధ్య ఈ మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. ఎందుకంటే, నాలుగు ఐపిఎల్ ట్రీఫీలు గెల్చిన CSK అభిమానుల సంఖ్య ఎంత ఉంటుందో, ఒక్క సారి కప్ గెలవకున్నా కూడా RCB అభిమానలు వారి జట్టు, ప్లేయర్స్ మీద ఎంతో ప్రేమ, అభిమానం చూపిస్తారు. ఈ రెండు టీమ్స్ మ్యాచ్ జరిగితే, చాలా రికార్డులు సృష్టించబడతాయి మరియు బద్దలు అవుతాయి. ఈ మ్యాచ్ ఏప్రిల్ 17న రాత్రి 7:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
RCB Vs CSK ప్రిడిక్షన్ 2023 : RCBని వెంటాడుతున్న దురదృష్టం
RCB Vs CSK ప్రిడిక్షన్ 2023 : RCB ముగ్గురు బ్యాట్స్‌మెన్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
విరాట్ కోహ్లి |
226 |
6788 |
ఫఫ్ డుప్లెసిప్ |
119 |
3578 |
గ్లెన్ మాక్స్‌వెల్ |
113 |
2395 |
RCB Vs CSK ప్రిడిక్షన్ 2023 : RCB ముగ్గురు బౌలర్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
వికెట్లు |
మహ్మద్ సిరాజ్ |
68 |
64 |
హర్షల్ పటేల్ |
81 |
101 |
వేన్ పార్నెల్ |
27 |
29 |
RCB Vs CSK ప్రిడిక్షన్ 2023 : బ్యాట్స్‌మెన్ పైనే CSK భారం
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. వారు గత మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ మీద ఓడిన తీరు అందర్నీ నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా చివరి ఓవర్లో సందీప్ శర్మ బౌలింగులో, చివరి బంతికి నాలుగు పరుగులు రావాల్సిన సమయంలో ధోని సిక్స్ కొట్టి మ్యాచ్ విన్నింగ్ చేపిస్తాడని అందరూ భావించారు. అయితే, ధోని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అందర్నీ నిరాశపర్చాడు. దాదాపు 8వ నెంబర్ వరకూ బ్యాట్స్‌మెన్లు ఉన్నా కూడా, చెన్నై సరిగ్గా బ్యాటింగ్ చేయడం లేదు. బౌలర్స్ అయితే వైడ్ బాల్స్, నో బాల్స్ చాలా ఎక్కువగా వేస్తున్నారు. హోం గ్రౌండ్ చెన్నైలో అత్యధిక విజయాలు కల్గిన CSK, రాజస్థాన్ మీద ఓడిపోవడం సగటు ఐపిఎల్ ఫ్యాన్‌ను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. వారు కూడా బెంగళూరుతో జరిగే మ్యాచులో గెలిచి తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నారు. కాబట్టి CSK యొక్క ఉత్తమ బ్యాట్స్‌మన్లు మరియు బౌలర్లను ఇప్పడు చూద్దాం.
RCB Vs CSK ప్రిడిక్షన్ 2023 : CSK ముగ్గురు బ్యాట్స్‌మెన్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
రుతురాజ్ గైక్వాడ్ |
40 |
1404 |
డెవెన్ కాన్వాయ్ |
11 |
350 |
అజింక్యా రహానే |
160 |
4166 |
RCB Vs CSK ప్రిడిక్షన్ 2023 : CSK ముగ్గురు బౌలర్స్
ఆటగాడు |
Ipl మ్యాచ్స్ |
వికెట్లు |
రవీంద్ర జడేజా |
214 |
138 |
మొయిన్ అలీ |
48 |
30 |
తుషార్ దేశ్ పాండే |
12 |
14 |
చివరికి ఈ మ్యాచ్‌లో గెలవడం చెన్నై మరియు బెంగళూరు రెండు జట్లకు చాలా ముఖ్యమైనది. విజయం సాధించడానికి ఇరు టీమ్స్ చాలా కృషి చేస్తాయి. మునుపటి రికార్డులతో పోల్చితే, RCB కంటే CSK చాలా ముందు ఉంది. ఇద్దరి మధ్య ఇప్పటికీ 31 మ్యాచ్స్ జరిగితే, CSK 20 విజయాలు సాధించగా, RCB కేవలం 10 విజయాలు మాత్రమే సాధించింది. దీన్ని చూస్తే చెన్నై జట్టుదే పై చేయి ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇద్దరూ ఫాం లేమితో ఉన్నారు కావున, ఎవరు గెలుస్తారో అంచనా వేయడం కష్టం అవుతుంది. మీకు IPL 2023 గురించి పూర్తి సమాచారం కోసం Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే, మీరు క్రికెట్, ఇతర ఆటల మీద బెట్టింగ్ చేయడానికి Yolo247 ఉత్తమమైనది.
మరింత చదవండి: GT vs RR ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ, ఐపిఎల్ 23వ మ్యాచ్