RCB మహిళల ఐపిఎల్ జట్టు (RCB women’s ipl team) : మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో ఏదైనా ఒక జట్టు అత్యుత్తమమని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మహిళల ప్రీమియర్ లీగ్‌కి ఇది తొలి ఎడిషన్. అలాగే, అన్ని టీమ్స్ తొలిసారిగా ఈ టోర్నమెంటులో ఆడుతున్నాయి. అయితే WPL మొదలయ్యే ముందు జట్టు బలాలను కనుగ పరిశీలిస్తే, స్మృతి మంధన సారథ్యంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం కొంచెం ధృఢంగా ఉంది. ఫిబ్రవరి 13న జరిగిన వేలంలో, మొత్తం ఐదు ఫ్రాంచైజీలు పాల్గొని మహిళా ప్లేయర్లను తమ జట్లలో చేర్చుకున్నాయి.
RCBలో టీంలో ఉన్న టాప్ క్రికెటర్లు
RCB మహిళల ఐపిఎల్ జట్టు (RCB women’s ipl team) : రాయల్ ఛాలెంజర్స్ టీంలో కొందరు మహిళా క్రికెటర్లు మంచి పర్మాఫెన్స్, ఫిట్ నెస్ కలిగ ఉన్నారు. RCB విజయంలో వీరు తప్పకుండా భాగస్వాములు అవుతారని ఫ్రాంచైజీ ఆశాభావం వ్యక్తి చేస్తుంది. ఇందులో మొదటి స్థానంలో ఇండియన్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధన ఉన్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్స్ ఎల్లీస్ పెర్రీ, మెగాన్ సూట్, న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్, ఇంగ్లండ్ క్రికెటర్ హీథర్ నైట్, దక్షిణాఫ్రికా క్రికెటర్ డేన్ వాన్ నీకెర్క్ RCBకి టాప్ ప్లేయర్స్‌గా నిలవనున్నారు. డబ్బుల కోసం వెనుకాడకుండా, IPLలో ఉత్తమ జట్టుగా నిలవాలని వివిధ దేశాలకు చెందిన టాప్ ప్లేయర్స్‌ను వేలంలో దక్కించుకుంది.
వేలంలో 12 కోట్లు వెచ్చించిన RCB
RCB మహిళల ఐపిఎల్ జట్టు (RCB women’s ipl team) : RCB జట్టు ఉత్తమ ఆటగాళ్లను టీంలోకి తీసుకోవడానికి దాదాపు 12 కోట్లు ఖర్చు చేసింది. ముఖ్యంగా బిడ్డింగ్ జరిగే సమయంలో 3.40 కోట్లు వెచ్చించి స్మృతి మంధనను తమ టీంలోకి తీసుకుని కెప్టెన్‌గా చేసింది. వుమెన్స్ ఐపిఎల్ మొదటి ఎడిషన్‌లో స్మృతి అత్యంత ఖరీదైన క్రికెటర్‌గా నిలిచింది. అలాగే మరొక ఇండియన్ క్రికెటర్ రిచా ఘోష్ కోసం RCB రూ.1.90 కోట్లు ఖర్చు చేసింది. రిచా ఘోష్ ఉత్తమ ఫినిషర్‌గా మంచి పేరు సంపాదించింది.
టాప్ విదేశీ ఆటగాళ్లు – జట్టులో 3 ఆసీస్ ప్లేయర్స్
RCB మహిళల ఐపిఎల్ జట్టు (RCB women’s ipl team) : WPL వేలంలో రాయల్ ఛాలెంజర్స్ టీం మొత్తం 18 మంది మహిళా క్రికెటర్లను కొనుగోలు చేసింది. ఇందులో ఇండియాన నుంచి 12 మంది ప్లేయర్స్, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు క్రికెటర్స్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ మరియు దక్షిణాఫ్రికా నుంచి ఒక్కొక్కరి చొప్పున ఫ్రాంచైజీ ఎంపిక చేసుకుంది. ఫారెన్ ప్లేయర్లలో 3 ఆసీస్ ప్లేయర్లను కొనడం విశేషం, ఇటీవలనే 6వ సారి టి20 వరల్డ్ కప్ గెల్చిన ఆస్ట్రేలియా, WPLలో ఆసీస్ క్రికెటర్లు చాలా బాగా ఆడతారని అన్ని జట్లు విశ్వాసం చేస్తున్నాయి. ఇదే తరుణంలో RCB ముగ్గురు మహిళా ఆటగాళ్లను కొన్నది. టోర్నమెంట్ రూల్స్ ప్రకారం కనిష్టంగా 15 మంది క్రికెటర్లను కొనుగోలు చేయాలి, అలాగే గరిష్టంగా 18 మంది కంటే ఎక్కువ క్రికెటర్స్ ఉండకూడదు. 18 మంది ప్లేయర్లలో 6గురు క్రికెటర్స్ ఫారెనర్స్ అయి ఉండాలి. ఎల్లీస్ పెర్రీ (1.70 కోట్ల రూపాయలు), మెగాన్ సుట్ (40 లక్షల రూపాయలు), ఎరిన్ బర్న్స్ (రూ. 30 లక్షల రూపాయలు) RCB జట్టులో చోటు సంపాదించుకున్నారు.
RCB మహిళల ఐపిఎల్ జట్టు : RCB టీం ప్లేయర్స్ జాబితా
ప్లేయర్ |
ధర (రూపాయలు) |
దేశం |
స్మృతి మంధన |
3.40 కోట్లు |
భారతదేశం |
రిచా ఘోష్ |
1.90 కోట్లు |
భారతదేశం |
ఆలిస్ ప్యారీ |
1.70 కోట్లు |
ఆస్ట్రేలియా |
రేణుకా సింగ్ |
1.50 కోట్లు |
భారతదేశం |
సోఫీ డివైన్ |
50 లక్షలు |
న్యూజిలాండ్ |
హీథర్ నైట్ |
40 లక్షలు |
ఇంగ్లాండ్ |
మేగాన్ సూట్ |
40 లక్షలు |
ఆస్ట్రేలియా |
కనికా అహుజా |
35 లక్షలు |
భారతదేశం |
డాన్ వాన్ నీకెర్క్ |
30 లక్షలు |
దక్షిణ ఆఫ్రికా |
ఎరెన్ |
30 లక్షలు |
ఆస్ట్రేలియా |
ప్రీతి బోస్ |
30 లక్షలు |
భారతదేశం |
కోమల్ జంజఢ్ |
25 లక్షలు |
భారతదేశం |
ఆశా శోభన |
10 లక్షలు |
భారతదేశం |
దిశా కసత్ |
10 లక్షలు |
భారతదేశం |
ఇంద్రాణి రాయ్ |
10 లక్షలు |
భారతదేశం |
పూనమ్ ఖేమ్నార్ |
10 లక్షలు |
భారతదేశం |
సహానా పవార్ |
10 లక్షలు |
భారతదేశం |
శ్రేయాంక పాటిల్ |
10 లక్షలు |
భారతదేశం |
ఈ టీం చాలా మంది ఉత్తమ ప్లేయర్స్ కలిగి ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా కలిగిన క్రికెటర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నారు. జట్టు సారథిగా స్మృతి మంధన ఉండటం వారికి చాలా బాగా కలిసొచ్చే అంశం. హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడనప్పుడు, స్మృతి భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా చేసింది. అలాగే, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు క్రికెటర్స్ కూడా ఉండటం జట్టుకు చాలా ఉపయోగపడుతుంది.
చివరగా, RCB మహిళల ఐపిఎల్ జట్టు (RCB women’s ipl team) గురించి సమాచారాన్ని ఈ బ్లాగ్ చదవడం వల్ల తెలుసుకున్నారని అనుకుంటున్నాం. మరిన్ని విషయాల కోసం Yolo247 బ్లాగ్ సందర్శించండి. మీకు బెట్టింగ్‌పై ఆసక్తి ఉంటే ప్రముఖ బెట్టింగ్ ప్లాట్ ఫాం Yolo247 లో చేయండి.
RCB మహిళల ఐపిఎల్ జట్టు – FAQs:
1: RCB జట్టులో మహిళా ఆటగాళ్ల సంఖ్య ఎంత?
A: రాయల్ ఛాలెంజర్స్ టీంలో మొత్తం 18 మంది క్రికెటర్స్ ఉన్నారు. ఇందులో 12 మంది భారత క్రికెటర్స్ కాగా, ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు క్రికెటర్స్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ మరియు దక్షిణాఫ్రికా నుంచి ఒక్కొక్కరి చొప్పున ఫ్రాంచైజీ ఎంపిక చేసుకుంది.
2: ఏ దేశం నుండి ముగ్గురు ఫారెన్ క్రికెటర్స్ ఉన్నారు?
A: ముగ్గురు ఆస్ట్రేలియన్ క్రికెటర్లను RCB వేలంలో కొన్నది. వారిలో ఎల్లీస్ పెర్రీ, మేగాన్ సూట్ మరియు ఎరిన్ బర్న్స్ ఉన్నారు.
3: RCBలో అత్యంత డబ్బు పెట్టిన ప్లేయర్ ఎవరు?
A: స్మృతి మంధనను 3.40 కోట్లు ఖర్చు పెట్టి RCB కొనుగోలు చేసింది. అంతే కాకుండా, జట్టు కెప్టెన్ బాధ్యతలను కూడా RCBకి ఇచ్చింది.