RR vs LSG ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ, ఐపిఎల్ 26వ మ్యాచ్ 

RR vs LSG ప్రిడిక్షన్ 2023 (RR vs LSG Prediction 2023) : IPL సీజన్ 2023లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించడం ఏ జట్టుకైనా అంత సులభమైన విషయం కాదు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఆడేటప్పుడు ఖచ్చితంగా కొంత ఒత్తిడికి లోనవుతుంది. ఎందుకంటే RR ఇప్పుడు సూపర్ ఫాంలో ఉంది. లక్నో ఏ ఇతర జట్టు కంటే తక్కువ కాదు కానీ, రాజస్థాన్ దాని కంటే ముందుండడంతో కొంత ఆందోళన ఉంటుంది. ఎందుకంటే రాజస్థాన్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌ ఓడిపోయింది మరియు ఉత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. ఈ మ్యాచ్‌ ఏప్రిల్‌ 19న రాజస్థాన్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో రాత్రి 7.30 గంటల నుంచి జరగనుంది.

RR Vs LSG ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్ రాయల్స్‌ను ఆపడం కష్టమే

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం అత్యుత్తమ ఫాంలో ఉంది. దేవదత్ పడిక్కల్ మరియు రియాన్ పరాగ్ వంటి హార్డ్ హిట్టర్స్ ఇంకా పెద్ద ఇన్నింగ్స్ ఆడనప్పటికీ ఈ ఫామ్ వచ్చింది. ఇక వీరిద్దరూ ఫామ్‌లోకి వస్తే… ప్రత్యర్థి జట్టు కష్టాల్లో పడటం ఖాయంం. బట్లర్‌, యశస్వి జైస్వాల్‌ రాణిస్తూ జట్టుకు శుభారంభం అందించారు. అదే సమయంలో, కెప్టెన్ సంజు కూడా ఏ బ్యాట్స్‌మెన్‌తో వెనుకంజ వేయకుండా నిరంతరం పరుగులు చేస్తున్నాడు. చివరి వరకు, షిమ్రాన్ హెట్మేయర్ సిక్సులు, ఫోర్లు కొడుతున్నాడు. బౌలింగ్‌లో రాజస్థాన్ స్పిన్ చెలరేగడంతో పాటు చాహల్‌తో, ఆర్. అశ్విన్ కూడా వికెట్లు తీస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, లక్నోకు పెద్ద సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

RR Vs LSG 2023 : ముగ్గురు రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

సంజు శాంసన్

143

3683

జోస్ బట్లర్

87

3035

యశస్వి జైస్వాల్

28

683

RR Vs LSG ప్రిడిక్షన్ 2023 : ముగ్గురు రాజస్థాన్ బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

యుజ్వేంద్ర చాహల్

136

177

రవిచంద్రన్ అశ్విన్

189

163

ట్రెంట్ బౌల్ట్

82

98

RR Vs LSG ప్రిడిక్షన్ 2023 : లక్నోకు నాలుగవ విజయం కావాలి

తమ సొంత మైదానంలో రాజస్థాన్‌ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తలపడినప్పుడు, లక్నో జట్టుకు ఉత్తమ బ్యాట్స్‌మెన్‌లను కలిగి ఉండటం RRకు సవాలుగా ఉంటుంది. LSG కెప్టెన్ కే.ఎల్ రాహుల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అలాగే, టాప్ ఆర్డరులో కైల్ మేయర్స్, దీపక్ హుడా కూడ చాలా బాగా ఆడతారు. మిడిల్ ఆర్డర్లో మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ వంటి భయంకర బ్యాట్స్‌మెన్ ఉండటం.. రాజస్థాన్‌కు పెద్ద సవాలు వంటిది. LSG బౌలింగ్ చాలా బాగుంది. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, యుధ్ వీర్ సింగ్ వికెట్లు ఎక్కువగా తీయకపోయినా, తక్కువ పరుగులు ఇస్తూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నారు. మరి RR మీద ఏ విధంగా ఆడతారో చూడాలి.

RR Vs LSG 2023 : లక్నో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

కే.ఎల్ రాహుల్

114

4044

నికోలస్ పూరన్

52

1053

కైల్ మేయర్స్

05

168

RR Vs LSG ప్రిడిక్షన్ 2023 : లక్నో ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

జయదేవ్ ఉనద్కత్

94

91

మార్క్ వుడ్

05

11

రవి బిష్ణోయ్

42

45

చివరికి ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో అంచనా వేయడం కష్టం అవుతుంది. కానీ ప్రస్తుత ఫాం చూస్తే లక్నో కంటే రాజస్థాన్ చాలా ముందుంది. అలాగే, పాత రికార్డులను చూస్తే ఇప్పటి వరకు ఇద్దరి మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా, రెండింట్లో రాజస్థాన్ విజయం సాధించింది. మీకు IPL 2023 మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ కావాలంటే Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్, ఇతర ఆటల పైన బెట్టింగ్ చేయాలనుకుంటే Yolo247 విశ్వసనీయమైనది.

మరింత చదవండి: SRH vs MI ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ, ఐపిఎల్ 25వ మ్యాచ్ 

RR Vs LSG ప్రిడిక్షన్ 2023 (RR Vs LSG Prediction 2023)-FAQs:

1: పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జాయింట్ స్థానం ఏమిటి?

A: రెండు జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, లక్నో రెండవ స్థానంలో ఉంది.

2: రాజస్థాన్ రాయల్స్ తమ ఏకైక మ్యాచ్‌లో ఏ జట్టుతో ఓడిపోయింది?

A: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో రాయల్స్ ఓడిపోయింది.

3: గతేడాది రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో గుజరాత్ ఎన్ని వికెట్ల తేడాతో గెలిచింది?

A: ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది

Please rate the Article
Rating 5

Your page rank: 😀

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి