RR vs PBKS ప్రిడిక్షన్ 2023 (RR vs PBKS Prediction 2023) : IPL సీజన్ 2023 ప్రారంభమైంది. అన్ని జట్లు కూడా తమ తొలి మ్యాచ్ ఆడాయి. కొందరు ఓడిపోగా, మరికొందరు విజయం సాధించారు. కానీ ఏప్రిల్ 5న జరగనున్న మ్యాచ్‌లో ఆడనున్న రెండు జట్లూ ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించాయి. ఒకవైపు సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్, మరోవైపు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌ను రెండు టీమ్స్ అద్భుతంగా ప్రారంభించినందున క్రికెట్ అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు.
RR Vs PBKS ప్రిడిక్షన్ 2023 : విధ్వంసకర రాజస్థాన్ ఓపెనర్లు
గత సీజన్ లాగే ఈ సీజన్ కూడా రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా ఆరంభించింది. తమ తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఈ సీజన్లో అతిపెద్ద స్కోరును నమోదు చేశారు. ఈ సీజన్లో తమ మొదటి మ్యాచ్‌లో, రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పైన 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఈ జట్టుకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ శుభారంభం అందించారు. రాజస్థాన్ ఆడటం చూస్తుంటే ఈ టీమ్ గతేడాది లాగే ఈ సీజన్ కూడా ఉత్తమంగా ప్రారంభించినట్లు అనిపిస్తుంది.
RR Vs PBKS 2023 : రాజస్థాన్‌కు ముగ్గురు బ్యాట్స్‌మెన్స్
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
సంజు శాంసన్ |
135 |
3581 |
జోస్ బట్లర్ |
83 |
2885 |
యశస్వి జైస్వాల్ |
24 |
601 |
RR Vs PBKS ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్ బౌలర్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
వికెట్లు |
యుజ్వేంద్ర చాహల్ |
132 |
170 |
రవిచంద్రన్ అశ్విన్ |
185 |
158 |
ట్రెంట్ బౌల్ట్ |
79 |
94 |
RR Vs PBKS ప్రిడిక్షన్ 2023 : బలంగా ఉన్న పంజాబ్ కింగ్స్
ఇప్పటికీ ఒక్క ఐపిఎల్ ట్రోఫీ గెలవని పంజాబ్ కింగ్స్ మీద ఒత్తిడి భారీగా ఉంటుంది. అయితే ఈ సీజన్‌ను ఈ జట్టు ప్రారంభించిన తీరు చూస్తే, శిఖర్ ధావన్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ మెరుగ్గా కనిపిస్తోంది. తమ తొలి మ్యాచ్‌లో KKR లాంటి బలమైన జట్టును ఓడించడం ద్వారా ఈ జట్టు తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. తొలి మ్యాచ్‌లో భానుక రాజపక్సే 50 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రాజపక్సే నుంచి మున్ముందు మ్యాచ్‌లపై అంచనాలు మరింత పెరిగాయి. అదే కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు.
RR Vs PBKS 2023 : ముగ్గురు పంజాబ్ బ్యాట్స్‌మెన్స్
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
శిఖర్ ధావన్ |
207 |
6284 |
భానుక రాజపక్సే |
10 |
256 |
లియామ్ లివింగ్‌స్టోన్ |
23 |
549 |
RR Vs PBKS ప్రిడిక్షన్ 2023 : పంజాబ్ బౌలర్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
వికెట్లు |
కగిసో రబాడ |
63 |
99 |
అర్షదీప్ సింగ్ |
38 |
43 |
రాహుల్ చాహర్ |
56 |
58 |
చివరికి, ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చెప్పడం అంత సులభం కాదు, కానీ మనం మునుపటి రికార్డులను పరిశీలిస్తే, రాజస్థాన్ రాయల్స్ టీం పంజాబ్ కింగ్స్ మీద గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు 2 జట్లు 24 మ్యాచ్‌లు ఆడగా, ఇందులో రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌లు, పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌లు గెలిచాయి. మీకు IPL 2023 గురించి మరింత సమాచారం కావాలంటే, Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్, మిగతా ఆటల మీద బెట్టింగ్ కోసం ప్రముఖ సైట్ Yolo247 ఎంచుకోండి.