SRH vs MI ప్రిడిక్షన్ 2023 (SRH vs MI Prediction 2023) : మొదటి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. మొదట ఢిల్లీని ఓడించగా, తరువాత KKRను ఓడించింది. ఇప్పుడు వారి ముందున్న సవాల్ హైదరాబాద్. అలాగే SRH కూడా ముంబై రెండు మ్యాచుల్లో ఓడిపోయి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగడం ఖాయం మరియు ఇరు జట్లకు చాలా ముఖ్యమైనది. ఏప్రిల్ 18న హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.
SRH Vs MI ప్రిడిక్షన్ 2023 : ఫుల్ జోష్‌లో ఉన్న హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు నుండి రెండవ స్థానంలో ఉంది. అయితే ఈ టీమ్ ఎంతో అద్భుతంగా పునరాగమనం చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో జట్టు కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ లేక ఓటమి పాలైనప్పటికీ, అతను వచ్చిన తర్వాత జట్టు ప్రదర్శన చాలా మెరుగైంది. హ్యారీ బ్రూక్ కూడా KKRతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అలా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.
SRH Vs MI ప్రిడిక్షన్ 2023 : హైదరాబాద్ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
మయాంక్ అగర్వాల్ |
117 |
2392 |
రాహుల్ త్రిపాఠి |
80 |
1915 |
ఐడెన్ మార్క్రమ్ |
23 |
614 |
SRH Vs MI ప్రిడిక్షన్ 2023 : హైదరాబాద్ ముగ్గురు బౌలర్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
వికెట్లు |
భువనేశ్వర్ కుమార్ |
150 |
157 |
నటరాజన్ |
39 |
41 |
ఉమ్రాన్ మాలిక్ |
21 |
29 |
SRH Vs MI 2023 : సూపర్ ఫామ్‌లో ఉన్న ముంబై ఇండియన్స్
SRH Vs MI 2023 : ముంబై ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
రోహిత్ శర్మ |
231 |
5986 |
సూర్యకుమార్ యాదవ్ |
127 |
2703 |
తిలక్ వర్మ |
18 |
574 |
SRH Vs MI ప్రిడిక్షన్ 2023 : ముంబైకి చెందిన ముగ్గురు బౌలర్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
వికెట్లు |
పీయూష్ చావ్లా |
169 |
162 |
జోఫ్రా ఆర్చర్ |
36 |
46 |
జాసన్ బెహ్రెండోర్ఫ్ |
8 |
9 |
ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చెప్పడం చాలా కఠినతరమైనది. గత రికార్డుల ప్రకారం 2 జట్లు బాగా ఆడాయి. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య మొత్తం 19 మ్యాచ్స్ జరిగాయి. ఇందులో ముంబై 10 మ్యాచులు గెలిస్తే, హైదరాబాద్ 9 గెలిచింది. కావున, ఈ మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠ కలిగిస్తుంది. మీకు IPL 2023 గురించి మరింత సమాచారం కావాలంటే Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్, ఇతర ఆటల పైన బెట్టింగ్ చేయాలనుకుంటే Yolo247 విశ్వసనీయమైనది.
మరింత చదవండి: RCB vs CSK ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ, ఐపిఎల్ 24వ మ్యాచ్
SRH Vs MI ప్రిడిక్షన్ 2023 (SRH Vs MI Prediction 2023) – FAQs
1: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ ఈ సీజన్‌లో ఏ జట్టుపై సెంచరీ చేశాడు?
A: హ్యారీ బ్రూక్ IPL సీజన్ 2023లో KKRపై మొదటి సెంచరీని సాధించాడు.
2: ముంబై ఇండియన్స్ ఏ జట్టుతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది?
A: మొదటి మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి, రెండో మ్యాచ్‌లో KKRను ఓడించిన ముంబై ,రెండు ఓటముల తర్వాత 2 విజయాలను నమోదు చేసింది.
3: రెండు జట్ల మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి, ఎవరు ఎవరిపై ఎన్ని విజయాలు సాధించారు?
A: వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు జరిగాయ. ముంబై 10 మ్యాచ్స్ గెలవగా, హైదరాబాద్ 9 మ్యాచ్స్ గెలిచింది