SRH vs RR 2023 ప్రిడిక్షన్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ IPL 2023లో తమ మొదటి మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఒకవైపు గతేడాది అద్భుతంగా రాణించి ఫైనల్ ఆడిన రాజస్థాన్ రాయల్స్, మరోవైపు గతేడాది ప్రత్యేకంగా ఏమీ చేయలేని సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి హైదరాబాద్ జట్టు చాలా మార్పులు చేసి మరీ బలంగా కనిపిస్తోంది. ఇక రాజస్థాన్ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.
SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : గత సీజన్‌లో సత్తా చాటని హైదరాబాద్
SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : ముగ్గురు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్స్
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
ఐడెన్ మార్క్రామ్ |
20 |
527 |
రాహుల్ త్రిపాఠి |
76 |
1798 |
మయాంక్ అగర్వాల్ |
113 |
2327 |
SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : ముగ్గురు హైదరాబాద్ బౌలర్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
వికెట్లు |
ఉమ్రాన్ మాలిక్ |
17 |
24 |
భువనేశ్వర్ |
146 |
154 |
నటరాజన్ |
35 |
38 |
SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : రాజస్థాన్ రాయల్స్‌లో ఉత్తమ ఆటగాళ్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
సంజు శాంసన్ |
138 |
3526 |
జోస్ బట్లర్ |
82 |
2831 |
దేవదత్ పడిక్కల్ |
46 |
1260 |
SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : రాజస్థాన్ యొక్క ముగ్గురు బౌలర్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
వికెట్లు |
యుజ్వేంద్ర చాహల్ |
131 |
166 |
రవిచంద్రన్ అశ్విన్ |
184 |
157 |
ట్రెంట్ బౌల్ట్ |
78 |
92 |
ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై మాట్లాడితే.. గతంలో ఇరు జట్ల రికార్డు సమానంగా ఉంది. ఇరు జట్ల మధ్య 16 మ్యాచ్‌లు జరగ్గా, అందులో 8-8 మ్యాచ్‌లు గెలిచాయి. కాబట్టి ఎవరు గెలుస్తారో చెప్పడం అంత సులువు కాదు. మీకు IPL 2023 గురించి మరింత సమాచారం కావాలంటే, Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్, ఇతర ఆటల మీద బెట్టింగ్ వేయడానికి Yolo247 విశ్వసనీయమైనది.
SRH Vs RR 2023 ప్రిడిక్షన్ – తరచుగా అడిగే ప్రశ్నలు:
1: రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఎంత మంది ఆల్ రౌండర్లు ఉన్నారు?
A: రాజస్థాన్‌లో ఆర్ అశ్విన్, హోల్డర్, రియాన్ పరాగ్, ఆకాష్ వశిష్ట్ మరియు అబ్దుల్ బాసిత్‌తో కలిసి మొత్తం ఐదుగురు ఆల్ రౌండర్స్ ఉన్నారు.
2: సన్‌రైజర్స్ హైదరాబాద్ గత సీజన్‌ను ఏ స్థానంలో ముగించింది?
A: సన్‌రైజర్స్ హైదరాబాద్ 2022లో ఎనిమిదో స్థానంలో తన ప్రయాణాన్ని ముగించింది.
3: గత సీజన్‌లో హైదరాబాద్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు?
A: గత సంవత్సరం ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచులు ఆడితే, ఎక్కువగా 22 వికెట్స్ తీశాడు.