(Best catches in
Cricket World Cup in Telugu) క్రికెట్ వరల్డ్ కప్ గురించి ఉత్తమ క్యాచ్స్ అనేకం ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్
అనేది క్రికెట్ ప్రపంచానికి చాలా ప్రతిష్టాత్మకమైనది మరియు ఉత్తమమైనది. కేవలం
సిక్సులు మరియు ఫోర్స్ మాత్రమే కాకుండా కొన్ని అత్యుత్తమ క్యాచ్స్ కూడా చాలా వరకూ
అభిమానుల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నాయి. దానికి సంబంధించిన
విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కపిల్ దేవ్ – భారతదేశం – 1983 వరల్డ్ కప్
- 1983 వన్డే వరల్డ్ కప్ (Best catches in Cricket
World Cup in Telugu) ఫైనల్ మ్యాచులో వెస్టిండీస్ మీద జరిగిన మ్యాచులో ఇండియా ఆల్ రౌండర్
కపిల్ దేవ్ సూపర్ క్యాచ్ పట్టాడు.
- వివ్ రిచర్డ్స్ దూకుడైన
బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లను భయానికి గురి చేస్తున్న సమయంలో కపిల్ దేవ్
ఔట్ చేశాడు.
- 28 బంతులు ఆడిన వివ్ రిచర్డ్స్ 33 పరుగులు చేశాడు. అయితే, పుల్ షాట్ తప్పుగా ఆడటంతో బంతి గాల్లోకి వెళ్లింది.
- అప్పుడే క్యాచ్స్
పట్టడానికి కపిల్ దేవ్ పరుగులు తీశాడు. సరిగ్గా బౌండరీ ముందు క్యాచ్ పట్టి
అందరినీ ఆశ్చర్యపర్చాడు.
- ఇది ప్రపంచ కప్ చరిత్రలో
అత్యుత్తమ క్యాచ్స్లో ఒకటిగా నిలిచింది.
అజయ్ జడేజా – భారతదేశం – 1992 వరల్డ్ కప్
- 1992 సంవత్సరంలో ఆస్ట్రేలియా
మీద (Best catches in Cricket
World Cup in Telugu) జరిగిన గ్రూప్ మ్యాచులో అజయ్ జడేజా సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
- అలెన్ బోర్డర్ బ్యాటింగ్
చేస్తున్న సమయంలో కపిల్ దేవ్ వేసిన బాల్ ఆఫ్ సైడ్ నుంచి కొట్టడానికి బోర్డర్
ప్రయత్నం చేశాడు.
- అయితే, అతడు బాల్ బౌండరీ బాదాలని, గాల్లోకి ఎత్తులో కొట్టాడు. దీంతో లాంగ్ఆఫ్లో ఉన్న
జడేజా పరిగెత్తుకుంటూ వెళ్లి బంతి పట్టుకునేందుకు గాలిలోకి డైవ్ చేశాడు.
- దీంతో బంతి జడేజా
చేతుల్లోకి వచ్చింది. ఇది చాలా అరుదైన ఫీల్డింగ్‌గా చరిత్రలో నిలిచింది. భారత
క్రికెటర్లలో ఇలాంటి క్యాచ్ చాలా అరుదుగా చిరస్థాయిలో ఉండిపోయింది.
బెన్ స్టోక్స్ – ఇంగ్లండ్ – 2019 వరల్డ్ కప్
క్రికెట్ వరల్డ్ కప్ (Best catches in
Cricket World Cup in Telugu) చరిత్రను గమనిస్తే ఉత్తమ క్యాచ్స్ పట్టడంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్
స్టోక్స్ ముందు వరుసలో ఉన్నాడు. 2019 వరల్డ్ కప్ సమయంలో దక్షిణాఫ్రికా మీద అత్యుతమ క్యాచ్ పట్టి ఫీల్డింగ్ చేసిన
విధానం అందర్నీ ఆశ్చర్యపర్చింది. బౌండరీ దగ్గరకు వెళ్లిన బంతిని టార్గెట్‌గా
పెట్టుకున్న బెన్ స్టోక్స్, తాడు వద్ద ఉన్న బంతిని గాలిలోకి ఎగురుకుంటూ వెళ్లి క్యాచ్ పట్టుకున్నాడు. ఇది
గత వన్డే వరల్డ్ కప్‌లోనే జరగడం విశేషం.
డేనియల్ వెట్టోరి – న్యూజిలాండ్ – 2015 వరల్డ్ కప్
(Best catches in
Cricket World Cup in Telugu) న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య 2015 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.
న్యూజిలాండ్ మాజీ రథ సారథి డేనియల్ వెట్టోరి సూపర్ క్యాచ్ పట్టి అందర్నీ
ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మార్లోన్ శామ్యూల్స్ అప్పర్ కట్ ఆడగా, బాల్‌ను మూడవ వ్యక్తి ప్రాంతంలోకి వెళ్లింది. అక్కడే నిలబడి ఉన్న డేనియల్
వెటోరి గాలిలోకి ఎగిరి బంతిని చేతిలోకి అందుకున్నాడు. అసాధ్యమనుకున్న క్యాచ్
పట్టిన డేనియల్ వెటోరిని అందరూ అభినందించారు.
డ్వేన్ లెవెరోక్ – బెర్ముడా – 2007 వరల్డ్ కప్
2007 వన్డే వరల్డ్ కప్ (Best catches in
Cricket World Cup in Telugu) సంబంధించి భారతదేశం vs బెర్ముడా మ్యాచులో
బెర్ముడా క్రికెటర్ సూపర్ క్యాచ్ పట్టాడు. రాబిన్ ఊతప్ప బంతిని స్లిప్ సైడ్
కొట్టగా, బాల్ బెర్ముడా
ఫీల్డర్ డ్వేన్ లెవెరోక్కు అందకుండా వెళ్లుతుంది. అయితే, లెవెరోక్ క్యాచ్ పట్టడానికి సూపర్‌గా డైవ్ వేశాడు.
వన్డే ప్రపంచ కప్‌లో అత్యుత్తమ క్యాచ్స్ – తుది ఆలోచనలు
వన్డే వరల్డ్ కప్ (Best catches in
Cricket World Cup in Telugu) సంబంధించి బౌండరీలు బాదడం, వికెట్లు తీయడం మాత్రమే ముఖ్యమైనవి అనుకుంటే మీరు పొరపాటు పడతారు. ఫీల్డింగ్‌లో
చేసే విన్యాసాలు, ఉత్కంఠభరితమైన
క్యాచ్‌లు కూడా అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. క్రికెట్ వరల్డ్ కప్‌లో టాప్ ఐదు
క్యాచ్‌లు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
మీరు వన్డే వరల్డ్
కప్ సంబంధించి ఉత్తమ క్యాచ్స్ వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకున్నారు కదా! అలాగే, ప్రపంచ కప్ సంబంధించిన మరింత సమాచారానికై ప్రముఖ
బ్లాగ్ Yolo247 (యోలో247) చూడండి.
Please rate the Article
Your page rank: 😀