CSK vs GT ఐపిఎల్ 2023 (CSK vs GT IPL 2023) 16వ సీజన్ మార్చి 31 నుంచి మొదలవుతుంది. ఇందులో చాలా ముఖ్యమైన రెండు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య రసవత్తర పోరు ఉంటుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు రెండు జట్లు తలపడతాయి. మొదటి సారి IPLలో ఆడిన గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ కైవసం చేసుకోగా, చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక విజయాలు కల్గిన జట్టుగా ఉంది.
అత్యధిక విజయాలు కల్గిన టీం CSK
CSK vs GT ఐపిఎల్ 2023 : చెన్నై ఎక్కువ విజయాలు కల్గిన టీంగా IPLలో ఉంది. అలాగే, నాలుగు సార్లు ఐపిఎల్ విజేతగా కూడా నిలిచింది. ఈ టీంలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్, ఉత్తమ కెప్టెన్ అయిన ధోని ఉన్నాడు. ప్రత్యర్థి జట్టు యొక్క ప్రతి విషయానని క్షుణ్ణంగా గమనించి, వారిని ఓడించడానికి ముందస్తు ప్రణాళికలు వేసుకుంటాడు. రవీంద్ర జడేజా వంటి ఉత్తమ ఆల్ రౌండర్ ఉండటం, మినీ వేలంలో బెన్ స్టోక్స్ వంటి టాప్ ఆల్ రౌండర్‌ను కొనుగోలు చేయడం ఈ జట్టుకు కలిసొచ్చే అంశాలు. గతేడాది ఈ టీం ప్రదర్శన బాగున్నా కప్ గెలుచుకోలేదు. అయితే, ఈ సంవత్సరం మాత్రం అద్భుతంగా ఆడుతుందని అభిమానులు భావిస్తున్నారు.
IPL 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్
CSK vs GT ఐపిఎల్ 2023 : గత సంవత్సరం CSKతో పోల్చితే GT జట్టు అద్భుతంగా ఆడింది. మొదటి నుంచీ ఉత్తమ ప్రదర్శన కనబర్చుతూ గుజరాత్ టైటాన్స్ టీం IPL 2022 విజేతగా కూడా నిలిచింది. ఈ యేడాది కూడా అన్ని టీమ్స్ మీద విజయం సాధించి మరొక సారి టైటిల్ కొట్టేయాలని ప్లాన్ చేసుకుంటుంది. GT కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా అచ్చం ధోనీ వలె కెప్టెన్సీ చేస్తాడని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్ భావిస్తారు.
అలాగే భారత యువ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్, రాహుల్ తెవాటియా కూడా GTలో ఉన్నారు. వీరు తల్చుకుంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చి, ఓడిపోయే జట్టును కూడా గెలిపించగలరు. హార్దిక్ పాండ్యా, మిల్లర్ కూడా వేగంగా పరుగులు చేస్తారు. బౌలింగ్ సంబంధించి మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ పటిష్టంగా ఉన్నారు.
బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్ రౌండర్ల వివరాలు
CSK vs GT ఐపిఎల్ 2023 , రెండు జట్లలో ముఖ్యమైన క్రికెటర్స్ గురించి మనం తెలుసుకుందాం
చెన్నై సూపర్ కింగ్స్
క్రికెటర్ |
రకం |
IPL మ్యాచ్‌లు |
పరుగులు |
వికెట్స్ |
రుతురాజ్ గైక్వాడ్ |
బ్యాటింగ్ |
36 |
1207 |
– |
దీపక్ చాహర్ |
ఆల్ రౌండర్ |
63 |
79 |
59 |
రవీంద్ర జడేజా |
ఆల్ రౌండర్ |
210 |
2502 |
132 |
గుజరాత్ టైటాన్స్
క్రికెటర్ |
రకం |
IPL మ్యచ్‌లు |
పరుగులు |
వికెట్స్ |
శుభ్‌మన్ గిల్ |
బ్యాటింగ్ |
74 |
1900 |
– |
రషీద్ ఖాన్ |
బౌలింగ్ |
92 |
313 |
112 |
హార్దిక్ పాండ్యా |
ఆల్ రౌండర్ |
107 |
1963 |
50 |
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఇలా అన్ని భాగాల్లో సమానంగా ఉన్నారు. ఇద్దరి మధ్య కచ్చితంగా పోటీ ఉండటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.
రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ వివరాలు
CSK vs GT ఐపిఎల్ 2023 : IPL 2022 సీజన్లో, CSK, GT టీమ్స్ 2 సార్లు తలపడగా, రెండింట్లో కూడా గుజరాత్ టైటాన్స్ జట్టు గెలిచింది.
తేదీ |
విన్నర్ |
ఎన్ని వికెట్లతో గెలుపు |
వేదిక |
17-ఏప్రిల్-2022 |
గుజరాత్ టైటాన్స్ |
3 వికెట్లు |
పూణే |
15-మే-2022 |
గుజరాత్ టైటాన్స్ |
7 వికెట్లు |
ముంబయి |
రెండు జట్ల చివరి 10 మ్యాచ్‌ల ఫలితాలు
CSK vs GT ఐపిఎల్ 2023 సంబంధించి గత మ్యాచ్స్ గెలుపు మరియు ఓటములను తెలుసుకుందాం.
చెన్నై సూపర్ కింగ్స్ గత 10 మ్యాచ్‌ల ఫలితాలు
CSK vs |
RCB |
GT |
MI |
PK |
SRH |
RCB |
DC |
MI |
GT |
RR |
ఫలితాలు |
W |
L |
W |
L |
W |
L |
W |
L |
L |
L |
గుజరాత్ టైటాన్స్ గత 10 మ్యాచ్‌ల ఫలితాలు
GT vs |
KKR |
SRH |
RCB |
PK |
MI |
LSG |
CSK |
RCB |
RR |
RR |
ఫలితాలు |
W |
W |
W |
L |
L |
W |
W |
L |
W |
W |
CSK Vs GT ఐపిఎల్ 2023 : తుది 11 ఆటగాళ్లు (అంచనా)
-
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు ప్లేయర్స్:
ఓపెనర్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్
మిడిల్ ఆర్డర్: మొయిన్ అలీ, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్
లోయర్ ఆర్డర్: రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబే
బౌలర్స్: దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మహేష్ తీక్షణ
-
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు ప్లేయర్స్:
ఓపెనర్స్: శుభమాన్ గిల్ మరియు వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్)
మిడిల్ ఆర్డర్: కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్
లోయర్ ఆర్డర్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్
బౌలర్స్: మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, శివమ్ మావి
చివరగా,CSK vs GT ఐపిఎల్ 2023 (CSK vs GT IPL 2023) సంబంధించిన వివరాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. CSK, GT మధ్య పోరు చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. 2 జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. మీరు 2023 ఐపిఎల్ మిగతా మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ కోసం ప్రముఖ బ్లాగ్ Yolo247 చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర క్రీడల మీద బెట్టింగ్ చేయాలనుకుంటే Yolo247 ఉత్తమమైనది.
Please rate the Article
Your page rank: 😀