ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) 2023 ప్లేయర్స్ యొక్క ధరలు, కెప్టెన్, టీం సంబంధించి పూర్తి విషయాలను ఈ ఆర్టికల్‌లో పొందుపరుస్తున్నాం. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2023 ఫస్ట్ ఎడిషన్ మార్చి 4 నుండి ప్రారంభం అవుతుంది. త్వరలో మొదలయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో మీకు నచ్చిన WPL జట్టు ఏమిటి? అదే విధంగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు : ఫ్రాంచైజీ వివరాలు

మొదటి సారిగా నిర్వహించే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2023లో పాల్గొనే 5 జట్లలో ఢిల్లీ (Delhi Capitals Women’s IPL Team) ఉంది. ఫిబ్రవరిలో నిర్వహించిన వేలంలో అత్యుత్తమ టాలెంట్ కల్గిన మహిళా ప్లేయర్స్‌ను అధిక ధరలకు వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు ఇండియన్ మల్టీ నేషనల్ కంపెనీలు GMR గ్రూప్, JSW గ్రూప్ ఫ్రాంచైజీగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టీం మొత్తం 18 మంది క్రికెటర్లను కొన్నది. ఇందులో 6గురు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు.

మ్యాచ్స్ జరిగే స్టేడియాలు

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) : WPL 2023 ముంబయిలో DY పాటిల్ స్టేడియం, నేవీ ముంబయిలో ఉన్న బ్రబౌర్న్ స్టేడియంలో మార్చి 4, 2023 నుంచి మార్చి 26, 2023 వరకూ జరుగుతుంది. మొదటి మహిళల ఐపిఎల్ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్ మధ్య మార్చి 4, 2023న ఉంటుంది. క్రింద, వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ఢిల్లీ క్యాపిటల్స్‌ యొక్క పూర్తి సమాచారం ఉంది. ఇందులో జట్టు జాబితా, కెప్టెన్, ధరలు, వేలం ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క టాప్ ప్లేయర్స్

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) టీమిండియా టాప్ క్రికెటర్స్ షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ వంటి ప్లేయర్లపై రూ. 2 కోట్లకు పైగా వెచ్చించి వేలంలో కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 13, 2023న వేలం నిర్వహించగా, టీమిండియా ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్‌ రూ. 2.20 కోట్లు, షఫాలీ వర్మ రూ. 2 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

WPL ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ల ధరలు 2023

కింది టేబుల్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) ఆటగాళ్ల జాబితాను ధరలతో పాటుగా అందిస్తున్నాం.

ప్లేయర్ పేరు

పాత్ర

దేశం

ధర(రూ.)

అపర్ణ మోండల్

వికెట్ కీపర్

ఇండియా

10 లక్షలు

తానియా భాటియా

వికెట్ కీపర్

ఇండియా

30 లక్షలు

ఆలిస్ క్యాప్సే

ఆల్ రౌండర్

ఇంగ్లండ్

75 లక్షలు

అరుంధతి రెడ్డి

ఆల్ రౌండర్

ఇండియా

30 లక్షలు

జెస్ జోనాస్సెన్

ఆల్ రౌండర్

ఆస్ట్రేలియా

50 లక్షలు

మారిజాన్ కాప్

ఆల్ రౌండర్

దక్షిణఆఫ్రికా

1.5 కోట్లు

మిన్ను మణి

ఆల్ రౌండర్

ఇండియా

30 లక్షలు

రాధా యాదవ్

ఆల్ రౌండర్

ఇండియా

40 లక్షలు

శిఖా పాండే

ఆల్ రౌండర్

ఇండియా

60 లక్షలు

స్నేహ దీప్తి

బ్యాటింగ్

ఇండియా

30 లక్షలు

షఫాలీ వర్మ

బ్యాటింగ్

ఇండియా

2 కోట్లు

మెగ్ లానింగ్

బ్యాటింగ్

ఆస్ట్రేలియా

1.10 కోట్లు

జసియా అఖ్తర్

బ్యాటింగ్

ఇండియా

20 లక్షలు

జెమిమా రోడ్రిగ్స్

బ్యాటింగ్

ఇండియా

2.20 కోట్లు

లారా హారిస్

బ్యాటింగ్

ఆస్ట్రేలియా

45 లక్షలు

పూనమ్ యాదవ్

బౌలర్

ఇండియా

30 లక్షలు

తారా నోరిస్

బౌలర్

USA

10 లక్షలు

టిటాస్ సాధు

బౌలర్

ఇండియా

25 లక్షలు

చివరగా, మీరు ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) యొక్క సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. క్రికెట్, ఇతర క్రీడలపై బెట్టింగ్ చేయడానికి, చిట్కాలు తెలుసుకోవడానికి ప్రముఖ బెట్టింగ్ ప్లాట్ ఫాం Yolo247 సందర్శించండి.

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు – FAQs

1: ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఎవరు?

A: ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు ఇండియన్ మల్టీ నేషనల్ కంపెనీలు GMR గ్రూప్, JSW గ్రూప్ ఫ్రాంచైజీగా ఉన్నాయి.

2: ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కువ ధరతో కొన్ని టీమిండియా మహిళా క్రికెటర్స్ ఎవరు?

A: టీమిండియా ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్‌ రూ. 2.20 కోట్లు, షఫాలీ వర్మ రూ. 2 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది

మరింత చదవండి:మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్: పూర్తి వివరాలు

Please rate the Article
Rating 5

Your page rank: 😀

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి