ఇండియా గెలుపొందిన ఆసియా కప్స్ వివరాలు

ఇండియా ఆసియా కప్ ఎన్ని సార్లు గెలిచింది (how many times india won asia cup in telugu) అని మీకు తెలుసుకోవాలని  ఉందా? సెప్టెంబర్ 2 నుంచి పాకిస్థాన్‌ జట్టుతో భారత్ తలపడనుంది. అయితే, భారత్ ఇప్పటికీ ఏడు టైటిల్స్ గెలవగా, పాక్ ఒక్కటి కూడా సాధించలేదు. ఈ కథనం చదవడం వల్ల ఇండియా సాధించిన ఆసియా కప్ టైటిళ్ల గురించి మొత్తం తెలుసుకోండి.

భారత్ 7 ఆసియా కప్ టైటిళ్ల యొక్క వివరాలు

  1. ఆసియా కప్‌లో ఇండియా (how many times india won asia cup in telugu) ఉత్తమ టీం. మొత్తం ఏడు టైటిల్స్ సాధించింది.
  2. శ్రీలంక జట్టు కూడా 6 ఆసియా కప్ టైటిల్స్‌తోొ రెండవ ఉత్తమ టీంగా నిలిచారు. 2023 కప్ కూడా సాధిస్తే, ఇండియాతో సమానంగా శ్రీలంక కూడా నిలుస్తుంది.
  3. అయితే, ఇక్కడ మనం ఇప్పుడు భారత్ సాధించిన ఏడు ఆసియా కప్స్ గురించి పూర్తిగా చర్చిస్తాం.
  4. ఇంతకు ముందు జరిగిన టోర్నీని T20 టోర్నమెంట్‌గా మార్చడంతో జట్టు కొంచెం బాగా ఆడలేకపోయింది..
  5. భారత జట్టు పాకిస్థాన్ జట్టు మీద సూపర్ ఫోర్ దశ లోనే ఓడిపోయంది.

ఇండియా యొక్క 1984 ఆసియా కప్ గెలుపు

  • ఆసియా కప్ (how many times india won asia cup in telugu) యొక్క మొదటి ఎడిషన్ UAEలో జరగ్గా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక ఇందులో ఆడాయి.
  • ఫైనల్‌ మ్యాచులో పాకిస్థాన్ జట్టును ఓడగొట్టిన ఇండియా మొదటి టైటిల్ గెల్చుకుంది. 
  • మొదటగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు, మొత్తం 188/4 పరుగులు సాధించింది.
  • ఛేజింగ్ చేయడానికి దిగిన పాకిస్తాన్ జట్టు 54 పరుగులు తక్కువకు మొత్తం వికెట్లు కోల్పోయింది.

ఇండియా యొక్క 1988 ఆసియా కప్ గెలుపు

1988 సంవత్సరంలో బంగ్లా దేశ్‌లో జరిగిన రెండవ ఆసియా కప్పును ఇండియా (how many times india won asia cup in telugu) కైవసం చేసుకుంది. ఫైనల్‌ మ్యాచులో శ్రీలంక మీద 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బౌలింగుకు దిగిన
ఇండియా శ్రీలంక జట్టును
176 రన్స్‌కు ఆలౌట్ చేసింది. ఇండియా సునాయాసంగా గెలిచి టైటిల్ వశం చేసుకుంది.

ఇండియా యొక్క 1991 ఆసియా కప్ గెలుపు

ఇండియా మూడవసారి టైటిల్ గెల్చుకుంది. కోల్‌కతా నగరంలోని ఈడెన్ గార్డెన్స్‌ గ్రౌండులో జరిగిన మ్యాచులో 7 వికెట్స్ తేడాతో శ్రీలంక జట్టును ఓడించింది.

ఇండియా యొక్క 1995 ఆసియా కప్ గెలుపు

ఇండియా నాలుగవ ఆసియా కప్‌ గెల్చుకుంది. షార్జాలో జరిగిన మ్యాచులో మొదటిగా శ్రీలంక బ్యాటింగ్ చేయగా, 230 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ అజారుద్దీన్ 90 రన్స్ చేయగా, 8 వికెట్ల తేడాతో టైటిల్‌ను ఇండియా కైవసం చేసుకుంది.

ఇండియా యొక్క 2010 ఆసియా కప్ గెలుపు

శ్రీలంక దేశంలో ధోని కెప్టెన్సీలో 5వ ఆసియా కప్‌ను ఇండియా గెల్చుకుంది. మొదటగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 50 ఓవర్స్‌లో 268/6 లక్ష్యాన్ని శ్రీలంకకు పెట్టింది. శ్రీలంక టీం 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

ఇండియా యొక్క 2016 ఆసియా కప్ గెలుపు

ఆరు సంవత్సరాల తరువాత భారత్ (how many times india won asia cup in telugu) ఆరవ సారి ఆసియా కప్ గెల్చుకుంది. మళ్లీ MS ధోనీ కెప్టెన్సీలో కప్ సాధించి అభిమానులను సంతోషపెట్టారు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 120/5 స్కోరుకే
పరిమితమైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్
60 రన్స్ చేయగా, విరాట్ కోహ్లీ 41 పరుగులు చేశారు. భారత్ సులభంగా లక్ష్యాన్ని పూర్తి
చేసింది.

ఇండియా యొక్క 2018 ఆసియా కప్ గెలుపు

ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ మ్యాచులో బంగ్లాదేశ్‌ టీంను ఓడించిన ఇండియా (how many times india won asia cup in telugu) ఏడవ సారి ఆసియా కప్‌ గెల్చుకుంది. లిట్టన్ దాస్ సెంచరీ చేయగా, బంగ్లాదేశ్ 223 రన్స్ సాధించింది. ఛేజింగ్‌ చేయడానికి వచ్చిన ఇండియా 167/5 వద్ద ఉన్నారు. కేదార్ జాదవ్ (23), భువనేశ్వర్ కుమార్ (21) ఉత్తమంగా ఆడగా, భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.


ఇండియా ఆసియా కప్ ఎన్ని సార్లు గెలిచింది (how many times india won asia cup in telugu) ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి వివరాలు గ్రహించారు కదా! ఇటువంటి మరింత క్రికెట్ వార్తలకు ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) సందర్శించండి.

Please rate the Article
Rating 0

Your page rank: 😀

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి