ఐపిఎల్ 2023 LSG మ్యాచ్స్ షెడ్యూల్, ఆటగాళ్లు

ఐపిఎల్ 2023 LSG (ipl 2023 LSG) గత సంవత్సరం గుజరాత్‌ జెయింట్స్‌తో కలిసి IPLలో చేరిన టీం లక్నో సూపర్‌జెయింట్స్. ఈ 2 జట్లు 2022 సీజన్ మొదటి సారిగా ఆడాయి. అయితే, మొదటి సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్ IPL కప్ గెలవగా, లక్నో సూపర్‌జెయింట్స్‌ టీం కూడా బాగా ఆడింది. KL రాహుల్ కెప్టెన్సీలో LSG గత సంవత్సరం 3వ స్థానాన్ని పొందింది.

ఎలిమినేటర్‌ మ్యాచులో లక్నో జట్టు బెంగుళూరు మీద ఓడిపోయింది. ఐతే, ఈ సంవత్సరం లక్నో టీం బాగా ఆఢి కప్‌ కైవసం చేసుకోవాలని చూస్తుంది. కావున, లక్నో సూపర్ జెయింట్స్ టీం మినీ వేలంలో ఏ ప్లేయర్లను కొన్నది, ఏ జట్టుతో ఎప్పుడు మ్యాచ్స్ ఆడుతుందని ఈ కథనం చదివి తెలుసుకోండి.

ఐపిఎల్ 2023 LSG జట్టు కొన్న ఆటగాళ్లు

ఇటీవల జరిగిన మినీ వేలంలో లక్నో టీం జాసన్ హోల్డర్‌ను కొనుగోలు చేసింది. హోల్డర్ కొరకు లక్నో జట్టు రూ. 8.75 కోట్లు ఖర్చు చేసింది. ఈ సంవత్సరం LSG ప్లేయర్లను కొనడానికి రూ.23.35 కోట్లు ఉండగా, అందులో 16 కోట్లను నికోలస్ పూరన్‌కే వెచ్చించింది. మరొక 9 మంది ప్లేయర్స్ కోసం మిగిలిన డబ్బు ఖర్చు చేసింది. వీరిలో అనుభవం గల ప్లేయర్స్ లేకపోయినా, అందరూ బాగా ఆడాలనే తపనతో ఉన్నారు.

ఐపిఎల్ 2023 LSG (Ipl 2023 LSG) మ్యాచ్స్ షెడ్యూల్

తేదీ

మ్యాచ్

స్థలం

సమయం

ఏప్రిల్ 1

LSG vs DC

లక్నో

7:30PM

3 ఏప్రిల్

CSK vs LSG

చెన్నై

7:30PM

ఏప్రిల్ 7

LSG vs SRH

లక్నో

7:30PM

ఏప్రిల్ 10

RCB vs LSG

బెంగళూరు

7:30PM

15 ఏప్రిల్

LSG vs PBKS

లక్నో

7:30PM

19 ఏప్రిల్

RR vs LSG

జైపూర్

7:30PM

22 ఏప్రిల్

LSG vs GT

లక్నో

3:30

28 ఏప్రిల్

PBKS vs LSG

మొహాలి

7:30PM

మే 1

LSG vs RCB

లక్నో

7:30PM

మే 4

LSG vs CSK

లక్నో

3:30

మే 7

GT vs LSG

అహ్మదాబాద్

3:30

మే 13

SRH vs LSG

హైదరాబాద్

3:30

మే 16

LSG vs MI

లక్నో

7:30PM

మే 20

KKR vs LSG

కోల్‌కతా

7:30PM

ఐపిఎల్ 2023 LSG ప్లేయర్స్ ధరలు

ఆటగాడు

ధర

నికోలస్ పూరన్

రూ. 16 కోట్లు

డేనియల్ సమ్స్

రూ. 75 లక్షలు

అమిత్ మిశ్రా

రూ. 50 లక్షలు

నవీన్ ఉల్ హక్

రూ. 50 లక్షలు

రొమారియో షెపర్డ్

రూ. 50 లక్షలు

యశ్ ఠాకూర్

రూ. 45 లక్షలు

జయదేవ్ ఉనద్కత్

రూ. 50 లక్షలు

యుధ్వీర్ సింగ్ చరక్

రూ. 20 లక్షలు

స్వప్నిల్ సింగ్

రూ. 20 లక్షలు

ప్రేరక్ మన్కడ్

రూ. 20 లక్షలు

ఐపిఎల్ 2023 LSG రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

KLరాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కునాల్ పాండ్యా, ఆయుష్ బడోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, కృష్ణప్ప గౌతమ్, కైల్ మేయర్స్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్ మరియు మయాంక్ యాదవ్.

LSG జట్టుకు సంబంధించిన పూర్తి విషయాల గురించి తెలుసుకున్నారు కదా! IPL గురించి పూర్తి సమాచారం, అప్‌డేట్ల కొరకు Yolo247 బ్లాగ్ చూడండి. మీరు IPL, ఇతర ఆటల మీద బెట్టింగ్ వేయడానికి Yolo247 అత్యంత విశ్వసనీయమైనది.

ఐపిఎల్ 2023 LSG (Ipl 2023 LSG) – FAQs :

 1: గత IPL సీజన్లో LSG జట్టు ఏ స్థానంలో ఉంది?

A: గత ఐపిఎల్ సీజన్లో LSG జట్టు 3వ స్థానంలో ఉంది.

2: LSG తరఫున ఎక్కువ రన్స్ ఎవరు చేశారు?

A: కెప్టెన్ KL రాహుల్ LSG తరఫున 15 మ్యాచుల్లో 616 పరుగులు చేశాడు, ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

3: ఐపిఎల్ 2023 వేలంలో LSG ఏ ప్లేయర్‌ను ఎక్కువ డబ్బుతో కొన్నది?

A: లక్నో జట్టు నికోలస్ పూరన్‌‌ను 16 కోట్లు పెట్టి కొన్నది.

Please rate the Article
Rating 0

Your page rank: 😀

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి