KKR vs RR ప్రిడిక్షన్ 2023 (KKR vs RR Prediction 2023) : ఐపిఎల్ 2023 చూస్తే మొదటి సారి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు చెరొక 11 మ్యాచ్స్ ఆడగా, ఇరు టీమ్స్ చెరొక 5 మ్యాచుల్లో విజయం సాధించాయి. నెట్ రన్ రేట్ పరంగా రాజస్థాన్ జట్టుకు ఎక్కువ ఉండటంతో 4వ స్థానంలో ఉండగా, తక్కువ నెట్ రన్ రేట్ వల్ల కోల్‌కతా 5వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ మ్యాచులో విజయం సాధిచండం ఇద్దరికీ చాలా ముఖ్యమే అని చెప్పాలి. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : KKR జట్టుకు గెలుపు ముఖ్యం
KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : KKR ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
నితీష్ రాణా |
102 |
2507 |
జాసన్ రాయ్ |
18 |
547 |
వెంకటేష్ అయ్యర్ |
33 |
866 |
KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : KKR ముగ్గురు బౌలర్లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
వికెట్లు |
వరుణ్ చక్రవర్తి |
53 |
59 |
సుయాష్ శర్మ |
8 |
10 |
ఉమేష్ యాదవ్ |
141 |
136 |
KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : గెలుపుతో 3వ స్థానానికి వెళ్లాలని RR
రాజస్థాన్ రాయల్స్ మొదట్లో బాగానే ఆడినా కూడా, ఆ తర్వాత వరుస పరాజయాలు నమోదు చేసుకుంది. మంచి బ్యాటింగ్, బౌలింగ్ ఉన్నా కూడా చివరి వరకూ వచ్చి గెలుపు ముంగిట బోర్లా పడుతుంది. ప్రస్తుతం మొత్తం 11 మ్యాచ్స్ ఆడగా, అందులో 5 గెలుపులు సాధించి టేబుల్‌లో 4వ స్థానంలో నిలిచింది. అయితే, రాజస్థాన్ రాయల్స్ జట్టు నెట్ రన్ రేట్ మంచిగా ఉంది. కావున, కోల్‌కతా మీద కనుక గెలిస్తే మూడవ స్థానానికి వెళ్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీద విజయం సాధించింది అనుకున్న తరుణంలో నో బాల్ రూపంలో ఓటమి దరి చేరింది.కావున, రాజస్థాన్ రాయల్స్ టీంలోని ముఖ్యమైన ప్లేయర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు
ఆటగాడు |
ipl మ్యాచ్స్ |
పరుగులు |
సంజు శాంసన్ |
149 |
3834 |
జోస్ బట్లర్ |
93 |
3223 |
యశస్వి జైస్వాల్ |
34 |
1024 |
KKR Vs RR ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్ ముగ్గురు బౌలర్లు
ఆటగాడు | ipl మ్యాచ్స్ | వికెట్లు |
యుజ్వేంద్ర చాహల్ | 142 | 183 |
రవిచంద్రన్ అశ్విన్ | 195 | 171 |
ట్రెంట్ బౌల్ట్ | 86 | 102 |
Please rate the Article
Your page rank: 😀