క్రికెట్‌లో మెయిడెన్ ఓవర్ – ప్రాముఖ్యత & నియమాలు

క్రికెట్‌లో మెయిడెన్ ఓవర్ (maiden over in cricket) చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఎందుకంటే, మెయిడెన్ ఓవర్ వేయడం వల్ల పరుగులు కట్టడి చేయొచ్చు, బ్యాట్స్ మెన్ల పైన ఒత్తిడి పెంచడం వల్ల వికెట్లు తీసే చాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, క్రికెట్‌లో మెయిడెన్ ఓవర్ ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది.

క్రికెట్‌లో మెయిడెన్ ఓవర్ ప్రాముఖ్యత

టెస్టు క్రికెట్ సంబంధించి మెయిడెన్ ఓవర్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే, ఇది 5 రోజుల పాటు జరుతుంది. ఇందులో ఓపిక చాలా అవసరం. అయితే, వరుసగా ఎక్కువ మెయిడెన్ ఓవర్స్ వేయడం వల్ల బ్యాట్స్ మెన్ల మీద ఒత్తిడి పరిమిత ఓవర్ల మ్యాచులతో చూస్తే తక్కువగా ఉంటుంది.

ఇక వన్డే క్రికెట్ చూస్తే, ఇందులో మెయిడెన్ ఓవర్ వేయడం చాలా కష్టం. ముఖ్యంగా మొదటి 20 ఓవర్ల లోపే బ్యాట్స్ మెన్లు పరుగులు కొంచెం నిదానంగా తీస్తారు. అందువల్ల, అప్పుడు మాత్రమే మెయిడెన్ ఓవర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకు కొంచెం అదృష్టం కూడా కలిసి రావాలి.

టి20 క్రికెట్ విషయానికి వస్తే, ఇందులో మెయిడెన్ ఓవర్స్ వేయడం చాలా కష్టమైన పని. అయినా కూడా మంచి టాలెంట్ ఉంటే టి20 మ్యాచుల్లో కూడా మెయిడెన్ ఓవర్ వేయొచ్చు. ముఖ్యంగా ఇందులో మొదటి ఓవర్ నుంచే బ్యాట్స్ మెన్ దూకుడుగా ఆడతారు. కాబట్టి, బ్యాట్స్ మెన్ల మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి వికెట్ తీయడానికి ఇందులో మెయిడెన్ ఓవర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

క్రికెట్‌లో మెయిడెన్ ఓవర్ – ఎక్స్‌ట్రాల గురించి వివరణ

మెయిడెన్ ఓవర్ గురించి పరిశీలిస్తే, మొత్తం రెండు రకాల ఎక్స్‌ట్రాలు క్రికెట్‌లో ఉంటాయి. ముందుగా బౌలర్‌కు సంబంధించి లెక్కించే వాటిలో నో బాల్ మరియు వైడ్ ఖచ్చితంగా ఉంటుంది. బౌలర్‌కు సంబంధం లేని ఎక్స్‌ట్రాల గురించి పరిశీలిస్తే, బై లేదా లెగ్ బై ఉంటాయి. వైడ్ లేదా నో బాల్ అనేది మెయిడెన్ ఓవర్‌ను నాశనం చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఎక్స్‌ట్రాల కింద లెక్కిస్తారు. అప్పుడు, పరుగులు వస్తాయి కాబట్టి, ఇక ఆ ఓవర్‌ను మెయిడెన్ ఓవర్‌గా పరిగణించరు.

క్రికెట్‌లో మెయిడెన్ ఓవర్ – సూపర్ ఓవర్

ప్రపంచ వ్యాప్తంగా కొందరు ఉత్తమ బౌలర్స్ ఉన్నారు. అయితే సూపర్ ఓవర్ అనేది మొత్తం మెయిడెన్ ఓవర్ అయిందా అని ఎవరైనా అనుకున్నారా? ప్రముఖ బౌలర్ సునీల్ నరైన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుకు ఆడాడు. 2017లో అమెజాన్ వారియర్స్ జట్టు మీద సూపర్ ఓవర్ వేసి ప్రపంచ క్రికెట్ విశ్లేషకులు, నిపుణుల ప్రశంసలు పొందాడు. అలాగే, ఇందులో ఒక వికెట్ తీసి మొదటి మెయిడెన్ సూపర్ ఓవర్ వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

చివరగా, మెయిడెన్ ఓవర్ అనేది క్రికెట్ మ్యాచులో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది మ్యాచ్ గెలుపు శాతాన్ని కూడా నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ప్రముఖ బెట్టింగ్ ప్లాట్‌ఫాం Yolo247 (యోలో247) బ్లాగ్ సందర్శించండి. మీరు Yolo247 (యోలో247) సైట్ సందర్శించడం ద్వారా కూడా గేమ్‌లను ఆడవచ్చు.

క్రికెట్‌లో మెయిడెన్ ఓవర్ – తరచుగా అడిగే ప్రశ్నలు

1: మెయిడెన్ ఓవర్ సంబంధించి అర్థం ఏమిటి?

A: ఒక ఓవర్లో ఉన్న ఆరు బంతుల్ని బ్యాటర్ ఎదుర్కోగా, ఒక పరుగు కూడా తీయడానికి వీల్లేకుండా పటిష్టంగా బౌలింగ్ చేస్తే.. అప్పుడు ఆ ఓవర్ మెయిడెన్ ఓవర్ అవుతుంది.

2: మెయిడెన్ ఓవర్స్ ఎక్కువగా ఏ ఫార్మాట్‌లో వేస్తారు?

A: టెస్టు క్రికెట్ సంబంధించి మెయిడెన్ ఓవర్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే, ఇది 5 రోజుల పాటు జరుతుంది. ఇందులో ఓపిక చాలా అవసరం. అయితే, వరుసగా ఎక్కువ మెయిడెన్ ఓవర్స్ వేయడం వల్ల బ్యాట్స్ మెన్ల మీద ఒత్తిడి పరిమిత ఓవర్ల మ్యాచులతో చూస్తే తక్కువగా ఉంటుంది.

3: సూపర్ ఓవర్‌ను మెయిడెన్ ఓవర్‌గా ఎవరైనా వేశారా?

A: ప్రముఖ బౌలర్ సునీల్ నరైన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుకు ఆడాడు. 2017లో అమెజాన్ వారియర్స్ జట్టు మీద సూపర్ ఓవర్ వేసి ప్రపంచ క్రికెట్ విశ్లేషకులు, నిపుణుల ప్రశంసలు పొందాడు.

Please rate the Article
Rating 0

Your page rank: 😀

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి