MI vs GT ప్రిడిక్షన్ 2023 ప్రివ్యూ : ఐపిఎల్ 57వ మ్యాచ్

MI vs GT ప్రిడిక్షన్ 2023 (MI vs GT Prediction 2023) : IPL సీజన్ 2023 చూస్తే, భారత జట్టు యొక్క ఇద్దరు టాప్ క్రికెటర్స్ కెప్టెన్లుగా ఉన్న రెండు టీమ్స్ తలపడుతున్నాయి. ముంబయి ఇండియన్స్ టీంకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తుండగా, గుజరాత్ టైటాన్స్ టీంకు హార్థిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. కావున, ముంబయి ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్లలో ఏ జట్టు విజేతగా నిలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం విశ్లేషణ చేద్దాం.

MI Vs GT ప్రిడిక్షన్ 2023 : బ్యాట్స్‌మెన్లను నమ్ముకున్న ముంబై ఇండియన్స్

ముంబయి ఇండియన్స్ 10 మ్యాచ్స్ ఆడగా, 5 మ్యాచుల్లో విజయం సాధించి 5 మ్యాచుల్లో ఓటమి పాలైంది. జట్టులో చాలా ఉత్తమ బ్యాట్స్‌మెన్లు, హార్డ్ హిట్టర్స్ కలిగి ఉన్నా కూడా… నిలకడ లేమి ఫాం వల్ల ఓటమి పాలవుతుంది. అలాగే, బౌలింగ్ సంబంధించి కూడా చాలా బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా, ఇప్పడు గుజరాత్ టైటాన్స్ చాలా ఉత్తమ ఫాంలో ఉంది. కావున, వారి మీద గెలవాలంటే తప్పకుండా అందరూ బాగా ఆడాలి. ఇప్పుడు, ముంబై ఇండియన్స్ యొక్క ముఖ్యమైన క్రికెటర్స్ గురించి తెలుసుకుందాం.

MI Vs GT ప్రిడిక్షన్ 2023 : ముంబై ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

రోహిత్ శర్మ

238

6070

సూర్యకుమార్ యాదవ్

134

3020

తిలక్ వర్మ

23

671

MI Vs GT ప్రిడిక్షన్ 2023 : ముంబై ముగ్గురు బౌలర్లు


ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

పీయూష్ చావ్లా

169

174

జోఫ్రా ఆర్చర్

40

48

అర్షద్ ఖాన్

6

5

MI Vs GT ప్రిడిక్షన్ 2023 : ఉత్తమ ఫాంలో ఉన్న గుజరాత్

ఐపిఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఉత్తమంగా ఉంది. మొత్తం, 11 మ్యాచులు ఆడగా. 8 విజయాలతో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ అన్నింట్లో ఉత్తమంగా ఆడుతూ మళ్లీ కప్ చేజిక్కించుకోవాలిని ప్రయత్నిస్తుంది. అన్ని జట్లను కనుక పరిశీలిస్తే.. గుజరాత్ టైటాన్స్ టీం టైటిల్ ఫేవరేట్‌గా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు గుజరాత్ టీం సంబంధించి ఉత్తమ ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం.

MI Vs GT ప్రిడిక్షన్ 2023 : గుజరాత్‌ ముగ్గురు బ్యాట్స్‌మెన్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

శుభమన్ గిల్

85

2369

డేవిడ్ మిల్లర్

115

2656

హార్దిక్ పాండ్యా

117

2240

MI Vs GT ప్రిడిక్షన్ 2023 : గుజరాత్‌ ముగ్గురు బౌలర్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

రషీద్ ఖాన్

85

2369

మహ్మద్ షమీ

104

118

హార్దిక్ పాండ్యా

117

53

చివరగా, ముంబయి ఇండియన్స్ జట్టుతో పోలిస్తే గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగుల్లో చాలా గట్టిగా ఉంది. ముంబయి ఇండియన్స్ మీద గెలవడానికి గుజరాత్ టైటాన్స్ జట్టుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గత రికార్డులను చూస్తే, ఇద్దరి మధ్య 2 మ్యాచ్స్ జరగ్గా, చెరొక మ్యాచ్ గెలిచాయి. మీకు, క్రికెట్ మరియు ఐపిఎల్ మ్యాచ్స్ సంబంధించిన వివరాలకు ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 సందర్శించండి. అలాగే, అన్ని మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ Yolo247 బ్లాగ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Please rate the Article
Rating 5

Your page rank: 😀

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి