ఐపిఎల్ 4వ మ్యాచ్:SRH vs RR 2023 ప్రిడిక్షన్ మరియు ప్రివ్యూ

SRH vs RR 2023 ప్రిడిక్షన్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ IPL 2023లో తమ మొదటి మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఒకవైపు గతేడాది అద్భుతంగా రాణించి ఫైనల్ ఆడిన రాజస్థాన్ రాయల్స్, మరోవైపు గతేడాది ప్రత్యేకంగా ఏమీ చేయలేని సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి హైదరాబాద్ జట్టు చాలా మార్పులు చేసి మరీ బలంగా కనిపిస్తోంది. ఇక రాజస్థాన్ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.

SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : గత సీజన్‌లో సత్తా చాటని హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఆ జట్టు నుండి వారి అభిమానులు కోరుకున్నంత రాణించలేకపోయారు. అయితే గత ఓటమి నుంచి చాలా నేర్చుకున్న ఈ జట్టు ఈ ఏడాది తన జట్టులో చాలా మార్పులు చేసింది. కొంతమంది ఆటగాళ్లు మినహా కెప్టెన్ నుండి మొత్తం జట్టు వరకు కొత్తవారే ఉన్నారు. ఐతే ఈ సీజన్‌లో హైదరాబాద్ తొలి మ్యాచ్ గత ఏడాది ఫైనల్లో ఓడిన రాజస్థాన్‌తో తలపడనుంది. హైదరాబాద్‌కు గెలుపు అంత సులువు ఏమీ కాదని స్పష్టం చేసింది. కాబట్టి ఈ జట్టులోని ప్రధాన ముగ్గురు బౌలర్లు మరియు బ్యాటర్లు ఎవరో మన తెలుసుకుందాం.

SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : ముగ్గురు హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

ఐడెన్ మార్క్రామ్

20

527

రాహుల్ త్రిపాఠి

76

1798

మయాంక్ అగర్వాల్

113

2327

SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : ముగ్గురు హైదరాబాద్‌ బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

ఉమ్రాన్ మాలిక్

17

24

భువనేశ్వర్

146

154

నటరాజన్

35

38

SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : రాజస్థాన్ రాయల్స్‌లో ఉత్తమ ఆటగాళ్లు

రాజస్థాన్ రాయల్స్ జట్టును పరిశీలిస్తే, ఈ జట్టు పూర్తిగా స్టార్-స్టడెడ్ జట్టు. అన్నింటికంటే రాజస్థాన్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మెన్, యువ కెప్టెన్ సంజూ శాంసన్ ఉన్నాడు. అలాగే, మంచి ఓపెనింగ్ ఇవ్వడానికి, జోస్ బట్లర్ ఉన్నాడు. ఓవరాల్‌గా, ఏ జట్టుకైనా తన సొంత మైదానంలో ఉత్తమంగా ఆడాలని ఎక్కడో ఒకచోట ఒత్తిడి ఉంటుంది. హైదరాబాద్ జట్టుకు కూడ ఒత్తిడి ఉండటం సహజం. కాబట్టి ఈ జట్టులోని ప్రధాన ముగ్గురు బౌలర్లు మరియు బ్యాటర్లు తెలుసుకుందాం.
SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : రాజస్థాన్‌ యొక్క ముగ్గురు బ్యాట్స్‌మెన్స్

ఆటగాడు

ipl మ్యాచ్స్

పరుగులు

సంజు శాంసన్

138

3526

జోస్ బట్లర్

82

2831

దేవదత్ పడిక్కల్

46

1260

SRH Vs RR 2023 ప్రిడిక్షన్ : రాజస్థాన్‌ యొక్క ముగ్గురు బౌలర్లు

ఆటగాడు

ipl మ్యాచ్స్

వికెట్లు

యుజ్వేంద్ర చాహల్

131

166

రవిచంద్రన్ అశ్విన్

184

157

ట్రెంట్ బౌల్ట్

78

92

ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై మాట్లాడితే.. గతంలో ఇరు జట్ల రికార్డు సమానంగా ఉంది. ఇరు జట్ల మధ్య 16 మ్యాచ్‌లు జరగ్గా, అందులో 8-8 మ్యాచ్‌లు గెలిచాయి. కాబట్టి ఎవరు గెలుస్తారో చెప్పడం అంత సులువు కాదు. మీకు IPL 2023 గురించి మరింత సమాచారం కావాలంటే, Yolo247 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్, ఇతర ఆటల మీద బెట్టింగ్ వేయడానికి Yolo247 విశ్వసనీయమైనది.

SRH Vs RR 2023 ప్రిడిక్షన్ – తరచుగా అడిగే ప్రశ్నలు:

1: రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఎంత మంది ఆల్ రౌండర్లు ఉన్నారు?

A: రాజస్థాన్‌లో ఆర్‌ అశ్విన్, హోల్డర్, రియాన్ పరాగ్, ఆకాష్ వశిష్ట్ మరియు అబ్దుల్ బాసిత్‌‌తో కలిసి మొత్తం ఐదుగురు ఆల్ రౌండర్స్ ఉన్నారు.

2: సన్‌రైజర్స్ హైదరాబాద్ గత సీజన్‌ను ఏ స్థానంలో ముగించింది?

A: సన్‌రైజర్స్ హైదరాబాద్ 2022లో ఎనిమిదో స్థానంలో తన ప్రయాణాన్ని ముగించింది.

3: గత సీజన్‌లో హైదరాబాద్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు?

A: గత సంవత్సరం ఉమ్రాన్ మాలిక్ 14 మ్యాచులు ఆడితే, ఎక్కువగా 22 వికెట్స్ తీశాడు.

Please rate the Article
Rating 0

Your page rank: 😀

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి