మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) ఎవరవుతారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. ఇప్పటికే మొదటి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా x ఇండియా తలపడుతున్నాయి. అలాగే, మరొక సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ x దక్షిణాఫ్రికా ఢీ కొనబోతున్నాయి. మిగిలిన జట్లు అన్నీ ఇంటి ముఖం పట్టాయి. వీటిలో ఏ టీం విన్నర్‌గా అవుతుందో ఈ ఆర్టికల్ ద్వారా విశ్లేషణ చేద్దాం.
ICC టాప్ ర్యాంకుల్లో ఆసీస్ మహిళా క్రికెటర్స్
ఆసీస్ వుమెన్స్ టీం మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) అవుతుందనడానికి ఉత్తమ ఉదాహరణ, ఆ టీంలో ఉన్న ఆటగాళ్లలో 8 మంది ICC టాప్ ర్యాంకర్లుగా కొనసాగుతున్నారు. T20 బెస్ట్ బ్యాట్స్ వుమెన్స్‌లో తహిలా మెక్‌గ్రాత్ 1వ స్థానంలో ఉండగా, బెత్ మూని రెండవ స్థానంలో, మెగ్ లాన్నింగ్ మూడవ స్థానంలో, ఆశ్లిగ్ గార్డెనర్ ఏడవ స్థానంలో, అలిస్సా హీలీ ఎనిమిదో స్థానంలో సత్తా చాటుతున్నారు. ఉత్తమ 10 బ్యాట్స్ వుమెన్స్‌లో 5 ప్లేయర్స్ ఆసీస్ క్రికెటర్స్ ఉన్నారు. అలాగే టాప్ పది బౌలర్స్ పరంగా, మెగాన్ స్చన్ ఆరవ స్థానంలో మరియు డార్సీ బ్రౌన్ ఎనిమిదో స్థానంలో, ఆశ్లిగ్ గార్డెనర్ పదో స్థానంలో ఉన్నారు. బెస్ట్ 10 ఆల్ రౌండర్స్ లిస్టులో ఆశ్లిగ్ గార్డెనర్ ఒకటో స్థానంలో, ఎల్లిసీ పెర్రీ తొమ్మితో స్థానంలో చోటు సంపాదించారు. మొత్తం టాప్ 30 మహిళా ప్లేయర్లలో ఎనిమిది మంది ఆసీస్ వాళ్లే ఉన్నారు. ఈ అంచనా ప్రకారం, 2023 T20 ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా అవుతుందని క్రికెట్ అనలిస్టులు పేర్కొంటున్నారు.
టి20, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ జట్టుగా ఆస్ట్రేలియా
మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) అవ్వడానికి ఆసీస్ జట్టుకు ఉన్న మరొక బలమైన విషయం ఏమిటంటే, ఐసిసి జట్టు ర్యాంకింగ్స్‌లో ఆసీస్ మహిళల జట్టు టి20, వన్డేల్లో టాప్ స్థానంలో ఉంది. మొత్తం పది దేశాలు ఉన్న లిస్టులో ఆస్ట్రేలియా టి20, వన్డే ఫార్మాట్ రెండింట్లో టాప్ ర్యాంకు కైవసం చేసుకోవడం విశేషం. టి20 ఫార్మాటులో 8,435 పాయింట్లతో 1వ ర్యాంక్ పొందగా, 3,603 పాయింట్లతో వన్డే ఫార్మాటులో కూడా మొదటి స్థానం సొంతం చేసుకుంది.
39 మ్యాచ్‌ల్లో 38 విజయాలతో ఆస్ట్రేలియా
7 టి20 ప్రపంచ కప్‌ల్లో.. 5 ప్రపంచ కప్‌లు గెల్చిన ఆస్ట్రేలియా
మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) ఆసీస్ అవుతుందని చెప్పడానికి మరొ ముఖ్య కారణం, వారు గెలిచిన గత టి20 ప్రపంచ కప్స్ సంఖ్య. 2009లో మహిళల టి20 ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ ఇంగ్లాండ్ గెల్చుకుంది. ఆ తరువాత జరిగిన 2010, 2012, 2014, 2016, 2018, 2020లో ఆరు టి20 ప్రపంచ కప్స్ జరగ్గా, అందులో 5 టి20 ప్రపంచ కప్స్ ఆస్ట్రేలియా గెల్చుకుంది. మొత్తంగా చూస్తే, 7 సార్లు మహిళల టి20 ప్రపంచ కప్స్ జరిగితే, కేవలం ఆసీస్ జట్టు ఐదు సార్లు గెల్చుకుంది. మిగిలిన రెండు ఎడిషన్లలో ఇంగ్లాండ్ 2010లో గెలిస్తే, వెస్టిండీస్ 2016లో విజేతగా నిలిచాయి. ఇంకా 2010, 2012, 2014 ప్రపంచ కప్పులను వరుసగా గెలుచుకుని హ్యట్రిక్ విజేతగా నిలిచిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళా టీం ఉంది. అలాగే 2018, 2020లో కూడా వరుసగా రెండు సార్లు వరల్డ్ కప్స్ గెలుకుంది. ఇప్పుడు, మరొక సారి కప్ కొట్టి మళ్లీ హ్యాట్రిక్ సాధించాలని ఆస్ట్రేలియా జట్టు ఎదురు చూస్తోంది.
చివరగా, మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (women t20 world cup 2023 winner) ఆస్ట్రేలియా సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ఆర్టికల్ ద్వారా విశ్లేషించడం జరిగింది. మీకు మరిన్ని బెట్టింగ్ చిట్కాలు, ఉపాయాల కోసం ఉత్తమ బెట్టింగ్ బ్లాగ్ Yolo247 సందర్శించండి. అలాగే, మిగిలిన గేమ్స్ సంబంధించిన సలహాలకు Yolo247 ఉపయోగపడుతుంది.
మరింత సమాచారం కావాలంటే IPL షెడ్యూల్ 2023 బ్లాగ్ చదివి తెలుసుకోండి.
మహిళల టి20 ప్రపంచకప్ 2023 విజేత (Women T20 World Cup 2023 Winner) – FAQs
1: ఆస్ట్రేలియా మహిళల టీం ఎన్ని సార్లు టి20 ప్రపంచ కప్ గెలిచింది?
A: ఆస్ట్రేలియా ఐదు సార్లు టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2010, 2012, 2014 ఎడిషన్లలో వరుసగా మూడు సార్లు వరల్డ్ కప్స్ గెలిచి హ్యట్రిక్ కొట్టింది.
2: ICC ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ టాప్‌లో ఎవరు ఉన్నారు?
A: మొత్తం ఐసిసి ర్యాంకులు చూస్తే, ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్స్ ఎనిమిది మంది ఉన్నారు. ఇందులో 4గురు బ్యాట్స్ వుమెన్లు, ముగ్గురు బౌలర్లు, ఒక ఆల్ రౌండర్ ఉన్నారు.
3: ICC ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు స్థానం ఎంత?
A: ICC ఉత్తమ 10 టీమ్స్‌లో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. 8,435 పాయింట్లతో T20 ఫార్మాట్‌లో మొదటి ప్లేసులో ఉండగా, 3,603 పాయింట్లతో వన్డే ఫార్మాట్‌లో కూడా మొదటి స్థానం పొందింది.