మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్: పూర్తి వివరాలు

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ (women’s ipl 2023 schedule) : ఇండియాలో మొదటి సారిగా జరుగుతున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్స్ యొక్క షెడ్యూల్‌ను బిసిసిఐ తాజాగా విడుదల చేసింది. మార్చి 4 నుండి మొదలయ్యే ఈ టోర్నీ మార్చి 26 వరకూ జరగుతుంది. మొదటి సారి మహిళల ఐపీఎల్‌ జరగనుండగా, మహిళల ప్రీమియర్ లీగ్ యొక్క మొదటి ఎడిషన్‌గా WPL 2023 ఉండనుంది.

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ : తేదీలు, సమయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ (WPL)లో మొత్తం 20 లీగ్ మ్యాచ్‌లు మరియు 2 ప్లే ఆఫ్ మ్యాచ్స్ జరుగుతాయి. ఈ టోర్నీ మొత్తం 23 రోజులు జరగనుండగా, ఐదు జట్లు ఇందులో ఆడనున్నాయి. కింద టేబుల్‌లో మ్యాచ్‌లు, స్డేడియాలు, తేదీలు, సమయం గురించి తెలుసుకోండి

తేదీ

మ్యాచ్

స్టేడియం

సమయం

4 మార్చి

GG vs MI

డి. వై. పాటిల్ 

7:30 PM

5 మార్చి

RCB vs DC

బ్రౌబర్న్

3:30 PM

5 మార్చి

UPW vs GG

డి. వై. పాటిల్ 

7:30 PM

6 మార్చి

MI vs RCB

బ్రౌబర్న్

7:30 PM

7 మార్చి

DC vs UPW

డి. వై. పాటిల్ 

7:30 PM

8 మార్చి

GG vs RCB

బ్రౌబర్న్

7:30 PM

9 మార్చి

DC vs MI

డి. వై. పాటిల్ 

7:30 PM

10 మార్చి

RCB vs UPW

బ్రౌబర్న్

7:30 PM

11 మార్చి

GG vs DC

డి. వై. పాటిల్ 

7:30 PM

12 మార్చి

UPW vs MI

బ్రౌబర్న్

7:30 PM

13 మార్చి

DC vs RCB

డి. వై. పాటిల్ 

7:30 PM

14 మార్చి

MI vs GG

బ్రౌబర్న్

7:30 PM

15 మార్చి

UPW vs RCB

డి. వై. పాటిల్

7:30 PM

16 మార్చి

DC vs GG

బ్రౌబర్న్ 

7:30 PM

18 మార్చి

MI vs UPW

డి. వై. పాటిల్

3:30 PM 

18 మార్చి

RCB vs GG

బ్రౌబర్న్ 

7:30 PM

20 మార్చి

GG vs UPW

బ్రౌబర్న్ 

3:30 PM

20 మార్చి

MI vs DC

డి. వై. పాటిల్ 

7:30 PM

21 మార్చి

RCB vs MI

డి. వై. పాటిల్ 

3:30 PM

21 మార్చి

UPW vs DC

బ్రౌబర్న్ 

7:30 PM

24 మార్చి

ఎలిమినేటర్

డి. వై. పాటిల్

7:30 PM

26 మార్చి

ఫైనల్

బ్రౌబర్న్ 

7:30 PM

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ : ఫ్రాంచైజీల వివరాలు

WPLలో పాల్గొనే 5 ఫ్రాంచైజీల వివరాలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.   

జట్టు

ఫ్రాంచైజీ

ముంబయి ఇండియన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

డియాజియో

ఢిల్లీ క్యాపిటల్స్

JSW గ్రూప్, GMR గ్రూప్

గుజరాత్ జెయింట్స్

అదానీ గ్రూప్

UP వారియర్స్

కాప్రి గ్లోబల్

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ : 5 రాష్ట్రాలు, 5 జట్లు

మొదటి సారిగా జరిగే వుమెన్స్ ఐపిఎల్‌లో (women’s ipl 2023 schedule) 5 రాష్ట్రాల నుంచి 5 ఉత్తమ జట్లు ఉన్నాయి. ఇందులో  కర్ణాటక, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి జట్లు WPLలో ఆడుతున్నాయి.

ఎక్కువ ధరతో కొనుగోలు చేసిన క్రికెటర్స్

మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ (women’s ipl 2023 schedule) యొక్క వేలం ఫిబ్రవరి 13న మొదలైనప్పుడు, వుమెన్ క్రికెటర్లకు ఇంత ఎక్కువ ధరలు వెచ్చించి ఫ్రాంచైజీలు కొంటాయని ఎవరూ ఊహించలేదు. కానీ అందరి మాటలను తలకిందులుగా చేస్తూ చాలా మంది క్రీడాకారులు కోట్లకు అమ్ముడుపోయారు. టీమిండియా క్రికెటర్ స్మృతి మంధనను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3.40 కోట్లకు కొన్నది. దీంతో స్మృతి WPL 2023లో ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. అలాగే ఫారెన్ క్రికెటర్లలో ఇంగ్లండ్‌ ప్లేయర్ నటాలీ స్కివర్‌ రూ.3.20 కోట్లకు అమ్ముడు పోగా, ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఇదే ధరకు ఆస్ట్రేలియా క్రికెటర్ యాష్లీ గార్డనర్‌ గుజరాత్ జెయింట్స్ కొన్నది. 

స్మృతి మంధన మాత్రమే కాకుండా ఇండియా జట్టు నుంచి దీప్తి శర్మను UP వారియర్స్ జట్టు రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేయగా, జెమీమా రోడ్రిగ్స్‌‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2.20 కోట్లకు కొన్నది. అలాగే, షెఫాలీ వర్మను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2 కోట్లకు కొన్నది. ఆస్ట్రేలియా క్రికెటర్ బెత్ మూనీ గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లకు కొన్నది.


చివరగా, మీరు మహిళల ఐపిఎల్ 2023 షెడ్యూల్ (women’s ipl 2023 schedule) సంబంధించిన విషయాలు ఈ బ్లాగ్ ద్వారా తెలుసుకున్నారని అనుకుంటున్నాం. మీరు క్రికెట్ బెట్టింగ్ చేయడానికి, చిట్కాలు తెలుసుకోవడానికి ప్రముఖ బెట్టింగ్ ప్లాట్‌ఫాం Yolo247 సంప్రదించండి.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి