ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ (world cup 2023 schedule) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. ఈ ఏడాది సిరీస్‌లో 10 జట్లు పాల్గొంటున్నట్లు ప్రకటించింది. మొదటి మ్యాచ్ 5 అక్టోబర్ 2023న నిర్వహించగా, ఫైనల్ 19 నవంబర్ 2023న ఉంటుంది. ఈ టోర్నమెంట్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక సారి జరుగుతుంది.
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ – జట్ల వివరాలు
ఈ టోర్నమెంట్ మొత్తం భారత్‌లో మొదటిసారి జరుగుతుంది. కావున ప్రపంచ కప్ టోర్నమెంటో కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వన్డే ప్రపంచ కప్ 1975లో మొదటి సారిగా ఇంగ్లాండ్‌లో జరిగింది. ఈ ఏడాది మొత్తం 10 జట్లు సిరీస్‌లో పాల్గొంటాయి. వాటిలో ఇంగ్లండ్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. మిగిలిన రెండు జట్ల కోసం క్వాలిఫయర్ మ్యాచ్స్ జరగుతున్నాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లతో కలిపి మొత్తం 48 మ్యాచ్స్ జరుగుతాయి. అంతకు ముందు పాయింట్లు సాధించేందుకు అన్ని జట్లు క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో పాల్గొంటాయి.
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ : ప్రాథమిక వివరాలు
పేరు |
ICC ప్రపంచ కప్ 2023 |
సంవత్సరం |
2023 |
ఎడిషన్ |
13వ ఎడిషన్ |
నిర్వహింపబడినది |
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
వేదిక |
భారతదేశం |
ICC ప్రపంచ కప్ ప్రారంభ తేదీ 2023 |
5 అక్టోబర్ 2023 |
ICC ప్రపంచ కప్ ఫైనల్ 2023 |
19 నవంబర్ 2023 |
జట్లు |
10 |
మ్యాచ్‌లు |
48 |
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ – తేదీలు, వేదికలు
జట్లు |
తేదీ |
వేదిక |
న్యూజిలాండ్ – జింబాబ్వే |
5 అక్టోబర్ 2023 |
భారతదేశం |
ఆస్ట్రేలియా- ఆఫ్ఘనిస్తాన్ |
6 అక్టోబర్ 2023 |
భారతదేశం |
ఐర్లాండ్ – శ్రీలంక |
7 అక్టోబర్ 2023 |
భారతదేశం |
జింబాబ్వే – భారతదేశం |
8 అక్టోబర్ 2023 |
భారతదేశం |
ఆఫ్ఘనిస్తాన్ – నెదర్లాండ్స్ |
9 అక్టోబర్ 2023 |
భారతదేశం |
బంగ్లాదేశ్- వెస్టిండీస్ |
10 అక్టోబర్ 2023 |
భారతదేశం |
దక్షిణాఫ్రికా- పాకిస్థాన్ |
11 అక్టోబర్ 2023 |
భారతదేశం |
ఐర్లాండ్- న్యూజిలాండ్ |
12 అక్టోబర్ 2023 |
భారతదేశం |
భారతదేశం- వెస్టిండీస్ |
13 అక్టోబర్ 2023 |
భారతదేశం |
ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ |
14 అక్టోబర్ 2023 |
భారతదేశం |
బంగ్లాదేశ్ – శ్రీలంక |
15 అక్టోబర్ 2023 |
భారతదేశం |
ఆఫ్ఘనిస్తాన్- దక్షిణాఫ్రికా |
16 అక్టోబర్ 2023 |
భారతదేశం |
భారతదేశం- ఆస్ట్రేలియా |
17 అక్టోబర్ 2023 |
భారతదేశం |
నెదర్లాండ్స్- ఐర్లాండ్ |
18 అక్టోబర్ 2023 |
భారతదేశం |
పాకిస్తాన్ – ఐర్లాండ్ |
19 అక్టోబర్ 2023 |
భారతదేశం |
దక్షిణాఫ్రికా- బంగ్లాదేశ్ |
20 అక్టోబర్ 2023 |
భారతదేశం |
భారతదేశం- పాకిస్తాన్ |
21 అక్టోబర్ 2023 |
భారతదేశం |
బంగ్లాదేశ్ – ఆస్ట్రేలియా |
22 అక్టోబర్ 2023 |
భారతదేశం |
వెస్టిండీస్-జింబాబ్వే |
23 అక్టోబర్ 2023 |
భారతదేశం |
నెదర్లాండ్ – ఇంగ్లాండ్ |
24 అక్టోబర్ 2023 |
భారతదేశం |
న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా |
25 అక్టోబర్ 2023 |
భారతదేశం |
ఐర్లాండ్- పాకిస్థాన్ |
26 అక్టోబర్ 2023 |
భారతదేశం |
ఆఫ్ఘనిస్తాన్ – నెదర్లాండ్ |
27 అక్టోబర్ 2023 |
భారతదేశం |
జింబాబ్వే – పాకిస్తాన్ |
28 అక్టోబర్ 2023 |
భారతదేశం |
ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా |
29 అక్టోబర్ 2023 |
భారతదేశం |
శ్రీలంక-దక్షిణాఫ్రికా |
30 అక్టోబర్ 2023 |
భారతదేశం |
వెస్టిండీస్ – ఆస్ట్రేలియా |
31 అక్టోబర్ 2023 |
భారతదేశం |
భారతదేశం- ఐర్లాండ్ |
1 నవంబర్ 2023 |
భారతదేశం |
ఇంగ్లండ్- బంగ్లాదేశ్ |
5 నవంబర్ 2023 |
భారతదేశం |
ఆఫ్ఘనిస్తాన్ – నెదర్లాండ్ |
7 నవంబర్ 2023 |
భారతదేశం |
పాకిస్థాన్ – వెస్టిండీస్ |
13 నవంబర్ 2023 |
భారతదేశం |
సెమీ ఫైనల్ 1 |
16 నవంబర్ |
భారతదేశం |
సెమీ ఫైనల్ 2 |
17 నవంబర్ 2023 |
భారతదేశం |
ఫైనల్ |
19 నవంబర్ 2023 |
భారతదేశం |
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ (world cup 2023 schedule) సంబంధించిన వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. అయితే, మీరు మరిన్ని క్రికెట్ వార్తలు తెలుసుకోవాలంటే ప్రముఖ బ్లాగ్ Yolo247 (యోలో247) సందర్శించండి. అలాగే, వివిధ గేమ్స్ ఆడటానికి Yolo247 (యోలో247) ఉత్తమమైనది.
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ – FAQs
1: ICC ప్రపంచ కప్ 2023 ఎప్పుడు ప్రారంభమవుతుంది?
A: ICC ప్రపంచ కప్ 2023 2023 అక్టోబర్ 5న ప్రారంభం కానుంది మరియు ఫైనల్ మ్యాచ్ 19 నవంబర్ 2023న జరగనుంది.
2: భారతదేశంలో జరిగే ICC ప్రపంచ కప్ 2023ని నేను ఎక్కడ చూడగలను?
A: మీరు మీ టెలివిజన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ మరియు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ICC ప్రపంచ కప్ 2023ని చూడవచ్చు.
3: ప్రపంచ కప్ 2023లో ఏ జట్లు పాల్గొంటున్నాయి?
A: ఈ ఏడాది మొత్తం 10 జట్లు సిరీస్‌లో పాల్గొంటాయి మరియు వాటిలో ఇంగ్లండ్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు వెస్టిండీస్ ఉన్నాయి.